జగన్ కేసులో….?

05/01/2019,09:59 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును విచారించేందుకు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు విశాఖపట్నం చేరకున్న ఎన్ఐఏ అధికారులు కేసు వివరాలను, ఆధారాలను అప్పగించాలని స్థానిక పోలీసులను కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తాము వివరాలు [more]

ఎన్ఐఏ అదుపులోకి శ్రీనివాసరావు….?

04/01/2019,12:24 సా.

జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ నేటితో ముగియనుంది. తాజాగా ఈ కేసును హైకోర్టు ఎన్ఐఏ కు అప్పగించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 25వ తేదీన విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు జగన్ పై హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశాఖ జైల్లో [more]

బ్రేకింగ్ : జగన్ కేసులోకీలక మలుపు

04/01/2019,11:25 ఉద.

జగన్ పై విశాఖ పట్నంఎయిర్ పోర్టులో జరిగిన కత్తి దాడి కేసు కీలక మలుపు తిరిగింది. కాసేపటి క్రితం హైకోర్టులో దీనిపై వాదనలుజరిగాయి. జగన్ పై హత్యాయత్నం కేసును నేషనల్ ఇన్విస్టిగేటివ్ ఏజెన్సీకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. జగన్ పై గత ఏడాది అక్టోబరు 25వ తేదీన [more]

బ్రేకింగ్: ప్రభాస్ పై హైకోర్టు ఆశ్చర్యకర వ్యాఖ్యలు

03/01/2019,04:15 సా.

ప్రభాస్ కి చెందిన రాయదుర్గం గెస్ట్ హౌజ్ సీజ్ చేసిన విషయమై విచారణ జరిపిన హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన గెస్ట్ హౌజ్ ను సీజ్ చేయడంపై ప్రభాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. [more]

బ్రేకింగ్ : పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు

03/01/2019,01:43 సా.

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు లైన్ క్లీయర్ అయ్యింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చేసిన ఆర్డినెన్సు వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని, ఎన్నికలను ఆపేయాలని దాఖలైన పిటీషన్ పై విచారించిన హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినందున ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. అయితే, ఆర్డినెన్సు అంశంపై [more]

తొలి చీఫ్ జస్టిస్ గా ప్రమాణం

01/01/2019,09:24 ఉద.

తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రాధాకృష్ణన్ తో పాటు మరో 12 మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లోజరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ [more]

సజ్జనుడు మాత్రం కాదు…..!!!

31/12/2018,10:00 సా.

తప్పు చేసిన వాడు కొంతకాలం తప్పించుకోగలడు. కానీ ఎల్లకాలం తప్పించుకోలేడు. ఏదో ఒక రోజు చట్టం చేతికి చిక్కక తప్పదు. అప్పటి వరకూ ఏ చట్టాన్ని అయితే తప్పించుకు తిరుగుతూ, ఏ చట్టంలోని లొసుగులను అయితే సానుకూలంగా మార్చుకుని లబ్దిపొందిన వ్యక్తి, చివరకు అదే చట్టం చేతిలో బందీకాక [more]

హైకోర్టులో భావోద్వేగ వాతావరణం

31/12/2018,02:33 సా.

ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియతో ఉద్విగ్న పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు కానుంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టు ఉద్యోగులు బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. వీరికి తెలంగాణ హైకోర్టు [more]

బ్రేకింగ్ : హైకోర్టు విభజనకు లైన్ క్లియర్

31/12/2018,12:11 సా.

ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్ క్లియర్ అయ్యింది. హైకోర్టు నిర్వహణకు ఇంకా ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాట్లు సిద్ధం కాలేదని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే, సుప్రీం కోర్టు ఈ పిటీషన్ ను ఇవాళ విచారణకు అనుమతించలేదు. జనవరి [more]

బతుకు బస్టాండేనా …?

29/12/2018,11:59 సా.

పదేళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా హై కోర్టు తో సహా ఉండేలా ఎపి పునర్విభజన చట్టం చేశారు. కానీ కొంపలు అంటుకుపోతున్నట్లు ఎలాంటి సౌకర్యాలు లేకుండా సీఎం చంద్రబాబు అనుకోని కేసులో ఇరుక్కొని రాత్రికి రాత్రి అన్ని హక్కులు వదులుకుని హైదరాబాద్ నుంచి బిచాణా ఎత్తేసిన ఫలితం ఇప్పుడు [more]

1 3 4 5 6 7 17