ఆయన దెబ్బేసేటట్లున్నారే….!!

17/04/2019,11:59 సా.

ఉత్తరప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలదే హవా. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో వచ్చిందంటే గత ఎన్నికల్లో రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు విడివిడిగా పోటీ చేయడమే. ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలకు బలమైన పునాదులున్నాయి. ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది. ఇందుకు [more]

మోదీకి మరోసారి….??

16/04/2019,11:59 సా.

హస్తం పార్టీకి దేశ ప్రజలు రెండు సార్లు వరుస అవకాశాలిచ్చారు. వరుస కుంభకోణాలు బయటపడినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గుచూపారు. 2004, 2009 ఎన్నికల్లో హస్తం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పట్లో బీజేపీకి పెద్దగా పట్టు లేకపోవడంతో కూటమి పార్టీలతో అధికారంలోకి వచ్చింది. కానీ [more]

ఆఫ్టర్ రిజల్ట్…. నో.. ఆపరేషన్….!!!

16/04/2019,11:00 సా.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు కర్ణాటకలోని కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల సంకీర్ణ సర్కార్ భవితవ్యాన్ని తేల్చనున్నాయని చెప్పనవసరం లేదు. ఇప్పటీకే సంకీర్ణ సర్కార్ పనితీరు పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఏ నిర్ణయమూ ధైర్యంగా తీసుకోలేని పరిస్థితి ముఖ్యమంత్రి కుమారస్వామిది. అలాగని కుమారస్వామికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకు [more]

ఒక్క సీటు కోసం ఇంత పంతమా…?

16/04/2019,10:00 సా.

లోక్ సభ ఎన్నికల వేళ కూటమిలో ఉంటాయనుకుంటున్న పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది. భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే అన్ని పార్టీలు ఏకమవ్వాల్సిన వేళ పొత్తుల విషయంలో క్లారిటీ లేక తల్లడిల్లి పోతున్నాయి. తమకు బలం ఉందంటే తమకు బలం ఉందని చెప్పుకోవడమే తప్ప పొత్తులపై క్లారిటీకి [more]

బ్రేకింగ్ : కర్ణాటకలో ఐటీ సోదాలు

16/04/2019,09:10 ఉద.

ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ కర్ణాటకలో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది. ప్రధానంగా మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లో నేతల ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ‌టర్లకు డబ్బు పంచడానికి పెద్దయెత్తున డబ్బులు సిద్ధం చేశారన్న సమాచారం రావడంతో మాండ్య, హాసన్ లలో దాడులు జరుగుతున్నాయి. దేవెగౌడ్ [more]

తుముకూరు… సులువుగా లేదే…!!

15/04/2019,11:59 సా.

పెద్దాయన మనవళ్ల కోసం రాంగ్ రూట్ వెతుక్కున్నారా? ఇప్పటి వరకూ అపజయం లేని ఆయనకు ఇప్పుడు కఠిన పరీక్ష ఎదురవుతోందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. దేవెగౌడ కుటుంబం టార్గెట్ గా భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ లోని కొందరు ప్రయత్నిస్తున్నారు. [more]

“గేమ్” వీరిద్దరి మధ్యే…!!!!

15/04/2019,11:00 సా.

లోక్ సభ ఎన్నికల వేళ బీహర్ రాజకీయాల్లో మాటలు మంటలు చెలరేగుతున్నాయి. మైండ్ గేమ్ లు ప్రారంభమయ్యాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించుకునేందుకే బీహార్ లో ఈసారి విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయంటున్నారు విశ్లేషకులు. బీహార్ లో రెండు కూటములు స్ట్రాంగ్ గా ఉన్నాయి. బీజేపీతో అధికారంలో ఉన్న నితీష్ [more]

బయటకు ఓకే….లోపల మాత్రం…??

14/04/2019,11:59 సా.

పైకి అంతా బాగానే కన్పిస్తుంది. కానీ లోలోపల మాత్రం భయం. కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం పరిస్థితి ఇదీ. మాండ్య నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను చూస్తే బయటకు మాత్రం జనతాదళ్ ఎస్ బలంగా ఉన్నట్లు కన్పిస్తుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, మాజీ ప్రధాని దేవెగౌడ మవవడు [more]

బీజేపీకి ఇచ్చేసినట్లేనా….??

14/04/2019,11:00 సా.

కాంగ్రెస్ ఒంటరి పోరు చేయడానికే నిర్ణయించుకుంది. తన ప్రధాన ప్రత్యర్థులతో చేతులు కలపకూడదని భావిస్తున్నట్లే ఉంది. వర్తమానం కన్నా పార్టీకి భవిష్యత్ ముఖ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నారు. బలం లేని చోట పొత్తులు కుదుర్చుకుని, బలం ఉన్న చోట ఒంటరిగానే బరిలోకి దిగడమే మేలన్నది ఆ [more]

ప్రియాంక వస్తున్నారా..?

14/04/2019,10:00 సా.

కాంగ్రెసు పార్టీలో అత్యంత జనసమ్మోహక శక్తి కలిగిన నాయకురాలు ప్రియాంక గాంధీ. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన రాజకీయవేత్త నరేంద్రమోడీ. వీరిద్దరూ ముఖాముఖి తలపడితే దేశంలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతుంది. పాత తరానికి, యువతరానికి మధ్య పోటీగా కాకుండా బీజేపీ, కాంగ్రెసులు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమైనట్లు సంకేతాలు పంపినట్లవుతుంది. [more]

1 2 3 4 69