బ్రేకింగ్ : హీరాకు బెయిల్

24/10/2018,06:59 సా.

హీరా గ్రూపు అధినేత నౌహీరాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 29వ తేదీలోగా కోర్టుకు 5 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఐదు లక్షల చొప్పున రెండు ష్యూరిటీలు ఇవ్వాలని పేర్కొంది. అనుమతి లేకుండా హైదరాబాద్ దాటి వెళ్లొద్దని ఆదేశించింది. పాస్ పోర్టును పోలీసులకు అప్పగించాలని [more]

ఛీటర్లలోకి ఛీటర్ హీరా….!!!

24/10/2018,06:51 సా.

దేశ‌వ్యాప్తంగా డిపాజిట్ల‌ను వ‌సూల్ చేసి పోలీసుల‌కు చిక్కిన హీరా గోల్డ్ అధినేత్రి నౌహీరా షేక్ కేసులో దూకుడు పెంచారు పోలీసులు. రిమాండ్ లో ఉన్న హీరా ను 10 రోజుల పాటు త‌మ క‌స్ట‌డీలోకి అనుమతి ఇవ్వాలంటూ నాంప‌ల్లి కోర్టు లో క‌స్ట‌డీ పిటీష‌న్ దాఖ‌లు చేశారు. మ‌రో [more]

రేవంత్ రెడ్డి మరోసారి….?

23/10/2018,07:57 ఉద.

మరికాసేపట్లో బషీర్ బాగ్ లోని ఆదాయపు పన్ను శాఖ అధికారుల ముందు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో విచారణకు హాజరవుతానని అధికారులకు ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలిపారు. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాల అనంతరం ఆయనకు నోటీసులు [more]

సీబీఐ అధికారులపై సీబీఐ విచారణ

22/10/2018,07:08 సా.

ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో సిబిఐ అధికారులే సోదాలు జరపడం సంచలనంగా మారింది. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో భారీగా నగదు చేతులు మారిన వ్యవహారంలో సీబీఐ విచారణ చేస్తోంది. సుమారు రెండు కోట్ల రూపాయలు నగదు పలువురు సీబీఐ సీనియర్ అధికారుల ద్వారా చేతులు మారిందని [more]

సీఎం రమేష్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు…?

14/10/2018,12:11 సా.

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు సీఎం రమేష్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సీఎం రమేష్ ఇంట్లో మూడున్నర లక్షల నగదును ఈ సందర్భంగా అధికారులు గుర్తించారు. దీంతో పాటు రిత్విక్ [more]

సీఎం రమేష్ కోసం వెయిటింగ్….!

13/10/2018,06:06 సా.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ను హైదరాబాద్ కు రావాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు కోరారు. సీఎం రమేష్ కు ఫోన్ చేసిన అధికారులు తాము కొంత సమాచారం తీసుకోవాల్సి ఉందని, హైదరాబాద్ రావాల్సిందిగా కోరారు. దీంతో సీఎం రమేష్ మరి [more]

సీఎం రమేష్ కంపెనీలపై….?

13/10/2018,08:46 ఉద.

నిన్న పోట్లదుర్తి గ్రామంలో సోదాలు నిలిసేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు రెండోరోజు కూడా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తుననారు. హైదరాబాద్ లోని సీఎం రమేష్ నివాసంలోనూ, ఆయనకు సంబంధించిన రిత్విక్ ప్రాజెక్టు సంస్థల్లోనూ రెండో రోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి. [more]

ముగిసిన ఐటీ సోదాలు

12/10/2018,06:43 సా.

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు ముగిశాయి. కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలోని ఆయన స్వగృహంలోనూ, హైదరాబాద్ లోని రిత్విక్ కనస్ట్రక్షన్స్ కార్యాలయంలోనూ ఈరోజు ఉదయం ఐదుగంటలకు మొదలైన ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొద్దిసేపటి క్రితం [more]

షాకింగ్ : టీడీపీకి షాక్……ఐటీ వలలో సీఎం రమేష్…..!

12/10/2018,09:17 ఉద.

తెలుగుదేశం పార్టీలోని కీలక నేతల ఆదాయామార్గాలపై బిజెపి ఐటి బాణం ఎక్కుపెట్టిందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబునాయుడుకు సన్నిహితంగా ఉంటూ పార్టీకి ఆర్ధికంగా అండదండలు అందిస్తున్న నేతల సంపాదన మార్గాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ముందుగా సిఎం రమేష్ ప్రాజెక్టులపై [more]

వంద కుక్కలను చంపేశారే…!

09/10/2018,07:11 సా.

ఈ నెల 6న మూగ జీవాలను హతమార్చిన ఘటనపై కంపాసనేట్ సొసైటీ ఫర్ ఏనిమల్స్ సంస్థ  ఫిర్యాదుతో పోలీస్ దర్యాప్తును ముమ్మరం చేశారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుక్కలను చంపి కాల్చివేసిన చోటును పరిశీలించారు..80 నుండి 100కు పైగా కుక్కలను చంపిన టౌన్ షిప్ నిర్వాహకులపై కఠిన చర్యలు [more]

1 2 3 4 28