బ్రేకింగ్ : జగన్ పిటీషన్ పై విచారణ…?

06/11/2018,11:59 ఉద.

తనపై హత్యాయత్నం జరిగిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ వాయిదా పడింది. జగన్ తో పాటు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, మరో వ్యక్తి ఇందుకు సంబంధించిన మూడు [more]

జగన్ కేసులో ఏమి తేల్చనున్నారో….!!!

06/11/2018,07:00 ఉద.

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు నేడు హైకోర్టు విచారించనుంది. తనపై హత్యాయత్నం వెనక కుట్ర దాగి ఉందని, ఏపీ పోలీసులు, ప్రభుత్వం అజమాయిషీ లేని విచారణ సంస్థచేత దర్యాప్తు జరిపించాలని జగన్ ఇటీవల హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో భద్రతా [more]

హైకోర్టు విభజనపై కీలక ఉత్తర్వులు

05/11/2018,02:23 సా.

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసేసింది. జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభం అవుతుందని కోర్టు తెలిపింది. హైకోర్టు కోసం డిసెంబర్ 15 లోపు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తవుతుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సుప్రీం కోర్టుకు [more]

బ్రేకింగ్ : పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గడువు

02/11/2018,04:10 సా.

ఆంధ్రప్రదేశ్ లో 90 రోజుల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఆరుగురు సర్పంచ్ లు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నికల [more]

బ్రేకింగ్ : మూడు పిటీషన్లూ ఒకేసారి

01/11/2018,11:52 ఉద.

తనపై జరిగిన హత్యాయత్నం, విచారణ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జగన్ తో పాటు ఆ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటీషన్ తో పాటు మరో ప్రజాప్రయోజన [more]

జగన్ పిటిషన్ లో ఏముందంటే…?

31/10/2018,05:16 సా.

విశాఖ ఎయిర్ పోర్ట్ లో తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల ధర్యాప్తం పక్షపాతంగా సాగుతున్నందున స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని ఆయన పిటీషన్ లో ప్రధానంగా కోరారు. జగన్ పిటీషన్ లోని ముఖ్యాంశాలు… [more]

బ్రేకింగ్ : రేవంత్ రెడ్డికి కేంద్ర బలగాలతో భద్రత

29/10/2018,02:06 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి భద్రత పెంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని, భద్రత పెంచాలని హైకోర్టు లో రేవంత్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు… తాను అడిగిన [more]

రేవంత్ రెడ్డి భద్రత బాధ్యత ఎవరిది..?

24/10/2018,07:21 సా.

తనకు కేంద్ర బలగాలతో లేదా స్వతంత్ర సంస్థతో భద్రత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి వేసిన పిటీషన్ ను హైకోర్టు విచారించింది. రాజకీయ ప్రత్యర్థులు, సంఘ విద్రోహ శక్తులతో తనకు మెప్పు ఉన్నందున నలుగురు కేంద్ర భద్రతా సిబ్బందితో భద్రత కల్పించాలని రేవంత్ [more]

హైకోర్టు తీర్పుపై పవన్ స్పందన

23/10/2018,05:27 సా.

ఆంధ్రప్రదేశ్ లో మూడు నెలల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఇచ్చిన హైకోర్టు ఆదేశాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. పంజాయితీరాజ్ చట్టాన్ని నవ్వులపాలు చేసేలా ఉన్న జీవో నెం 90ని హైకోర్టు రద్దు [more]

బ్రేకింగ్: బాబుకు షాకిచ్చిన హైకోర్టు

23/10/2018,12:28 సా.

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయితీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనను విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.90ని కోర్టు కొట్టివేసింది. మూడు నెలల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయితీలకు స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం దిగువ కేడర్ ఉద్యోగుల్ని [more]

1 2 3 4 9