ఆంధ్రప్రదేశ్ కు మరో షాక్ ఇచ్చిన కేంద్రం

12/07/2018,07:26 సా.

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హైకోర్టు విషయంలో కేంద్ర న్యాయ శాఖ ఆంధ్రప్రదేశ్ కి షాక్ ఇచ్చింది. హైకోర్టు ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే కీలక బాధ్యత అని, హైకోర్టు ఏర్పాటుకు కావాల్సిన భవనాలు, మౌలిక సధుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖ తేల్చి చెప్పింది. ఈ మేరకు [more]

రసమయికి హైకోర్టు షాక్

10/07/2018,05:17 సా.

తెలంగాణ సాంస్కృతిక సారథి పరిధిలో 550 ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా జరగలేదని హైకోర్టు తేల్చింది. ఈ మేరకు మరోసారి నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. 2 వారాల్లోగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మూడు నెలల్లోగా పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సాంస్కృతిక [more]

బ్రేకింగ్..పంచాయతీ రిజర్వేషన్లపై సుప్రీంకి తెలంగాణ

10/07/2018,12:23 సా.

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వలను సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరనుంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు [more]

ఉమ్మ‌డి రాష్ట్రాల హైకోర్టుకు నూత‌న సీజే

07/07/2018,01:24 సా.

ఉమ్మ‌డి రాష్ట్ర హైకోర్టు 93వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాజ్ భ‌వ‌న్ లో ఈ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ చేతుల‌మీదుగా ఆయ‌న బాధ్య‌తలు స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి రెండు రాష్ట్రాల డీజీపీలు, సీఎస్‌లు, హైకోర్టు న్యాయ‌మూర్తులు, జిల్లా జ‌డ్జిలు హాజ‌ర‌య్యారు. 1959 [more]

తిరుమలపై హైకోర్టులో విచారణ…

03/07/2018,01:38 సా.

తిరుమలలో నగలు మాయం , గుడి లోపల తొవ్వకాల, పురాతన నిర్మాణాలను కాపాడాలని దాఖలైన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమలలో ఆరోపణలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు…మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని ఆదేశించింది. [more]

బ్రేకింగ్: తిరుమలపై హైకోర్టులో పిల్

02/07/2018,12:47 సా.

తిరుమలను పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకురావాలనే చర్చ మళ్లీ తెరమీదకు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానములను పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకు రావాలంటూ కొందరు న్యాయపోరాటం ప్రారంభించారు. టిటిడి ఆదాయ వ్యయాలు, ఆభరణాల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తిరుమలలో నేలమాలిగలు, [more]

ఆ పక్కనుంటావా… వెంకన్న? ఈ పక్కనుంటావా?..

30/06/2018,09:00 సా.

‘దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్లారా..వినండి మనుషుల లీల.. కనండి దేవుడి గోల..’అంటూ ఎప్పుడో నాలుగు దశాబ్దాల పూర్వం నాటి పాట. అదే ఇప్పుడు తిరుమల క్షేత్రంలో నిజమై నిరూపిస్తోంది. ఎంతో గొప్ప ఆచారాలను ,ఆధ్యాత్మికతను స్వార్థపరులు అవకాశంగా మలచుకుని దేవుడితోనే రాజకీయం చేస్తున్నారు. అఖిలాండ కోటి [more]

ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

26/06/2018,03:50 సా.

రైతుబంధు పథకం అందరికీ అమలు చేయడం వల్ల ప్రజాదనం దుర్వినియోగం అవుతుందని, కేవలం పేద, చిన్న రైతులకే ఈ పథకం వర్తింపజేయాలని కోరుతూ నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రాసిన లేఖకు హైకోర్టు స్పందించింది. ఈ లేఖను న్యాయస్థానం ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. రైతుబంధు [more]

అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు

25/06/2018,07:26 సా.

అగ్రీగోల్డ్ ఆస్తుల కొనుగోలు మళ్ళీ జిఎస్సెల్ గ్రూప్ ముందుకొచ్చింది. ఆస్తుల కొనుగోలు కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టులో నివేదికను జిఎస్సెల్ గ్రూప్ దాఖలు చేసింది. హైదరాబాద్ లోని ప్రస్తుత ఆస్తుల విలువను ఖచ్చితంగా చెప్పాలని అగ్రీగోల్డ్ కంపెనీని హైకోర్టు ఆదేశించింది..ఏపీ లోని ఏడు ఆస్తుల విక్రయానికి [more]

కోమటిరెడ్డి విషయంలో వారికి కోర్టు నోటీసులు

15/06/2018,03:59 సా.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసిన కోర్టు దిక్కార పిటీషన్ ను హైకోర్టు శుక్రవారం విచారించింది. గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. దీంతో వారు కోర్టుకు వెళ్లగా అక్కడ వీరి బహిష్కరణ [more]

1 2 3 4 5 6
UA-88807511-1