బాబాయి బరువైపోతున్నాడా

19/07/2019,01:30 సా.

సిక్కోలు రాజకీయాలకు, కింజరపు కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. కింజరపు ఎర్రన్నాయుడు యువ న్యాయవాదిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ స్థాపన తరువాత రాజకీయ అరంగేట్రం చేసి పాతికేళ్ళ ప్రాయంలోనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత వరసగా గెలుస్తూ వచ్చిన ఎర్రన్నాయుడు. చంద్రబాబుకు అతి సన్నిహితుల్లో ఒకరుగా చలమణీ అయ్యారు. [more]

మొత్తానికి అచ్చెన్న ను వెనక్కి నెట్టారే …!!

18/07/2019,06:00 ఉద.

అసెంబ్లీలో ఉప ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు అధికారపక్షానికి తలపోటుగా మారారు. చంద్రబాబు పై ఏ మాత్రం ఈగ వాలకుండా తన వాగ్దాటితో అచ్చెన్న డామినేట్ చేస్తున్నారు. అలాగే ఏ విషయం చర్చకు వచ్చినా తెలివిగా టాపిక్ ను సైతం డైవర్ట్ చేసి మైండ్ గేమ్ ఆడేస్తున్నారు అచ్చెన్న. ఇదంతా [more]

జగన్ వద్దకు టీడీపీ ఎమ్మెల్యేలు

29/05/2019,08:13 సా.

వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే టీడీపీ బృందం ఆయనను కలసి శుభాకాంక్షలు అందచేయాలని నిర్ణయించింది. రేపు ఉదయం జగన్ నివాసానికి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లు కలవనున్నారు. వారు జగన్ కు చంద్రబాబు సంతకం చేసిన అభినందన పత్రాన్ని అందజేయనున్నారు. [more]

అచ్చెన్న ఓటమికి కంకణం కట్టారా…!!

23/05/2019,06:00 ఉద.

దివంగత ఎర్రన్నాయుడు రాజకీయ వారసునిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి కూడా అయ్యారు. నోరు పెట్టుకుని అయిదేళ్ళు బతికేసిన అచ్చెన్నకు అసలైన గండం ఈ ఎన్నికల్లో వచ్చిపడింది. అచ్చెన్నకు ఓడించాలన్న ఓ కులం కసి [more]

బాబాయి అబ్బాయికి దెబ్బేశాడా…!!

06/05/2019,07:30 ఉద.

శ్రీకాకుళం ఎంపీగా ఎవరు నెగ్గుతారు అన్నది ఇపుడు అక్కడ పెద్ద చర్చగా ఉంది. సిట్టింగ్ ఎంపీ, టీడీపీ నాయకుడు కింజరపు రామ్మోహననాయుడుకి జనంలో మంచి పేరున్నా ఆయన సొంత చిన్నాన్న, మంత్రి అచ్చెన్నాయుడు గెలుపు అవకాశాలను కోరి చెడగొట్టారని అంటున్నారు. రాజకీయంగా సీనియర్ అయిన బాబాయ్ జిల్లాలో సాగించిన [more]

సెంటమెంట్ కు బలవుతారా..!!

04/05/2019,04:30 సా.

తెలుగు గడ్డపై సెంటిమెంట్లకు కొదవేలేదు. రాజకీయాలు, సినిమాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ సెంటిమెంట్‌లపై పెద్దఎత్తున చర్చలు నడుస్తూ ఉంటాయి. ఇక ఎలాంటి ఉద్దండులు అయినా, సీనియర్ నేతలు అయినా ఈ సెంటిమెంట్లను నమ్ముతుంటారు. ఈ బ్యాడ్ సెంటిమెంట్లను కొందరు తిరగరాస్తామ‌న్న అతి ధీమాతో ఉండి ఫలితాల్లో [more]

అంచనాలు తప్పాయా….??

14/04/2019,04:30 సా.

రాష్ట్రంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం టెక్కలి. ఈ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఉండటమే ప్రధాన కారణమని చెప్పకతప్పదు. అచ్చెన్నాయుడిని ఓడించి తీరాలని వైసీపీ కంకణం కట్టుకున్నట్లే కన్పించింది. అందుకు ఉదాహరణలు అనేకం ఉన్నాయి. సాక్షాత్తూ వైసీీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి [more]

రాంగ్ సిగ్నల్స్ వస్తున్నాయా…??

03/04/2019,03:00 సా.

ఇద్దరు మంత్రులు చెమటోడుస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ మెజారటీ ఎంత అనేది లెక్క వేసుకున్న మంత్రలు ఇప్పుడు గెలిస్తే చాలన్నట్లు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఈ పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో సీన్ మారుతుందన్న సిగ్నల్స్ ఇద్దరు మంత్రులను భయపెడుతున్నాయి. ఫ్యాన్ గాలి [more]

అచ్చెన్నకు అదిరిపోయే ట్విస్ట్…!!!

14/03/2019,09:00 సా.

శ్రీకాకుళం జిల్లా నేత, మంత్రి అచ్చెన్నాయుడికి వైసీపీ గట్టి షాక్ ఇవ్వబోతోందా? నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్ టెక్కలి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అచ్చెన్నను ఓడించేందుకు రోడ్ మ్యాప్ ను జగన్ రూపొందించారు. రెండు, మూడు నెలల క్రితం వరకూ అచ్చెన్నాయుడిదే విజయం [more]

బ్రేకింగ్ : బైరెడ్డి మళ్లీ బై….బై

12/03/2019,03:21 సా.

కాంగ్రెస్ నేతగా ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఈరోజు సాయంత్రం బైరెడ్డి తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి పంపనున్నారు. డీసీసీ అధ్యక్షుడి నియామకంలో తలెత్తిన విభేదాల వల్లనే బైరెడ్డి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. [more]

1 2 3 4