మాయ బలోపేతం అవుతున్నారా?

20/08/2018,11:00 సా.

గత లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని గెలవలేక పోయినప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ని ఎవరైనా తక్కువగా అంచనా వేస్తే అంతకన్నా పెద్ద పొరపాటు ఉండదు. పార్టీ అధినేత్రి మాయావతి ప్రస్తుతానికి దెబ్బతిన్న పులిలా ఉన్నారు. ఏ రోజైనా జాతీయ ప్రత్యర్థులపై పులిలా పంజా విసరడానికి [more]

అఖిలైష్ సైక్లింగ్..సైడ్ ట్రాక్ పట్టిందా?

11/08/2018,11:59 సా.

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వచ్చే లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించారు. బీజేపీని రాష్ట్రంలో బలహీన పర్చాలన్న లక్ష్యంతోనే ఆయన ప్రతి అడుగూ వేస్తున్నారు. అంతా తానే అయి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. తండ్రి ములాయం సింగ్ యాదవ్ [more]

‘‘బాబో’’య్ ఇదేం బిల్లు….!

09/08/2018,07:16 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు షాకిచ్చారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా మే 23న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాణస్వీకారానికి చంద్రబాబుతో సహా వివిధ పార్టీల నేతలు, జాతీయ నేతలు హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి వచ్చే నేతల కోసం బెంగళూరులోని తాజ్ వెస్ట్ [more]

ఆశలున్న చోటే నీరుగార్చారే…..!

08/08/2018,11:59 సా.

లోక్ సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధాని అభ్యర్థి దగ్గర నుంచి సీట్ల పంపకం వరకూ, చివరకు పొత్తుల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీలు దూరం పెట్టేలా ఉన్నాయి. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో తమకే మాత్రం [more]

ఆమె ఒక్కటేనా….? మిగిలిన వాళ్లకు ఏమైంది?

01/08/2018,10:00 సా.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఉన్నంత దూకుడు విపక్ష నేతల్లో మరెవరూ కన్పించడం లేదు. మమతలో కన్పించిన కసి వేరెవరిలో లేదు. విపక్ష పార్టీల్లో పట్టున్న నేతలే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఏపీ [more]

రెండూ ఒకటేనా…? రెండూ రెండేనా?

29/07/2018,11:00 సా.

ఉత్తరప్రదేశ్ లో రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? బీజేపీని ఓడించాలన్న వారి కోరిక నెరవేరుతుందా? ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ కలసి పోటీ చేయడంతో వరుస విజయాలు నమోదయ్యాయి. ఈసారి జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే వైఖరిని [more]

వీరిద్దరూ కాంగ్రెస్ కు టోపీ పెట్టేస్తారా?

01/07/2018,11:59 సా.

ఉత్తరప్రదేశ్ లో విపక్ష రాజకీయాలు సంఘటితంగా ఉంటాయా? బీఎస్పీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయా? లేదు. డౌటే అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ తర్వాత సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ కు అక్కడ పెద్దగా [more]

అఖిలేష్ కథ అడ్డం తిరుగుతుందా?

23/06/2018,11:00 సా.

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇప్పుడిప్పుడే హుషారు మీద ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఇటీవల జరిగిన గొరఖ్ పూర్, ఫుల్ పూర్, కైరానా నియోజకవర్గాల్లో కూటమి గెలుపొందడంతో ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీని విజయపథాన [more]

అఖిలేష్ ది….అదిరేటి ఐడియా…!

14/06/2018,11:59 సా.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో విజయంతో సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉత్సాహంగా ఉన్నారు. ఆయన లోక్ సభ ఎన్నికలపై కన్నేశారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దీర్ఘకాల సమయం ఉండటంతో ఆయన పార్లమెంటులోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా [more]

మోడీ స్కెచ్ మామూలుగా లేదు..!

14/06/2018,09:00 సా.

విభజించి పాలించు బ్రిటిషు వాళ్లు వంట పట్టించి పోయిన పాలక సూత్రం. మన నల్లదొరలు దానిని పక్కాగా అమలు చేస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభజన రేఖలు గీచి సంఘర్షణలు రేకెత్తించి అధికారాన్ని దక్కించుకుంటున్నారు. అదే ప్రధాన పరిపాలన సూత్రంగా మార్చుకుంటున్నారు. తాజాగా ప్రతిపక్షాల ఐక్యతతో ఇబ్బందుల్లో [more]

1 2 3
UA-88807511-1