బ్రేకింగ్ : హైద‌రాబాద్ లో ప‌ట్టుబ‌డ్డ కోట్లు

07/11/2018,12:24 సా.

ఎన్నిక‌ల వేళ హైద‌రాబాద్ లో పెద్దఎత్తున డ‌బ్బు ప‌ట్టుప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. సైఫాబాద్ లో రూ.7.7 కోట్ల న‌గ‌దును పోలీసులు ప‌ట్టుకున్నారు. డ‌బ్బును త‌ర‌లిస్తున్న ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ డ‌బ్బు వెన‌క హ‌వాలా రాకెట్ ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ నుంచి ఈ డ‌బ్బును హైద‌రాబాద్ [more]

హైకోర్టు విభజనపై కీలక ఉత్తర్వులు

05/11/2018,02:23 సా.

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసేసింది. జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభం అవుతుందని కోర్టు తెలిపింది. హైకోర్టు కోసం డిసెంబర్ 15 లోపు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తవుతుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సుప్రీం కోర్టుకు [more]

హైదరాబాద్ లో బాణాసంచా కాల్చే టైం ఇదే..!

03/11/2018,12:19 సా.

దీపావళి రోజు రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చాలని సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ లో బాణాసంచా కాల్చేందుకు పోలీసులు సమయం నిర్ధారించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని [more]

బ్రేకింగ్ : జగన్ ఇంటికి వైద్య బృందం

30/10/2018,12:17 సా.

హత్యాయత్నానికి గురైన ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ని వైద్యులు ఇవాళ మరోసారి పరీక్షించారు. శనివారం నుంచి జగన్ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ గాయాన్ని సిటి న్యూరో సెంటర్ కి చెందిన నలుగురు వైద్యులు పరీశిలించారు. ప్రజా సంకల్పయాత్రలో అభివాదం చేయాల్సి ఉంటుంది. [more]

కూకట్ పల్లిలో తీవ్ర ఉద్రిక్తత

29/10/2018,01:40 సా.

హైదరాబాద్ కూకట్ పల్లిలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చైతన్య కళాశాలకు చెందిన ఓ బస్సు కూకట్ పల్లిలో రమ్య అనే ఇంటర్ విద్యార్థిని ఢికొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. [more]

హైదరాబాద్ లో మరో గ్యాంగ్ వార్

22/10/2018,01:37 సా.

హైదరాబాద్ లో మరో గ్యాంగ్ వార్ జరిగింది. ఆదివారం అర్థరాత్రి జవహర్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని జేజే నగర్ లో శ్రావణ్ అనే వ్యక్తిపై విక్కి, వికాస్ కుమార్, క్రిష్ణ, జోసఫ్ దాడికి ప్రయత్నించారు. దీంతో శ్రావణ్ కత్తితో వారిపై తిరగబడ్డారు. శ్రావణ్ దాడిలో విక్కి అక్కడికక్కడే [more]

ఎల్.బి..నగర్ నుంచి ఇక హాయి..హాయిగా….!

24/09/2018,12:32 సా.

హైదరాబాద్ నగర వాసులు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు మరో ముందడుగు పడింది. ఎల్బీనగర్ – అమీర్ పేట మార్గంలో మెట్రో రైలును గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. 16 కిలోమీటర్ల ఈ మార్గంలో ఇవాళటి నుంచి మెట్రో రైళ్ల రాకపోకలు ప్రారభమయ్యాయి. ఈ మార్గంలో [more]

బ్రేకింగ్ : మోదీ హత్యకు కుట్ర కేసులో వరవరరావు అరెస్ట్

28/08/2018,01:10 సా.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర చేశారనే ఆరోపణలపై విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి హైదరాబాద్ గాంధీనగర్ లోని ఆయన నివాసంలో వరవరరావుతో పాటు ఆయన కూతుళ్లు, అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు జరిపి విచారణ చేశారు. అనంతరం [more]

చెడ్డీ గ్యాంగ్ స్టైలే సపరేటు…

01/08/2018,05:41 సా.

తెలుగు రాష్ట్రాలను ముప్పతిప్పలు పెట్టిన చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. ఈ ముఠా కోసం నెల రోజులపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ తిరిగిన రాచకొండ కమిషనరేట్ పోలీసులు చివరకు గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా పోలీసులకు చుక్కలు చూపించింది. స్థానికుల సహాకారంతో ముగ్గురిని [more]

అనుమానం పెనుభూత‌మై…

22/07/2018,06:34 సా.

భార్య‌పై అనుమానం ఇద్ద‌రి ప్రాణాలు తీసింది. హైద‌రాబాద్ న‌ల్ల‌కుంట‌కు చెందిన మాధ‌వ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఎనిమిది నెల‌ల క్రితం న‌ల్గొండ జిల్లా కేతేప‌ల్లికి చెందిన సుమ‌ల‌త‌తో వివాహం జ‌రిగింది. అయితే, పెళ్లైన నాటి నుంచి మాధ‌వ్ కు భార్య‌పై అనుమానం ఏర్ప‌డింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య [more]

1 2 3