రెండో ఇన్నింగ్స్ అచ్చొచ్చేనా…??

08/04/2019,10:00 సా.

టాలీవుడ్, బాలీవుడ్ లో సత్తా చాటి తనదైన ముద్ర వేసిన అందాల తార జయప్రద రాజకీయ రంగంలోనూ రాణించారు. తొలి దఫాలోనే రాజ్యసభ ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికై ఏ సినీనటికీ లభించని అవకాశాలను అవలీలగా పొందారు. [more]

కొట్టేసేటట్లున్నారుగా….!!!!

07/04/2019,11:59 సా.

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోరులో అందరి దృష్టిని ఆకర్షించేది గుజరాత్. ఇందుకు బలమైన కారణాలున్నాయి. ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ల స్వరాష్ట్రమే కావడం ఇందుకు కారణం. గత ఎన్నికల్లో మొత్తం 26 లోక్ సభ స్థానాలు కమలం పార్టీ ఖాతాలో [more]

నవీన్…. ఉమెన్…. షో…..!!!!

07/04/2019,11:00 సా.

ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాళ్ అధినేత  నవీన్ పట్నాయక్ ఏది అనుకున్నా చేసి పారేస్తారు. వెనకా ముందూ ఆలోచించరు. ఆత్మవిశ్వాసమే ఆయన చేత ఈ పనులు చేయిస్తుందంటున్నారు. ఒడిశాలో ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు గత [more]

హుందాగానే తప్పుకున్నారా…??

06/04/2019,11:59 సా.

భారతీయ జనతా పార్టీలో మరో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత రాజకీయాలకు దూరమవుతున్నారు. ఇప్పటికే లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను టిక్కెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టారు. మంచి వాగ్దాటి, ప్రజలను ఆకట్టుకునే సుష్మా స్వరాజ్ తనంతట తానే ప్రత్యక్ష్య రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇక [more]

ఉన్నదీ ఊడిపోతుందా…??

06/04/2019,11:00 సా.

అదే ఫార్ములాతో మాయావతి మళ్లీ యుద్ధానికి దిగారు. మరి ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందా? ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రతి ఎన్నికలకు ఒక వ్యూహాన్ని రచిస్తుంటారు. కొన్ని సార్లు ఆ వ్యూహాలు ఫలిస్తుంటాయి. మరికొన్ని సార్లు బెడిసి కొడుతుంటాయి. ఈసారైనా మాయావతి వ్యూహం [more]

ఇలా చేస్తేనే గెలుస్తుందా…?

05/04/2019,11:59 సా.

ఛత్తీస్ ఘడ్ లో రమణ్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపుతారా? బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తెస్తారా? అంటే అవుననే చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్ ఘడ్ ను కోల్పోయిన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లోనైనా పుంజుకుంటుందా? రమణ్ సింగ్ [more]

కుచ్..కుచ్…హోతా హై….!!!

05/04/2019,11:00 సా.

రాహుల్ గాంధీ ఒక ప్లాన్ ప్రకారమే కేరళ నుంచి బరిలోకి దిగారన్నది స్పష్టం అవుతుంది. ఉత్తర భారతంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పట్టు కోల్పోయింది. పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఉత్తర భారతంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. సొంతంగానే అది [more]

ప్రియాంక….నో…యూజ్…..!!!

04/04/2019,11:59 సా.

అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న సీట్లు సాధించే పరిస్థితి లేదని అంచనాలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ గత ఎన్నికల ఫలితాలనే సొంత చేసుకుంటుందని సర్వేలు సయితం వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ [more]

చౌహాన్ లెక్క సరిచేస్తారటగా…..!!

04/04/2019,10:00 సా.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్మొహమాటంగా మాట్లాడతారు కాని మృదుస్వభావి. మూడు దఫాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినా మధ్యప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాంకేతికంగా ఓటమి పాలయినా…నైతికంగా గెలిచినట్లేనని చెప్పుకోవాలి. పదమూడేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ 230 స్థానాలున్న [more]

చికాకు తెప్పిస్తున్నారే…..!!!

03/04/2019,11:59 సా.

రాహుల్ గాంధీ… ఎన్నికల సమయంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులో పెద్ద బాధ్యతలను చేపట్టిన రాహుల్ గాంధీ అనుభవమున్న కూటమి నేతలను కట్టడి చేయలేక సతమతమవుతున్నారు. పైగా తాను తీసుకున్న నిర్ణయాలతో మంచి మిత్రులను సయితం దూరం చేసుకుంటున్నారు. గాల్డ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ [more]

1 2 3 4 5 22