మోదీ పని అయిపోయింది..!

06/11/2018,06:16 సా.

బీజేపీ పని అయిపోయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ఘన విజయం సాధించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. లక్ష ఓట్ల మెజారిటీ వచ్చిందంటే బీజేపీకి ఏ [more]

శభాష్ సిద్ధూ..భేష్ కుమార….!!

06/11/2018,01:30 సా.

కర్ణాటకలో కొద్దికాలం క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలతో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడింది. అప్పటి కర్ణాటక ఎన్నికలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఎన్నికల తర్వాతే మహాకూటమికి బీజం పడింది కూడా. దేశంలోని అన్ని పార్టీలూ మోదీకి వ్యతిరేకంగా ఏకమవ్వాలని నినదించింది కూడా కన్నడ గడ్డమీద నుంచే. ముఖ్యమంత్రిగా [more]

బ్రేకింగ్ : బీజేపీ చచ్చీ చెడీ…?

06/11/2018,12:05 సా.

ఎట్టకేలకు బీజేపీకి ఊరట నిచ్చేఅంశం ఏదైనా ఉందంటే అది శివమొగ్గలో విజయం సాధించడం. శివమొగ్గలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర గెలిచారు. చివర వరకూ ఫలితం ఉత్కంఠను రేపింది. యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర, మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో [more]

బ్రేకింగ్ : బీజేపీకి బళ్లారి కూడా దక్కేలేదే…!!

06/11/2018,10:45 ఉద.

కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు ఘన విజయం సాధించాయి. జమఖండి స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడింది. జమఖండి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద న్యామ గౌడ విజయం సాధించారు. రామనగర అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి అనిత విజయ దుందుభి మోగించారు. రెండు [more]

బ్రేకింగ్ : కర్ణాటక ఉప ఎన్నికల కౌంటింగ్ అప్ డేట్స్

06/11/2018,09:52 ఉద.

కర్ణాటక ఉప ఎన్నికలు లెక్కంపు ప్రారంభమయింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం… బళ్లారి పార్లమెంటు నియోజకవర్గం ఉగ్రప్ప (కాంగ్రెస్) 17 వేలు రామనగర అసెంబ్లీ స్థానం అనిత (జేడీఎస్) 14 వేలు జమఖండి అసెంబ్లీ స్థానం ఆనందన్యామగౌడ 7వేలు శివమొగ్గ పార్లమెంటు స్థానం రాఘవేంద్ర (బీజేపీ) ఆధిక్యం [more]

బ్రేకింగ్ : కర్ణాటకలో కమలానికి షాక్

06/11/2018,09:12 ఉద.

కర్ణాటక ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. శివమొగ్గ పార్లమెంటు స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర ముందంజలో ఉన్నారు. జమఖండి శాసనసభ నియోజకవర్గం, బళ్లారి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇక రామనగర శాసనసభ స్థానంలోనూ, మాండ్య పార్లమెంటు స్థానంలో జనతాదళ్ [more]

ఆ రెండూ కొంపముంచేట్లున్నాయే….!!!

05/11/2018,10:00 సా.

పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో కర్ణాటకలో ఇప్పుడు కౌంటింగ్ పైనే ఉత్కంఠ నెలకొంది. కర్ణాటకలో జరిగిన ఐదు స్థానాల్లో ఎవరికి ఎన్ని దక్కుతాయన్న టెన్షన్ అన్ని పార్టీలో నెలకొని ఉంది. మంగళవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పుడు ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. కర్ణాటకలో శివమొగ్గ, మాండ్య, [more]

చౌహాన్ కు కూడా కష్టకాలమేనా…?

03/11/2018,11:59 సా.

మధ్యప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. మూడు దఫాలు వరుసగా అధికారంలో ఉండటంతో తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం పై ఏర్పడిందన్న అంచనాలు ఉన్నాయి. అధికార భారతీయ జనతా పార్టీనే మధ్యప్రదేశ్ లో హోరా హోరీ తప్పదని, గెలుపు అంత సులువు కాదని భావిస్తుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ [more]

కన్నడిగులు ఎవరికి జై కొడతారు…?

03/11/2018,11:00 సా.

ఉప ఎన్నికలు ముగిశాయి. ఇక ఓటరు తీర్పు తేలాల్సి ఉంది. అయితే ఏ పక్షానికి విజయంపై ధీమాగా లేదు. ప్రధానంగా శివమొగ్గ, బళ్లారి పార్లమెంటు నియోజకవర్గాలపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక్కడ హోరాహోరీ పోరు జరిగింది. కర్ణాటకలో శివమొగ్గ, మాండ్య, బళ్లారి పార్లమెంటు స్థానాలకు, రామనగర, జమఖండి [more]

బళ్లారి “గాలి” ఎటువైపు….?

02/11/2018,11:00 సా.

ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఐదు స్థానాల్లో నాలుగు స్థానాల్లో విజయం దాదాపుగా తెలిసిపోయే విధంగా ఉంది. ఒక్క బళ్లారి పార్లమెంటు నియోజకవర్గం మాత్రమే నువ్వా? నేనా? అన్న రీతిలో సాగనుంది. కర్ణాటకలో శివమొగ్గ, బళ్లారి, మాండ్య , రామనగర, జమఖండి స్థానాలకు [more]

1 2 3 4 5 41