అబ్బా ‘2.0’ కు భలే కలిసొస్తుందిగా
‘2.0’ చిత్రానికి భలే కలిసొస్తుంది. వీక్ అవుతున్న ఈసినిమా ఈ వీక్ లో మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ శుక్రవారం నాలుగు తెలుగు స్ట్రెయిట్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ‘సుబ్రహ్మణ్యపురం’..కవచం..నెక్స్ట్ ఏంటి..శుభలేఖలు. ఒక్కటి కూడా సరిగా లేకపోవడంతో ఈసినిమాకు కలిసొచ్చింది. సుమంత్ నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ ఒకటి [more]