యడ్డీకి ఎందుకంత తొందర…?

11/02/2019,11:00 సా.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప తొందరపాటు ఆయన రాజకీయ జీవితానికి మచ్చ తెచ్చే విధంగా మారింది. కర్ణాటకలో ఎప్పుడు అధికారంలోకి వద్దామా? అన్న ఆయన తొందర అనేక తొట్రుపాట్లకు గురిచేస్తోంది. ఆడియో టేపుల్లో తన స్వరం కాదని తొలుత బుకాయించిన యడ్యూరప్ప తర్వాత స్వరం మార్చి ఆ ఆడియో [more]

యడ్డీ అట్టర్ ఫెయిల్యూర్ వెనుక?

17/01/2019,10:00 సా.

కర్ణాటకలో కమలం ఆపరేషన్ ఎందుకు ఫెయిలయింది? కాంగ్రెస్ నుంచి వస్తామన్న ఎమ్మెల్యేలు ఎందుకు కమలం గూటికి చేరలేదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం విధించిన షరతులతోనే ఎమ్మెల్యేలు రాలేదా? అవును ఇప్పుడు ఇదే చర్చ కర్ణాటక రాష్ట్రంలో జరుగుతోంది. సంక్రాంతి పండగ తర్వాత కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ [more]

“మిస్” అయినోళ్లు ముంచేస్తారా..?

01/01/2019,10:00 సా.

కర్ణాటక లో సంకీర్ణ సర్కార్ గుంభనంగా ఉంది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత తలెత్తిన అసమ్మతి ఏ రూపం దాల్చుతుందోనన్న టెన్షన్ వారిని వెంటాడుతూనే ఉంది. ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అడుగులు ఎటువైపు పడనున్నాయన్న దానిపై ఆరాతీస్తూనే ఉన్నారు. మంత్రి వర్గ [more]

తెగింపా….? తగ్గడమా…?

29/12/2018,11:00 సా.

లోక్ సభ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ కర్ణాటక వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తుందా? తొందరపడితే లోక్ సభ ఎన్నికల్లో ఫలితం రివర్స్ అవుతుందని భయపడుతుందా? ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణతో కాంగ్రెస్ లో అసంతృప్తి పెరిగిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ [more]

“చేయి” దాటి పోయిందా….??

28/12/2018,11:00 సా.

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్నా వారు ససేమిరా అంటున్నారు. తొలి నుంచి భయపడుతున్నట్లే మంత్రి వర్గ విస్తరణ జరిగితే ముప్పు తప్పదన్న హెచ్చరికలు నిజమయ్యేలా కన్పిస్తున్నాయి. కర్ణాటక సంకీర్ణ సర్కారు దానంతట అదే [more]

తగ్గడం లేదుగా… తప్పదా…??

27/12/2018,10:00 సా.

అసమ్మతి నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు భారతీయ జనతా పార్టీ నేతలు తమతో పదిహేను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడం… అసంతృప్త నేతలు అందుబాటులోకి రాకపోవడం కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ కు ముప్పు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ తర్వాత కర్ణాటక [more]

అంతా అనుకున్నట్లే జరిగితే….???

25/12/2018,10:00 సా.

కర్ణాటకలోని సంకీర్ణ సర్కార్ ఏ నిమిషంలోనైనా కుప్పకూలడం ఖాయమనేలా సంకేతాలు కన్పిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరిగింది. మొత్తం ఎనిమిది మందికి విస్తరణలో అవకాశం కల్పించాయి. సీనియర్లకు మొండి చేయి చూపారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ లో అసమ్మతి రగిలిపోతోంది. బెళగావి ప్రాంతంలో పట్టున్న రమేష్ జార్ఖిహోళిని మంత్రి పదవి [more]

యడ్డీ అనుకున్నది సాధిస్తారా…..?

21/12/2018,10:00 సా.

ఈ నెల 22వ తేదీలోగా ఏం జరగనుంది? 22వ తేదీన కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా? లేకుంటే వాయిదా పడుతుందా? వాయిదా పడినా…విస్తరణ జరిగినా ముప్పు తప్పదా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ పార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి 22వ తేదీకి ముందే [more]

డేంజర్ సిగ్నల్స్……!!

19/12/2018,11:00 సా.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధిష్టానంపై వత్తిడి ప్రారంభమవుతోంది. ఈ నెల 22వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉందని అగ్రనేతలు ప్రకటించడంతో అసంతృప్త నేతలు తమ గళాన్ని మరింత పెంచారు. ఈసారి మంత్రి పదవులు దక్కకుంటే తమ దారి తాము చూసుకుంటామన్న సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు. పదవుల పందేరంపై నాన్చుకుంటే [more]

ఏ టర్న్ తీసుకుంటుందో…..?

23/09/2018,11:00 సా.

పార్టీ అగ్రనేతల సమావేశాలు, క్యాంపులు, శాసనసభ్యులతో అత్యవసర మీటింగ్ లు…. ఇదీ కర్ణాటకలో సీన్. కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో చెప్పలేకుండా ఉంది. దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోయారు. వీరంతా ముంబయి చేరుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న రిసార్ట్స్ లో [more]

1 2