బ్రేకింగ్ : బోండా ఉమకు హైకోర్టు షాక్

17/10/2018,12:54 సా.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ దంపతులకు హైకోర్టు షాక్ ఇచ్చిది. పోర్జరి, కేసులో బోండా ఉమ సహా 9 మందిపై చర్యలు తీసుకోవాలని కోర్టు విజయవాడ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గత ఫిబ్రవరిలో రామిరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి బోండా ఉమపై ఫోర్జరీ, నకిలీ పత్రాలు, [more]

ఆయేషా మీరా హత్యకేసులో కీలక మలుపు

12/10/2018,06:19 సా.

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన అయేషా మీరా హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ మొత్తం ధ్వంసమయ్యాయని సిట్ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు హైకోర్టు కు ఒక నివేదిక సమర్పంచింది. తాము ఈ కేసు విచారణ చేసే టైం వరకు ఫైల్స్ [more]

బ్రేకింగ్ : తెలంగాణ సర్కార్ కి హైకోర్టులో ఊరట

12/10/2018,03:08 సా.

అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ, శశాంక్ రెడ్డి వేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా శానససభ్యుల హక్కులను కాలరాశారని, అసెంబ్లీకి ఎటువంటి సమాచారం లేకుండా కేవలం మంత్రివర్గ సమావేశంతో అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోవడం [more]

తెలంగాణ సర్కార్ కి హైకోర్టులో ఎదురుదెబ్బ

11/10/2018,11:50 ఉద.

గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ లను నియమించడాన్ని సవాలు చేస్తూ గతంలో హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ లను నియామిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ను వెంటనే రద్దు చేయాలని పలు మండలాల సర్పంచ్ లు [more]

ముగిసిన విచారణ… తీర్పు రిజర్వు..!

10/10/2018,03:38 సా.

తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను ఈనెల 12వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఓటరు నమోదు ప్రక్రియపై కొన్ని అనుమానాలు ఉన్నాయని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఓటరు నమోదుకు ఏలాంటి ప్రాతిపాదిక ఉన్నాయో [more]

బ్రేకింగ్ : అసెంబ్లీ రద్దుపై హైకోర్టుకు డీకే అరుణ

08/10/2018,11:35 ఉద.

అసెంబ్లీ రద్దు, ఎన్నికల షెడ్యూల్ ను సవాల్ చూస్తూ హైకోర్టులో కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ పిటీషన్ దాఖలు చేశారు. క్యాబినెట్ నిర్ణయంతోనే సభను రద్దు చేశారని, సభకు సమాచారం ఇవ్వకుండా 9 నెలల ముందే సభను రద్దు చేయడం సభ్యుల హక్కులను కాలరాయడమే అని ఆమె లంచ్ [more]

ఓటర్ల జాబితాలో అవకతవకలపై విచారణ..!

05/10/2018,03:42 సా.

తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటీషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి మొదట ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లగా… హైకోర్టుకు ఈ కేసును బదలాయించింది. ఇవాళ కోర్టు ఈ పిటీషన్ పై విచారణ జరిపింది. మర్రి శశిధర్ రెడ్డి [more]

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

05/10/2018,01:54 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ కమిషన్ చైర్మన్ నియామకం చెల్లదంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఛైర్మన్ గా కారెం శివాజి ఎన్నిక చెల్లదంటూ న్యాయవాది ప్రసాద్ బాబు పిటీషన్ దాఖలు చేశారు. గతంలో కారెం శివాజి నియామకం చెల్లదని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలను ఉల్లంఘించి తిరిగి నియమించడం పై కంటెమ్ట్ [more]

అసెంబ్లీ రద్దుపై హైకోర్టుకు వెళ్లాలి..!

05/10/2018,12:58 సా.

ప్రజలు ఐదేళ్లు పరిపాలించమని అధికారం ఇస్తే నాలుగున్నరేళ్లకే అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైదరాబాద్ కు చెందిన కోమిరెడ్డి రాంచందర్ అనే వ్యక్తి ఈ పిటీషన్ దాఖలు చేయగా.. శుక్రవారం పిటీషన్ పరిశీలించిన జస్టిస్ ఏకే సిక్రీ [more]

బ్రేకింగ్ : కోడెలకు షాక్ ఇచ్చిన కోర్టు

04/10/2018,01:15 సా.

ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ నెల 10న కోర్టు ముందు హాజరై విచారణను ఎదుర్కోవాలని కోర్టు ఆదేశించింది. 2014 ఎన్నికల్లో గెలిచేందుకు తాను రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని ఓ టీవీ ఇంటర్వ్యూలో కోడెల స్వయంగా చెప్పారు. దీంతో [more]

1 2 3 7
UA-88807511-1