వెంకయ్య మధుర జ్ఞాపకాలు..!

28/08/2018,06:43 సా.

నేను రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిగా కావాలని ఆకాంక్షించలేదని, ఈ విషయాన్ని ప్రధాని మోదీకి కూడా చెప్పానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కానీ, దక్షిణాది ప్రాంత వ్యక్తి ఉండాలని, రాజ్యసభను హుందాగా నడిపించాలని ఎన్నికలకు ఒకరోజు ముందు చెప్పి తనను పోటీ చేయించారని ఆయన పేర్కొన్నారు. ముందే చెప్పి [more]

బ్రేకింగ్ : వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు…?

28/08/2018,09:59 ఉద.

విరసం నేత వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం మహారాష్ట్ర నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్ లోని వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారన్న కేసులో వరవరరావు ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మోదీ హత్యకు మావోయిస్టులు [more]

బాబును అలా పడేసిందే?

28/08/2018,09:29 ఉద.

బార్య,భర్త ల వివాదం తో నెలలు నిండని చిన్నారిని నడిరోడ్డు పై నేలమీద పడేసింది ఆ కర్కశపు తల్లి..అందరూ చూస్తుండ గా జరుగుతున్న ఈ ఘటన..అమ్మ ,నాన్నల బంధాన్ని ప్రశ్నించింది….క్షణికావేశంలో జరుగుతున్న ఈ ఘటనలు..మానవత్వాన్నీ ప్రశ్నిస్తున్నా యి.. ఛీ వీళ్లు మనుషులా అని నిలదీస్తున్నాయి..? భార్యా భర్తలు గొడవపడి….. [more]

అంతిమతీర్పులో ఏం చెప్పనున్నారు?

27/08/2018,09:00 ఉద.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్ ఛాట్, లుంబిని పార్క్ బ్లాస్ట్ కేసుల్లో దర్యాప్తు ముగిసింది. ఇన్ వెస్టిగేషన్ లో కీలక ఎవిడెన్స్ కలెక్ట్ చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసుకు సంబందించి ఎన్ఐఏ స్సెషల్ కోర్టు [more]

హైదరాబాద్ వస్తున్నా..!

25/08/2018,02:26 సా.

హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన పరిపూర్ణానంద స్వామి సెప్టెంబర్ 4న హైదరాబాద్ కి వస్తున్నట్లు ప్రకటించింది. మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారనే కారణంతో హైదరాబాద్ పోలీసులు పరిపూర్ణానంద స్వామిపై ఆరు నెలల పాటు నగర బహిష్కరణ వేటు వేశారు. అయితే, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పరిపూర్ణానంద స్వామి [more]

రూ.పది కోట్లు ఫట్ మన్నాయే….!

24/08/2018,07:46 సా.

సిటీలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మల్టీ లేవల్ మార్కెటింగ్ పేరుతో అడ్డంగా దొచుకుంటున్నారు. ఇంటర్ నెట్ లో వివిధ నకిలీ పేర్లతో సైట్లను క్రియేట్ చేసి అమాయకులను బుట్టలో పడేస్తున్నారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే… రెండు లక్షలు సంపాదించొచ్చని నమ్మిస్తారు. తాజాగా మల్టీ లేవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు [more]

రెండేళ్ల చిన్నారిని చావుబతుకుల్లోకి నెట్టిన ప్రీ స్కూల్

21/08/2018,05:23 సా.

హైదరాబాద్ మధురానగర్ లోని ఓ ప్రీ స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ రెండు సంవత్సరాల బాలుడిని తల్లిదండ్రులు ప్రైవేటు డై కేర్ సెంటర్ లో చేర్పించారు. అయితే, సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా సదరు బాలుడు టర్పెంట్ ఆయిల్ తాగాడు. తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో బాలుడిని [more]

లోకేష్ ముంచేసేటట్లున్నాడే….!

19/08/2018,04:30 సా.

ఏపీ సీఎం చంద్ర‌బాబును ఎవ‌రు క‌దిలించినా.. ఆయ‌న చెప్పేది ఒక్క‌టే.. నేను రోజుకు 18 గంట‌లు క‌ష్ట‌ప‌డుతున్నాను. నాలాగా ఎవ‌రూ రాష్ట్రాన్ని అభివృద్ది చేయ‌లేదు! అని స‌రే! మ‌రి ఈయ‌న త‌న‌యుడు, కాబోయే సీఎం అని టీడీపీ నాయ‌కులు క‌లలు కంటున్న చిన‌బాబు, మంత్రి లోకేష్ ప‌ర‌స్థితి ఏంటి? [more]

హైదరాబాద్ లో కొత్త రకం డ్రగ్స్

18/08/2018,03:28 సా.

నిషేధిత టాబ్లెట్లను విక్రయిస్తున్న రాజేశ్ అనే వ్యక్తిని ఎక్సైజ్ అండ్ ఇన్ఫోర్స్ మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపేటకు చెందిన రాజేష్ నుంచి ఎనిమిది వేల రెండు వందల మత్తు మందు టాబ్లెట్లను స్వాదీనం చేసుకుని సీజ్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ నుంచి ఈ ఆల్ఫ్రాజోలమ్ టాబ్లెట్స్ [more]

పసందైన ఫిష్ బిర్యానీ మాటున….?

18/08/2018,02:00 సా.

ఫిష్ బిర్యానీ కావాలా? థమ్ బిర్యానీ నా? …మటన్ మసాలా విత్ కోక్ కావాలా..? ఆర్డర్ వేస్తే చాలు క్షణాల్లో వేడి వేడిగా మీ పసందైన ఫుడ్ మీ ముందుంటుంది.. ఏంటీ వినగానే నోట్లో నీరూరుతోందా..ఇదేదో స్విగ్గిీ..ఫుడ్ కోర్ట్ యాప్ ఫుడ్ ఆర్డర్ కాదు.. ఎక్సైజ్ పోలీసులు బయటపెట్టిన.. [more]

1 2 3 4 5 24
UA-88807511-1