మోదీ పని వృథానే అన్న ట్రంప్

03/01/2019,02:22 సా.

అఫ్గనిస్తాన్ లో లైబ్రరీకి నిధులు ఇస్తానని నరేంద్ర మోదీ పదే పదే చెప్పారని… అయితే అంతకన్నా వృధా పని మరొకటి ఉండదని తాను చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆయన అమెరికా క్యాబినెట్ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావన తీసుకువచ్చారు. అమెరికా కొన్ని దేశాలకు [more]

అమెరికాలో ఘోరప్రమాదం… ముగ్గురు తెలుగువాళ్లు మృతి

26/12/2018,01:14 సా.

అమెరికాలోని కోలిర్విలీలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లతో పాటు మరో వ్యక్తి మరణించారు. చనిపోయిన ముగ్గురు 17 ఏళ్ల లోపు వయస్సు మధ్య పిల్లలే. నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని నేరెడుకొమ్మ మండలం గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ – సుజాత దంపతుల హైదరాబాద్ లో నివసిస్తున్నారు. శ్రీనివాస్ [more]

‘సత్యాగ్రహి‘ సినిమా నేనే ఆపేశాను..!

17/12/2018,01:01 సా.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో అప్పట్లో “సత్యాగ్రహి” సినిమాను అనౌన్స్ చేశారు. దీనికి ఏ.ఎం.రత్నం నిర్మాతగా వ్యహరించారు. ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమాకు మొదట్లోనే బ్రేక్ పడింది. దాదాపు స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యి సెట్స్ మీదకు వెళ్తున్న టైంలో ఈ సినిమాను పవన్ [more]

సీనియర్ బుష్ కన్నుమూత

01/12/2018,12:30 సా.

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హర్బెర్ట్ వాకర్ బుష్(సీనియర్)(94) కన్నుమూశారు. అమెరికాకు 41వ అధ్యక్షుడిగా బుష్ పనిచేశారు. శుక్రవారం అర్థరాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు బుష్ కుటుంబం ప్రకటించింది. 1989 నుంచి 1993 వరకు సీనియర్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు ఆయన రెండు పర్యాయాలు అమెరికా [more]

భార్య భర్తలను విడదీయొద్దు

17/11/2018,04:35 సా.

హెచ్-4 వీసా లకు వర్క్ పర్మిట్ ను కొనసాగించాలని ఇద్దరు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు బిల్లు ను ప్రవేశపెట్టారు. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వామి అమెరికాలో పనిచేసుకునేందుకు హెచ్-4 వీసాలను మంజూరు చేస్తారు.ఒబామా రాష్ట్రపతి గా ఉన్నపుడు హెచ్-4 వీసా దారులు ఉద్యోగం చేసే విదంగా వర్క్ పర్మిట్ [more]

దీపావళి వేడుకల్లో మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు

14/11/2018,03:52 సా.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని, ఆయనతో స్నేహం చేయడం గొప్పగా భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యనించారు. మోదీ ఇప్పుడు తన కూతురు ఇవాంకా ట్రంప్ స్నేహితుడి కూడా అని పేర్కొన్నారు. అమెరికా శ్వేతసౌధంలో ఇండో-అమెరికన్ల కోసం జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్, [more]

అరవింద సమేత అక్కడ ఫెయిల్ అయ్యింది..!

30/10/2018,11:41 ఉద.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ వచ్చిన భారీ చిత్రం ‘అరవింద సమేత’ దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి జోరు కొనసాగిస్తూ.. వరల్డ్ వైడ్ గా 100 కోట్ల షేర్ ని రాబట్టింది. దీంతో ఈ సినిమా [more]

మహేష్ పరువు తీసిన డైరెక్టర్..?

27/10/2018,01:08 సా.

ప్రిన్స్ మహేష్ బాబు, డైరెక్టర్ మెహెర్ రమేష్ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిన విషయమే. బాబీ మూవీ నుండి వీరిద్దరూ మంచి స్నేహితులు. మహేష్ ఎక్కడికి వెళ్లినా తనతో పాటు రమేష్ కూడా వెళ్తుంటాడు. మహేష్ కు విజయవాడలో రియల్ ఎస్టేట్ యాడ్స్ రావడానికి కారణం రమేషే [more]

అమెరికాలో తెలుగు హీరోల క్రేజ్ తగ్గిందా..?!

26/10/2018,03:09 సా.

అమెరికాలో తెలుగు హీరోలు ఏదైనా ఈవెంట్ లో పాల్గొంటే.. అక్కడ ఎన్నారై లు తెగ ఇదై పోతారు. తమకిష్టమైన హీరోలతో తాము కొద్ది సమయం గడపొచ్చనుకుంటారు. అందుకే అక్కడ జరిగే ప్రోగ్రాం కి టికెట్ రేటు ఎంతైనా పెట్టి కొంటారు. గతంలో చిరంజీవి, మహేష్ బాబు వంటి స్టార్ [more]

ప్రవాసులకు తెలుగు రచనా పోటీలు

22/10/2018,12:24 సా.

తెలుగు భాషాభివృద్ధి కోసం అమెరికాలోని శాక్రమెంటో తెలుగు సంఘం విశేష కృషి చేస్తోంది. తెలుగు భాషాభివృద్ధే లక్ష్యంగా ఈ సంఘం ఆధ్వర్యంలో యూఏఎన్ మూర్తి మెమోరియల్ రచనల పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం కథలు, కవితల పోటీలను జరపనున్నట్లు ప్రకటించింది. అమెరికా, [more]

1 2 3 7