మొదటి స్థానంలో విజయ్ దేవరకొండ..!

15/03/2019,12:09 సా.

రెండుమూడు సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకి అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో రీసెంట్ గా హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వహించిన ‘హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018’ లిస్ట్ లో [more]

బ్రేకింగ్ : ఐటీ గ్రిడ్ కాదు.. మరో 14 కంపెనీలు కూడా….!!!

09/03/2019,12:07 సా.

ఐటీ గ్రిడ్ తరహాలో మరో 14 కంపెనీలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. కంపెనీల వివరాలు సేకరించే పనిలో సిట్ అధికారులున్నారు. ఐటీ గ్రిడ్ అదేశాలతోనే ఈ 14 కంపెనీలన్నీ పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కంపెనీల పై దాడులకు సిట్ మరియు ప్రత్యేక బృందాలు సిద్ధమయ్యాయి. మాదాపూర్ ఐటీగ్రిడ్ [more]

బ్రేకింగ్: చంద్రబాబుపై తెలంగాణలో ఫిర్యాదు

08/03/2019,12:23 సా.

తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రవాదులతో పోల్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దినేష్ చౌదరి అనే టీఆర్ఎస్ నేత చంద్రబాబు వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. [more]

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

06/03/2019,01:56 సా.

నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, తుఫాన్ వాహనం ఢీకొట్టాయి. కొండమల్లేపల్లి మండలం దేవత్ పల్లి స్టేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తుఫాన్ వాహనం నుజ్జనుజ్జయింది. ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే [more]

బ్రేకింగ్: డేటా చోరీ కేసులో బిగుస్తున్న ఉచ్చు

04/03/2019,12:20 సా.

ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసిన కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న అశోక్ దాకవరపు కోసం సైబరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, కావలి, విజయవాడ, విశాఖపట్నంలో ఆయన కోసం ఆరా తీస్తున్నారు. ఇక, ఐటీ గ్రిడ్ సంస్థపై మరో కేసు [more]

బ్రేకింగ్: డేటా చోరీ కేసులో జోక్యం చేసుకోం

04/03/2019,12:10 సా.

ఆంధ్రప్రదేశ్ పౌరుల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ కంపెనీ ఎండీ అశోక్ వేసిన హెబియస్ కార్పస్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ [more]

శిఖా చౌదరిపై కేసు….!!

26/02/2019,11:42 ఉద.

జయరాం హత్య కేసులో ఆయన మేన కోడలు శిఖా చౌదరిపై కేసు నమోదైంది. ఐపీసీ 448, 380, 506 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇంట్లోకి ప్రవేశించి కొన్ని కీలక పత్రాలను శిఖా చౌదరి తీసుకెళ్లారని ఇప్పటికే జయరాం కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. [more]

మహేష్ అభిమానులకు పండుగే..!

22/02/2019,05:14 సా.

మేడం టుస్సాడ్స్ – సింగపూర్ ఆధ్వర్యంలో మహేష్ బాబు మైనపు బొమ్మని మార్చి 25న హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్నారు. మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు ఒక ప్రముఖుని ప్రతిమని సింగపూర్‌లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అభిమానులు తమ అభిమాన హీరోని పోలివుండే ప్రతిమతో సెల్ఫీలు, [more]

వామ్మో నిమ్స్ …!!?

10/02/2019,08:00 ఉద.

హైదరాబాద్ లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి దేశంలోనే ఒక మంచి పేరు వుంది. ఎక్కడెక్కడి రోగులో ఇక్కడికి వచ్చి చికిత్స పొంది స్వస్థతతో తిరిగి ఇంటికి వెళతారు. అత్యంత ప్రతిష్టాత్మకం అయిన ఈ వైద్య సంస్థకు ఇటీవల కాలంలో చెడ్డ పేరు వస్తుంది. వైద్యులు, [more]

జీహెచ్ఎంసీలో బయటపడ్డ భారీ స్కామ్..!

30/01/2019,04:05 సా.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారీ స్కామ్ బయటపడింది. కార్మికులు లేకున్నా.. విధులకు హాజరుకాకున్నా.. సింథటిక్ ఫింగర్ ప్రింట్ లతో అటెండెన్సులు వేసి సూపర్ వైజర్లు జీతాలు నొక్కేస్తున్నారు. శానిటేషన్ సిబ్బంది హాజరు విధానంలో బయోమెట్రిక్ ప్రవేశపెట్టడంతో ప్రతి నెల నాలుగు కోట్ల వరకు జీహెచ్ఎంసీకి సేవ్ [more]

1 2 3 32