బాబు స్లోగన్ మార్చారు …!!

16/01/2019,10:30 ఉద.

రాష్ట్రాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతుంది అని గత ఆరునెలలుగా చంద్రబాబు ప్రతిచోటా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ కుట్రలో భాగస్థులుగా ప్రధాని మోడీ, జగన్, పవన్ లను నిన్నమొన్నటివరకు భాగస్థులను చేశారు. అయితే ఈ లిస్ట్ లో నుంచి తాజాగా పవన్ కళ్యాణ్ ను తొలగించారు బాబు. ఇప్పుడు పవన్ [more]

జగన్ జట్టుకు అంగీకరిస్తారా ..?

16/01/2019,09:00 ఉద.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో పార్లమెంట్ స్థానాల్లో అత్యధికం వైసిపి ఖాతాలో పడతాయని జాతీయ మీడియా సర్వేలు కొంతకాలం క్రితం ప్రకటించాయి. 25 పార్లమెంట్ స్థానాలు వున్న ఏపీ, తెలంగాణ కన్నా 8 పార్లమెంట్ స్థానాలు అధికమే. బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేక కూటమికి దేశవ్యాప్తంగా జట్టుకట్టే పనిలో కెసిఆర్ చాలా [more]

టీడీపీలో రాజులు బోయీలేనా !!

15/01/2019,08:00 సా.

ఒకప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తమ హవా కొనసాగించిన రాజులు గడచిన కొంతకాలంగా వెనకబడ్డారు. టీడీపీ ఆవిర్భావం తరువాత కూడా ఓ దశలో బాగానే రాణించిన ఈ సామాజిక వర్గం ఇపుడు గతంలో ఎన్నడూ ఎదుర్కోని విపత్కర పరిస్థిని ఎదుర్కొంటోంది. విజయన‌గరం సంస్థానాధీశులుగా విశాఖ, విజయనగరం జిల్లాలో చక్రం తిప్పిన [more]

ఆశలు…చిగురిస్తున్నాయ్…. !!

15/01/2019,07:00 సా.

బీజేపీకి అభ్యర్ధులు దొరకడంలేదన్న బాధ ఓ వైపు ఉంటే కేంద్రంలోని మోడీ, అమిత్ షా తాజాగా తీసుకుంటున్న కొన్ని చర్యల మూలంగా ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు ఇపుడు పోటీకి రెడీ అంటున్నారు. వచ్చే ఎన్నికల తరువాత మరో మారు కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు [more]

టీడీపీ తడాఖా అప్పుడు చూపనుందా …!! ?

15/01/2019,06:00 సా.

అధికారపార్టీకి ఇక వలసలు మొదలు కాబోతున్నాయి. సంక్రాంతి పండగ అయ్యాక మంచి రోజులు రానుండటంతో వరుసపెట్టి చేరికలు మొదలు అవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ తో వైసిపి ఎమ్యెల్యేలను లాక్కున్న టిడిపి ఆ తరువాత నెమ్మదించింది. అధికారపార్టీలోకి కాకుండా విపక్ష పార్టీ వైసిపిలోకి భారీ ఎత్తున [more]

షర్మిలపై ఎదురుదాడే శరణ్యం …?

15/01/2019,09:00 ఉద.

ఆరోపణలు ఏవి ఎదురైనా టిడిపి ఎదురుదాడే మంత్రంగా తన వ్యూహాన్ని అమలు చేస్తుంది. తనపైన తన కుటుంబం పైనా వ్యక్తిగతంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని ఖండిస్తూ వైఎస్ షర్మిల ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. ఆమె ఇవ్వడమే ఆలస్యం తెలంగాణ సైబర్ [more]

ఈ గొడవేంటి బాబూ …?

13/01/2019,09:00 ఉద.

జగన్ పై హత్యాయత్నం ఘటన పూర్తి రాజకీయ రంగు పులుముకుంది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి కేంద్ర ఎన్ ఐ ఎ దిగింది. అప్పటినుంచి టిడిపి లో గుబులు బయలుదేరింది. దీనిపై నేరుగా ప్రధాని కే లేఖ రాసి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్న విషయాన్ని మరింత పెద్దది గా [more]

పటాస్…..!!

12/01/2019,09:00 సా.

రాజకీయ సమీకరణల్లో ప్రత్యర్థుల బలాన్ని హరించివేయడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఒకటికి ఒకటి చేరిస్తే రెండు అవుతుందనే సాధారణ గణితం. రాజకీయాల్లో అదే పదకొండు కావచ్చు. సున్నాగానూ మారవచ్చు. పొలిటికల్ సైకాలజీ లెక్కలకు అంతుచిక్కదు. గాలివాటం బాగున్నప్పుడు ఎటువంటి ఇంధనం అవసరం లేకుండానే గమ్యానికి చేరిపోవచ్చు. ఎదురుగాలి వీస్తున్నప్పుడు [more]

బాబుకు అసలైన పండగ ఇదే …?

12/01/2019,06:00 సా.

వచ్చేవి ఎన్నికలు. దాంతో ప్రజలను ఆకట్టుకోవడానికి అధికారంలో వుండే పార్టీలు చేయని పని… వేయని ఫీటు ఉండదు. ప్రజాధనం దుర్వినియోగంలో సరికొత్త రికార్డ్ లు నెలకొల్పే దిశగా ఎపి సర్కార్ మరో నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికలపై విమర్శల పాలు అయ్యింది. గతంలో గోదావరి, కృష్ణా పుష్కరాలకు [more]

పవన్ లెక్కలేస్తున్నారా…?

12/01/2019,01:30 సా.

బలమెంతో బరిలోకి దిగితే కానీ తేలదు. కానీ వచ్చే ఎన్నికల్లో తామే చక్రం తిప్పేది అని భావిస్తుంది జనసేన. అందుకు అనుగుణంగా ఏపీలోని ముఖ్యమైన నియోజక వర్గాలపై ఫోకస్ పెట్టి రాజకీయం చేసే వ్యూహాన్ని అమలు చేస్తుంది. అందుకే కామ్రేడ్ లతో మాత్రమే పొత్తు కొనసాగించి రెండు ప్రధాన [more]

1 2 3 6