నాగ్ ఎమోషనల్ ట్వీట్..!

29/08/2018,11:40 ఉద.

నందమూరి హరికృష్ణ మృతికి సినీ నటుడు అక్కినేని నాగార్జున సంతాపం ప్రకటించారు. ఈ మేరకు నాగార్జున చేసిన ట్వీట్ కంటతడిపిస్తుంది.” నిన్ను చూసి చాలా రోజులయింది, కలవాలి తమ్ముడు అని ఆయన కొన్ని వారాల క్రితమే ఆయన నాతో అన్నారు కానీ ఇప్పుడు ఆయన ఇక లేరు, మిస్ [more]

నాగ్ సాహసం చేస్తున్నాడా..?

14/08/2018,12:22 సా.

టాలీవుడ్ లో సీక్వెల్స్ ఏ మాత్రమూ కలిసి రావని తెలిసినా మన వాళ్లు ఆగటం లేదు. ఈ నేపథ్యంలో తెరపైకి ఓ ఇంట్రెస్టింగ్ సినిమా వచ్చింది. నాగ్ తన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లో ‘మన్మధుడు’ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తీసే ఆలోచనలో [more]

నాగ్ మేనల్లుళ్లు గాడిన పడినట్లేనా…?

05/08/2018,11:10 ఉద.

నాగార్జున కొడుకులు హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాల్లో దూసుకుపోతున్నారు. నాగ చైతన్య, అఖిల్ సినిమాలు హిట్ కాకపోయినా.. వారికీ మర్కెట్ మాత్రం తగ్గదు. నాగ చైతన్య మీడియం రేంజ్ హీరోగా ఎప్పుడో నిలదొక్కుకున్నాడు. ఇక అఖిల్ కూడా ప్రస్తుతం ఆ దారిలోనే ఉన్నాడు. నాగార్జున తన [more]

అఖిల్ నెక్స్ట్ సినిమా సుక్కు తోనే కానీ సుక్కు తో కాదు

05/08/2018,10:33 ఉద.

అక్కినేని నాగార్జున తన కొడుకు కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని అతని లాంచింగ్, స్టార్ డైరెక్టర్ వినాయక్ చేతిలో పెట్టాడు. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో… తమకు కెరీర్ బెస్ట్ చిత్రం ఇచ్చిన విక్రమ్ కుమార్ తో అఖిల్ రెండో సినిమా చేసాడు కానీ.. అది కూడా వర్క్ [more]

అందుకే ఆ ఫ్యామిలీ రంగంలోకి దిగింది!!

04/08/2018,11:48 ఉద.

గతంలో అక్కినేని నాగేశ్వర రావు కూతురు నాగ సుశీల కొడుకు సుశాంత్ సినిమాలకు సుశాంత్ తల్లి నాగ సుశీల, ఆమెతో పాటుగా మాజీ ఆస్థాన నిర్మాత అయిన చింతలపూడి శ్రీనివాసరావు లే ఉండేవారు. సుశాంత్ సినిమా ప్రమోషన్స్ కానివ్వండి ఎందులో అయినా సరే. కానీ ఈసారి సుశాంత్ తన [more]

నాగ్ పాత్రలో విషాదమా..?

26/07/2018,12:50 సా.

జై లవకుశలో క్రూరుడైన జై పాత్రని సినిమా చివరిలో కథానుసారంగా చంపేస్తే.. దానికి చాలామంది తెగ బాధపడ్డారు. మరి క్రూరత్వం నిండిన జైలో అలా బాధపడిన వారికి ఒక ఎన్టీఆర్ కనిపించాడు. స్టార్ హీరో ఎన్టీఆర్ పాత్రని అలా చంపేసి విషాదం మిగల్చడం అనేది చాలామందికి రుచించదు. అలాగే [more]

బ్యాంకు మేనేజర్ కి క్లాస్ పీకిన నాగార్జున

18/07/2018,03:20 సా.

అక్కినేని నాగార్జున కళ్యాణ్ జ్యూవెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి కొన్ని యాడ్స్ లో కూడా నటించారు నాగార్జున. అయితే ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా నాగార్జున నటించిన ఓ యాడ్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో [more]

వారి చేతికి అన్నపూర్ణ స్టూడియోస్..?

16/07/2018,02:32 సా.

దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ నుండి చాలా మంచి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పెద్ద సంస్థల్లో ఇది కూడా ఒకటి. అన్నపూర్ణ బ్యానర్ లో నాగేశ్వరరావు స్వయంగా చిత్ర నిర్మాణాలు చూసుకునే వారు.. ఆ తర్వాత ఆ బాధ్యతలు తన [more]

బాలీవుడ్ చిత్రంలో నాగార్జున

10/07/2018,04:55 సా.

తెలుగు సినిమాలో తనకంటూ ప్రత్యేక చరిష్మా సంపాదించుకున్న నటుడు అక్కినేని నాగార్జున. తెలుగులో ఎంతో ప్రత్యేక స్థానం ఉన్న ఆయన ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాలో ఆయన నటించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా [more]

వామ్మో మరి ఇలాంటి గెటప్పా

09/07/2018,09:37 ఉద.

వయసు 55 దాటుతున్నప్పటికీ… ఇప్పటికి నవ మన్మదుడులా తన కొడుకులిద్దరికి గట్టి పోటీ ఇస్తున్న నాగార్జున ఆఫీసర్ మూవీ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో నాని తో కలిసి దేవదాస్ అనే మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. ఇక నాగార్జునని టాలీవుడ్ మన్మథుడిగా అభివర్ణిస్తారు. ఈ వయసులోనూ మంచి [more]

1 2 3 4