శశికళ పగ నెరవేరబోతోందా?

22/01/2019,11:00 సా.

అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను తిరిగి హస్తగతం చేసుకోవాలని జయలలిత నెచ్చెలి శశికళ జైలు నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలు, ఉప ఎన్నికలను ఆమె టార్గెట్ గా చేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో లోక్ సభ ఎన్నికలతో పాటు 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న [more]

తిరువారూర్ తేల్చేస్తుంది….!!

06/01/2019,11:00 సా.

తమిళనాట లోక్ సభ ఎన్నికలకు ముందే పొత్తులపై ఒక స్పష్టత రానుందా? తిరువారూర్ ఉప ఎన్నిక సందర్భంగా మిత్రులెవరో? శత్రువులెవరో స్పష్టం కానుందా? అవును.. లోక్ సభ ఎన్నికలకు ముందే వచ్చిన తిరువారూర్ ఉప ఎన్నిక అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇవ్వనుందంటున్నారు విశ్లేషకులు. తమిళనాట ఇప్పుడు రాజకీయ గందరోళం [more]

ఎవరిని దింపాలి….?

02/01/2019,11:59 సా.

తిరువారూర్ నియోజకవర్గ ఉప ఎన్నిక డీఎంకేకు ప్రతిష్టాత్మకం కానుంది. తండ్రి కరుణానిధి మరణించిన తర్వాత జరిగే తొలి ఎన్నిక కావడంతో స్టాలిన్ కు వ్యక్తిగతంగా కూడా కీలక ఎన్నికే అని చెప్పాలి. కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడం, డీఎంకే సిట్టింగ్ స్థానం కావడంతో ఈ ఎన్నిక ఫలితాలే [more]

ఎవరి వ్యూహం వారిదే….!!!

01/01/2019,11:59 సా.

తమిళనాడులో రాజకీయాలు రసకందాయంలో పడనున్నాయి. ముఖ్యంగా సర్వేలు, అంచనాల్లో అందరికంటే ముందున్న డీఎంకే అధినేత స్టాలిన్ కు ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారనుంది. స్టాలిన్ ఇప్పటికే డీఎంకే అధ్యక్ష్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించేందుకు ఆయన అప్పుడే [more]

ఆళగిరి ఏమయ్యారు..???

20/11/2018,11:59 సా.

ఆళగిరి ఏమై పోయినట్లు….? కరుణానిధి మరణం తర్వాత కొన్ని రోజులు హడావిడి చేసిన ఆళగిరి ఇప్పుడు సైలెంట్ ఎందుకయ్యారు? వేచి చూద్దామనే ధోరణా….? లేక సమయం ఇది కాదనా? ఇదే చర్చ ప్రస్తుతం తమిళనాడులో విస్తృతంగా జరుగుతోంది. కరుణానిధి మరణం తర్వాత ఆళగిరి చేసిన అలజడి అంతా ఇంతా [more]

ఆళగిరి అలజడే లేదే….?

19/10/2018,10:00 సా.

తమిళనాడు డీఎంకేలో ఆళగిరి అలజడి తగ్గినట్లే ఉంది. గత కొంతకాలంగా ఆయన మౌనంగానే ఉంటున్నారు. కొత్త పార్టీ పెడతానని, ఉప ఎన్నికల్లో తిరువారూర్ నుంచి పోటీలో ఉంటానని హడావిడి చేసిన ఆళరిగి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అయితే దీని వెనక కారణాలేంటి? అన్నదమ్ముల మధ్య రాజీ కుదిరిందా? లేక [more]

ఇద్దరికీ అవసరమే…అందుకే….?

28/09/2018,11:00 సా.

తమిళనాడు రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. బీజేపీతో అంటకాగుతున్నారని, రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరి పోయిందని అధికార అన్నాడీఎంకే పై డీఎంకే మాటల దాడికి దిగుతోంది. ముఖ్యంగా స్టాలిన్ డీఎంకే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత దూకుడును ప్రదర్శిస్తున్నారు. అధికార అన్నాడీఎంకే చేస్తున్న అవినీతిని ఎండగడుతూనే, మరోవైపు [more]

ఆళగిరి ప్లాన్ మార్చేశారు…..!

26/09/2018,11:00 సా.

డీఎంకేలో ఆళగిరి, స్టాలిన్ ల మధ్య వివాదం చల్లారేటట్లు కన్పించడం లేదు. ఆళగిరి ప్రధానంగా కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువారూర్ నియోజకవర్గంపై పట్టు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి తన సత్తా చాటాలనుకుంటున్నారు. కరుణా నిధి కుటుంబ సభ్యులు సహకారం లేకుండా ఇక్కడ విజయం కష్టమని [more]

గెలిస్తే…ఓకే…ఓడితే సమాధే…!

10/09/2018,11:00 సా.

కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి వేస్తున్న రాజకీయ ఎత్తులు ఆయనకు ఉపకరిస్తాయా? లేదా? అన్నది ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. ఆళగిరి తీసుకుంటున్న నిర్ణయంతో ఆయనకు పార్టీలోనూ, తమిళనాడులోనూ కలిసి వచ్చే ఛాన్సుండగా, అదే నిర్ణయం బూమ్ రాంగ్ అయితే రాజకీయంగా సమాధి కాక తప్పదన్నది విశ్లేషణ. ఆళగిరి డీఎంకేలో [more]

అత్తకు ప్రేమతో…?

08/09/2018,11:00 సా.

అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ అక్కడి నుంచే తమిళ రాజకీయాలను శాసిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళకు మూడేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శశికళ జైలుకు వెళ్లి ఏడాదిపైగానే అయింది. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడు రాజకీయాలపై దృష్టి సారించారు. [more]

1 2 3 4