బ్రేకింగ్ : కోడెలకు షాక్ ఇచ్చిన కోర్టు

04/10/2018,01:15 సా.

ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ నెల 10న కోర్టు ముందు హాజరై విచారణను ఎదుర్కోవాలని కోర్టు ఆదేశించింది. 2014 ఎన్నికల్లో గెలిచేందుకు తాను రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని ఓ టీవీ ఇంటర్వ్యూలో కోడెల స్వయంగా చెప్పారు. దీంతో [more]

‘నోటా’కు మరో ఆటంకం..!

03/10/2018,03:38 సా.

భారత ఎన్నికల సంఘం ఉపయోగించే ‘నోటా’ అనే పదాన్ని సినిమా టైటిల్ గా వాడడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓయూ విద్యార్థి ఐకాస నేత కైలాస్ నేత ఈ పిల్ ను దాఖలు చేశారు. ‘నోటా’ అనే పదాన్ని వాడేందుకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి అని ఆయన [more]

టీఆర్ఎస్ నేత అక్రమ ఆస్తులు 900 కోట్లా…?

29/09/2018,12:45 సా.

తెలంగాణ కాంగ్రస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు ముగియగానే మరో తాజా మాజీ ఎమ్మెల్యే అవినీతి చిట్టా చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పై ఆదాయ పన్ను శాఖ, సీబీఐ, ఈడీ అధికారులకు [more]

చంద్రబాబుకు మళ్లీ ఊరట..!

26/09/2018,11:45 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కోర్టులో మరో ఊరట దొరికింది. ఐటీ కంపెనీల పేరుతో రాష్ట్రంలో 25 వేల కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ ఇప్పుడు ఆ పిటీషన్ ను [more]

బ్రేకింగ్ : హైకోర్టులో ప్ర‌భుత్వానికి షాక్‌

18/09/2018,02:34 సా.

తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టులో షాక్ త‌గిలింది. హైద‌రాబాద్ ఇందిరా పార్కు వ‌ద్ద ధ‌ర్నా చౌక్ ను ఎత్తివేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం గ‌తంలో నిర్ణ‌యం తీసుకుంది. అప్ప‌టి నుంచి ధ‌ర్నాచౌక్ వ‌ద్ద ఎటువంటి ఆందోళ‌న‌ల‌కు పోలీసులు అనుమ‌వుతు ఇవ్వ‌డం లేదు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై తెలంగాణ జ‌న స‌మితి నేత ప్రొఫెస‌ర్ [more]

బ్రేకింగ్ : నెగ్గిన రోజా పంతం

18/09/2018,12:16 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాఖ్యలపై రోజా పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. దీంతో రోజా హైకోర్టును ఆశ్రయించారు. రోజా పిటీషన్ ను [more]

బ్రేకింగ్ : టీఆర్ఎస్ కు భారీ ఊరట

12/09/2018,01:50 సా.

తొమ్మిది నెలల ముందే తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. రాపోలు భాస్కర్ అనే అడ్వకేట్ వేసిన పిటీషన్ ను బుధవారం విచారించిన కోర్టు సరైన అంశాలను పిటీషన్ లో పొందుపరచలేదని పేర్కొంది. ఈ పిటీషన్ కేవలం రాజకీయ పలుకుబడి [more]

ప్రగతి నివేదన సభకు తొలిగిన అడ్డంకి

31/08/2018,12:16 సా.

టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు అనుమతిని రద్దు చేయాలని వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. టీఆర్ఎస్ సెప్టెంబర్ 2న కొంగరకలాన్ లో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ పిటీషన్ దాఖలు చేశారు. [more]

ప్రగతి నివేదన సభపై నేడు హైకోర్టు…?

31/08/2018,07:53 ఉద.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2 న నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను న్యాయవాది,పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ వేశారు. ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా, సాంఘిక [more]

కేసీఆర్ పంతం నెరవేర్చిన హైకోర్టు

21/08/2018,12:39 సా.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిష్కరణ అంశంలో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను ఎమ్మెల్యేలుగా గుర్తించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. రెండు నెలల పాటు స్టే గడువును నిర్ణయించింది. [more]

1 4 5 6 7 8 11