వారు చెబితేనే సీటు…లేకుంటే…??

06/11/2018,12:00 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినప్పటి నుంచి పార్లమెంటు సభ్యుల సీట్లపైనే ఎక్కువ గురిపెట్టినట్లు కన్పిస్తోంది. అంతేకాదు వారిచ్చే విలవైన సూచనలు కూడా చంద్రబాబు పాజిటివ్ గా తీసుకుంటున్నారు. రానున్న ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఒకేసారి జరగనుండటంతో ఎంపీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే [more]

వైవీ, మేకపాటికి బాబు చెక్ పెట్టేది ఇలాగేనా?

24/10/2018,12:00 సా.

ఏపీలో కోస్తాలో చివరిగా ఉన్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే టీడీపీ అభ్యర్థులపై చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. ఒంగోలు, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆదాల [more]

ఆదాల రంకెలు…ఎందుకంటే….?

20/10/2018,06:00 సా.

నెల్లూరు రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. మ‌రోసారి వేడెక్కాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా ఆరు మాసాల గ‌డువు ఉండగానే ఇక్కడి రాజ‌కీయాలు ర‌స‌కందాయంగా మారాయి. నెల్లూరు ఎంపీ టికెట్ విష‌యంలో నెల‌కొన్ని వివాదం అధికార టీడీపీలో స‌మ‌సిపోయింది. దీంతో ఇక్కడ క్లారిటీ వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థి తానేనని ఆదాల ప్రభాక‌ర్ [more]

రామారావా….. పరపతి పాయే…!

18/10/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బొల్లినేని రామారావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న సర్వేల్లో చిట్టచివర ఉన్న ఎమ్మెల్యే. ఈయన పోకడలే ఆయనకు తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. నియోజకవర్గంలో ఉండరు. పెత్తనమంతా [more]

వైసీపీ కంచుకోటలో టీడీపీ ఫెయ్యిల్యూర్ స్టోరీ…!

18/10/2018,06:00 సా.

ఎన్నిక‌ల‌కు మ‌రో ఆరు మాసాలే గ‌డువు ఉంది. ప్ర‌తి జిల్లాను ప్రాణ ప్ర‌దంగా భావిస్తున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చం ద్ర‌బాబు. ఆయ‌న ప్ర‌తి విష‌యాన్ని చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న అధికారంలోకి వ స్తే.. అది ఆయ‌న‌కే కాకుండా పార్టీకి, ముఖ్యంగా దేశంలోని [more]

టీడీపీ ఎంపీ క్యాండేట్లు వీళ్లేనా..!

12/09/2018,02:00 సా.

వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌ధాని మంత్రి ఎవ‌రు కావాలో నిర్ణ‌యింది టీడీపీయేన‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పారు. ఏపీలోని మొత్తం 25 స్థానాల‌ను కైవ‌సం చేసుకుని ఢిల్లీలో చ‌క్రం తిప్పుతామంటూ ఆయ‌న చెప్పారు. అయితే.. ఇందుకు అనుగుణంగానే.. ఇప్ప‌టి నుంచి చంద్ర‌బాబు ఆయా లోక్‌స‌భ స్థానాల‌కు [more]

ఆదాల అసహనం…ఎవరికి నష్టం..?

31/08/2018,06:00 సా.

నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి అస్సలు అచ్చిరావడం లేదు. ఎన్నికల సమీపిస్తున్నకొద్దీ నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తొలగడం లేదు. ముఖాముఖి తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేత ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడి వెళుతుండటం టీడీపీకి మైనస్. గత ఎన్నికల్లోనూ అరకొర సీట్లు [more]

ఆత్మకూరులో ఆదాల పక్కా స్కెచ్…. !

22/08/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గమంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆనం రామనారాయణరెడ్డి. నిన్నటి వరకూ ఆత్మకూరు నియోజకవర్గంపై అధికార తెలుగుదేశం పార్టీలో ఎటువంటి కాంట్రవర్సీ లేదు. కానీ ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడి వెళ్లిపోతుండటంతో ఆత్మకూరు పార్టీలో హాట్ హాట్ గామారింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి [more]

టీడీపీలో ల‌క్కీ లీడ‌ర్‌.. లెక్క‌కు మిక్కిలి ఆప్ష‌న్లు..!

22/08/2018,04:30 సా.

ప్ర‌స్తుత ప‌రిస్థితిలో రాజ‌కీయాల్లో అసెంబ్లీ టికెట్ ద‌క్క‌డం, ద‌క్కించుకోవ‌డం అంటే మాట‌లు కాదు! అందునా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న‌వారికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ వ‌స్తుందో రాదో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇక, ఇప్ప‌టికే ముప్పై ఏళ్లుగా టీడీపీలోనే ఉండిపోయిన సేవ‌లు చేస్తున్న వారైతే.. వారికి, వారి వార‌సుల‌కు కూడా టికెట్లు [more]

ఆదాల‌కు లైఫ్ ఇచ్చిన ఆనం..!

22/08/2018,12:00 సా.

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు అంటారు! నేత‌ల మ‌ధ్య పోటీ ఉన్నా.. ఒక్కొక్క‌సారి ఆ నేత‌లే ఒక‌రికొక‌రు సాయం చేసుకుంటార‌ని అంటారు. అయితే, ఈ సాయం ప్ర‌త్య‌క్షంగా కావొచ్చు.. ప‌రోక్షంగా కావొచ్చు! ఏదేమైనా ఇప్పుడు ఇలాంటిదే నెల్లూరులోనూ జ‌రుగుతోంది. నెల్లూరు రాజ‌కీయాలో ఆనం పేరు తెలియ‌ని వారు లేరు. ఈ [more]

1 2 3