నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌

18/09/2018,03:45 సా.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నిరుద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు శుభ‌వార్త చెప్పారు. రాష్ట్రంలోని వివిధ శాఖ‌ల్లో సుమారు 20 వేల ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి ఆయ‌న ఆమోదం తెలిపారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా నియామ‌క ప్ర‌క్రియ మొద‌లు పెట్ట‌నున్నారు. గ్రూప్ – 1, 2, [more]

ష్….గప్ చుప్….పెద్దలకు మాత్రమే…..!

17/09/2018,08:00 సా.

రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది….. దెబ్బల సంగతేమో కాని., అనుమతులు మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. రూల్స్….. నిబంధనలు సామాన్యులకే కానీ పెద్దలకు అవేమి వర్తించవని తేలిపోయింది… నదీ  తీర ప్రాంతాలు….. నీటి ప్రవాహాలకు అవాంతరాలు కల్పిస్తే ఎలాంటి విపరీతాలు జరుగుతాయో ఇటీవలి కేరళ వరదలు కళ్లకు కట్టినట్టు చూపాయి. ఉరకలు [more]

సంచలన విషయం బయటపెట్టిన ఉండవల్లి

03/09/2018,12:43 సా.

అమరావతి బాండ్ల వ్యవహారంపై, చంద్రబాబు నాయుడు తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైరయ్యారు. అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బాండ్ల ద్వారా తీసుకున్న రూ.2 వేల కోట్ల అప్పుకు ప్రతీ మూడు నెలలకు 10.36 [more]

అందుకే కొండ్రు చేరిక వాయిదా

03/09/2018,09:16 ఉద.

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత కొండ్రు మురళి తెలుగుదేశం పార్టీ చేరిక ఈ నెల 6వ తేదీకి వాయిదా పడింది. కొండ్రుమురళి గత నెల 31వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరాల్సి ఉంది. ఈ మేరకు అనుచరులతో కలసి అమరావతి వెళ్లి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు [more]

అమరావతిలో రూ.140 కోట్లతో భారీ ఆలయం..!

23/08/2018,04:50 సా.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 25 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఆలయానికి సంబంధించిన డిజైన్లను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా నిర్మాణం జరపాలని ఆయన అధికారులకు సూచించారు. మొత్తం 25 ఎకరాల్లో సుమారు రూ.140 కోట్లతో ఆలయ నిర్మాణం జరపనున్నట్లు [more]

బాబు గురించి ఆ సీనియర్ల సీక్రెట్లు..విన్నారా?

22/08/2018,08:00 సా.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొనాలో చెప్ప‌డం క‌ష్టం. సీనియ‌ర్ల‌యినా.. జూనియ‌ర్ల‌యినా.. ప్ర‌త్య‌ర్థుల కు దొరికితే.. ఇక‌, అంతే! ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. దాదాపు ఆయ‌న లెక్క‌ల ప్ర‌కారం 40 ఏళ్లుగా ఆయ‌న రాజ‌కీయ‌లు చేస్తున్నారు. ఉద్దండ పిండాల‌ను ఆయ‌న ఎదుర్కొన్నారు. జ‌లగం [more]

బాబుకు ‘‘బాండ్’’ బాజా ఖాయమేనా?

22/08/2018,03:00 సా.

దేశంలో చంద్ర‌బాబును మించిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు మ‌రొక‌రు లేరు (ఇది ఆయ‌న చెప్పుకొన్న మాటే). ఆయ న వంటి ఆలోచ‌నా ప‌రుడు కూడా లేరు (ఇది ఆయ‌న పార్టీ నేత‌లు చెప్పేమాట‌) మ‌రి ఆ సీనియార్టీ.. ఆ అనుభవం, ఆ చ‌తు ర‌త ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డిందా? ఏపీకి [more]

అమరావతికి వరద ముప్పు..?

20/08/2018,05:04 సా.

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి వరద ముప్పు పొంచి ఉంది. కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటం, గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. నీరుకొండ వద్ద రాజధాని భూములకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. రాయపూడిలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. కోటేళ్ల వాగు కూడా [more]

మంత్రుల చాంబర్లలోకి వరద నీరు

20/08/2018,03:14 సా.

ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలోకి మరోసారి నీరు చేరింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు సచివాలయం లోపలికి చేరింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్ రెడ్డి చాంబర్ లలో పూర్తిగా వరద నీళ్లు నిండిపోయాయి. దీంతో సిబ్బంది నీళ్లు తొలగించేందుకు కష్టపడుతున్నారు. గతంలోనూ ఏపీ సచివాలయం, అసెంబ్లీలోకి పలుమార్లు [more]

బాబూ….ఆలోచించుకో….!

18/08/2018,03:00 సా.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, అమ‌రావ‌తి అని ఎప్పుడూ మాట్లాడే ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఇప్పుడు అప్పు.. అప్పు అని అంటున్నారు. అమ‌రావ‌తి కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను.. అప్పుల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చేస్తున్నారు. అమ‌రావ‌తి నిర్మాణం దిశ‌గా అడుగులు వేస్తున్న ఆయ‌న‌.. ఇప్పుడు దీని నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక‌ వ‌న‌రులు స‌మ‌కూర్చే ప‌నిలో ప‌డ్డారు. రాజ‌ధాని [more]

1 2 3 9
UA-88807511-1