కాంగ్రెస్ ఓటమికి కారణం చెప్పిన అంబటి

11/12/2018,01:41 సా.

కాంగ్రెస్ – టీడీపీ అనైతిక పొత్తును తెలంగాణ ప్రజలు తిరస్కరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు డబ్బులకు ఆశపడి ఆయనతో పొత్తు పెట్టుకుందని పేర్కొన్నారు. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లుగా చంద్రబాబుతో కలిసి [more]

ఆ రెండు పార్టీలు బాబు కోసం పుట్టినవే

26/11/2018,04:59 సా.

చంద్రబాబు కోసం పుట్టిన కవలపిల్లల్లో ఒకటి జనసేన, మరొకటి లోక్ సత్తా అని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… లోక్ సత్తా అనే పాత బండికి కొత్త డ్రైవర్ వచ్చారని, బండి బయటకు నీలం రంగులో కనిపించినా లోపల మొత్తం పసుపు [more]

అంబటికి అత్తెసరు మార్కులే….!!!

22/11/2018,03:00 సా.

అంబటి రాంబాబు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గొంతుక. అధికార పార్టీని విమర్శించాలన్నా, తమ పార్టీని సమర్థించుకోవాలన్నా అంబటిరాంబాబుకు మించిన వారు లేరు. వైఎస్ కు వీరవిధేయుడిగా పేరున్న రాంబాబు ఆయన తనయుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి కీలకంగా మారారు. అంబటి రాంబాబు [more]

అంబటికి ఈసారి ప్రత్యర్థి ఆయన కాదట….!

13/09/2018,06:00 సా.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు గుండెకాయ లాంటి జిల్లా అయిన గుంటూరు జిల్లా రాజకీయాల్లో.. అధికార టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా అంటేనే రాజకీయ చైతన్యం ఎలా ఉంటుందో ?ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి రెండు, మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న [more]

నమ్మశక్యంగా లేదంటున్నారే….!

13/08/2018,03:00 సా.

ఏపీలో నాలుగేళ్ల కింద‌ట పురుడు పోసుకున్న స‌రికొత్త పార్టీ జ‌న‌సేన‌.. అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఒంట‌రి పోరుకు రెడీ అయిన ప‌వ‌న్‌.. వీటిలో క‌నీసం 100 స్థానాల‌ను ద‌క్కించుకుంటే త‌ప్ప.. తాను [more]

భారతికి భారీ జీతం అంటూ…?

12/08/2018,11:30 ఉద.

భారతికి భారీ జీతం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. తెలుగుదేశం మీడియాలో భారతికి భారీ జీతం అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు. జీతం ఎవరిస్తారు? కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ లో జీతం నిర్ణయిస్తారు? భారతికి ప్రభుత్వం ఏమైనా జీతం [more]

సరిదిద్దుకుంటున్న వైసీపీ….!

31/07/2018,08:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను సర్దుబాటు చేసే ప్రయత్నంలో పడ్డారు ఆపార్టీ నేతలు. జగన్ చేసిన వ్యాఖ్యలతో పార్టీలోని కాపు నేతలు కుమిలిపోతున్నారు. తమ ఓటు బ్యాంకుకు ఎక్కడ చిల్లుపడుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాపు రిజర్వేషన్లు తమ పరిధిలో లేవని, అవి కేంద్రం పరిధిలో ఉన్నాయి [more]

పవన్..ఊపేసే పనైతే ఊరకెందుకున్నావ్…?

28/07/2018,07:37 సా.

తాను అసెంబ్లీ లో ఉంటే ప్రతిపక్ష నేత జగన్ లా తాను పారిపోయేవాడిని కానని పవన్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అంత ఊపేసే వాడివయితే 2014 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇస్తానని [more]

ఒత్తిడిలో స్పీక‌ర్ కోడెల‌.. ఇదే కారణమా….!

27/07/2018,01:30 సా.

గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి ఎంతో సెంటిమెంట్‌.. ఇక్క‌డ ఎప్పుడు గెలిస్తే అప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్బ‌వించిన త‌ర్వాత జ‌రిగిన ఎనిమిది ఎన్నిక‌ల్లోనూ ఇదే సెంటిమెంట్ పండింది. అంతేగాకుండా.. టీడీపీ మ‌ద్ద‌తుతో ఇత‌ర పార్టీ అభ్య‌ర్థి గెలిచిన‌ప్పుడు కూడా అధికారం చేప‌ట్టింది. [more]

బాబు సర్కార్ కు జగన్ వార్నింగ్

24/07/2018,09:20 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. తాము పిలుపునిచ్చిన బంద్ ను ఎందుకు ప్రభుత్వం అడ్డుకుంటుందని జగన్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను అడ్డుకోవడానికే తెలుగుదేశం ప్రభుత్వం బంద్ ను విఫలం చేసే యత్నం చేస్తుందన్నారు. బంద్ కు అన్ని వర్గాలు మద్దతిచ్చాయని, ప్రశాంతంగా బంద్ [more]

1 2