థియేటర్ల నందు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లు వేరయా

14/05/2018,03:43 సా.

నగరాల్లో ఇప్పుడు జనమంతా మల్టిప్లెక్స్ లో సినిమాలు చూడడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అలా మల్టి ప్లెక్స్ లో ఒక సినిమా చూస్తూ ఇంటర్వెల్ సమయంలో ఒక పాపకార్న్, ఒక కోక్ తాగడం అనేది సిటీ జనాలకు అలవాటు అయింది. అయితే ఇలా చేస్తున్నది కేవలం మిడిల్ క్లాస్ [more]

ఖైరతాబాద్ లో ఉద్రిక్తత

14/05/2018,01:23 సా.

సర్వీసులో నుంచి తొలగించిన హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు ఖైరతాబాద్ లో ఆందోళనకు దిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు 250 మంది హోంగార్డులను ఆర్డర్ కాపీ లేనందున విధుల నుంచి తొలగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వీరిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని గతంలో [more]

డ్రెంకన్ డ్రైవ్ లో సినీనటుడు

13/05/2018,09:18 ఉద.

గత రాత్రి హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, సినీ నటుడు కిరీటి దామరాజు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో కిరీటి నడుపుకుంటూ వస్తున్న కారును ఆపిన పోలీసులు తనిఖీ చేయగా ఆయన బ్లడ్ ఆల్కాహాల్ లెవల్ 36గా నమోదైంది. [more]

సీన్ లోకి సీఎంలు…!

12/05/2018,09:00 సా.

తలకిందులుగా తపస్సు చేసినా కాంగ్రెసు నేతలు మారరు. వచ్చే ఎన్నికల తర్వాత ఏంజరుగుతుందో ఎవరికీ తెలియదు. అసలు మనుగడే కష్టమవుతుందేమోనన్న పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది టీ కాంగ్రెసు. పార్టీ నాయకుల బుద్ధులు మాత్రం ముఖ్యమంత్రి పీఠంపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. అగ్రనాయకులే తమ సొంత నియోజకవర్గాల్లో నెగ్గుతారో లేదో తెలియని అయోమయ [more]

అఖిలప్రియ పెళ్లికూతురాయెనే

12/05/2018,12:30 సా.

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం జరిగింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ తో నిశ్చితార్థం జరిగింది. భార్గవ్ మంత్రి నారాయణకు కూడా బంధువు అవుతారు. ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురు కాబోతున్నారు. హైదరాబాద్ లో తన నివాసంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ [more]

అనుమానంతోనే హత్య చేశాడు

11/05/2018,12:53 సా.

తనను కాదని మరో అబ్బాయితో చనువుగా ఉంటోందనే అనుమానంతోనే ప్రేమోన్మాది చేతిలో డిగ్రీ విద్యార్థిని శిరీష హత్య జరిగిందని తెలుస్తోంది. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్ లో శిరీషను స్నేహితుడే దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో శంకర్ [more]

ప్రగతి రిసార్ట్స్ లో దారుణం

11/05/2018,10:20 ఉద.

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్‌లో గురువారం సాయంత్రం ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కొత్తూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన శిరీష (20) అనే డిగ్రీ విద్యార్థిని ఈ ఘటనలో బలయింది. మృతురాలి స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం సాయంత్రమే [more]

ప్లే ఆఫ్ కి చేరిన తొలిజట్టు ఇదే …!

11/05/2018,07:00 ఉద.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఇంకా కొన్ని మ్యాచ్ లు మిగిలివుండగానే ప్లే ఆఫ్ కి చేరిన తొలి జట్టుగా అడుగుపెట్టింది. మొత్తం ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ ల్లో తొమ్మిదింటిలో గెలిచి తన సత్తా చాటి హైదరాబాద్ ఫ్యాన్స్ ను [more]

రేవంత్ వంతు వచ్చేసినట్లేనా?

11/05/2018,06:00 ఉద.

తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో మాత్రం పప్పులుడకడం లేదు. తాను ఏం చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు. రేవంత్ ప్రధాన టార్గెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. అందుకే కేసీఆర్ కు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టినా రేవంత్ కాళ్లకు బంధం వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు [more]

పోలీసుల తాట తీసేలా ఉన్నారే…!

10/05/2018,09:26 ఉద.

“ప్రజలు మనకు దేవుళ్లు.. మనకు జీతం ఇస్తున్న బాస్ లు.. జనాలతో సఖ్యతగా మలుచుకోండీ..గౌరవమర్యాదలకు లోటు లేకుండా చూడండీ.. కరుకైన మనస్తత్వాన్ని పక్కనపెట్టి.. స్నేహపూరితంగా మెలగండి”.. ఇదీ ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్ లో తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి చెప్పే సూచనలు.. బట్ ఆ మాటలకు చెవికెక్కించుకోని [more]

1 22 23 24 25 26 32