హ్యాండ్ ఇస్తే ‘‘షేక్’’ అవుతుంది….!

24/08/2018,11:00 సా.

కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తుల బెడద తప్పడం లేదు. ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ రాష్ట్ర అగ్రనేతలు గుర్తించారు. మంత్రి వర్గ విస్తరణ చేస్తామని చెప్పి మోసం చేసిందని పార్టీ అధిష్టానంపై కొందరు సీనియర్ నేతలు సయితం మండిపడుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందే అమాత్య పదవిని [more]

వసుంధర…విన్నింగ్ ఛాన్సెస్…?

23/08/2018,11:00 సా.

రాజస్థాన్ లో తిరిగి బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజే కొంగు బిగించారు. పార్టీలో తన ప్రత్యర్థులను కట్టడి చేయడంతో పాటుగా ప్రజల్లోకి వెళ్లాలని వసుంధర నిర్ణయించారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఒక సంప్రదాయం కొనసాగుతుంది. ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి పవర్ [more]

అటల్ ఈ విధంగా ఉపయోగపడతారా ?

20/08/2018,08:00 ఉద.

వచ్చేవి ఎన్నికలు. కాబట్టి రాజకీయ పార్టీలు ఏ అవకాశాన్ని వదులుకోవు. ఇప్పుడు బిజెపి కూడా అదే చేస్తుంది. తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి మరణాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే పనిలో పడింది. దేశ వాసుల్లో అటల్ కి వున్న [more]

అయ్యారే….అయ్యర్….!

19/08/2018,11:59 సా.

కాంగ్రెస్ లో గుజరాత్ గాయం క్రమంగా మారిపోతుంది. దగ్గరకు వచ్చిన అధికారం దూరమయిపోవడానికి ఒక కారణంగా అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలేనన్నది అందరికీ తెలిసిందే. మోదీ సొంత ఇలాకాలో దెబ్బకొట్టి ఉంటే దేశవ్యాప్తంగా మంచి మైలేజీ వచ్చేది. కానీ ఆ ఛాన్స్ మిస్సయింది. కాకుంటే [more]

నమ్మ వచ్చా..నిజమేనా?

19/08/2018,09:00 సా.

కొన్ని మీడియా సంస్థలు ఇటీవల నిర్వహించిన సర్వేల్లో బీజేపీకి , మోడీకి ఆదరణ తగ్గిపోతోందని గణాంకాల సహా వెల్లడించాయి. ప్రతి ఏడాది జులై , జనవరి మాసాల్లో ఇండియాటుడే ఆయా వివరాలను వెల్లడిస్తూ వస్తోంది. తాజా వివరాలు కమలనాథులను గంగవెర్రులెత్తిస్తున్నాయి. కాంగ్రెసులో ఆశలు నింపుతున్నాయి. వీటిని పూర్తిగానమ్మవచ్చా? వీటికుండే [more]

సీన్ లేదని తెలిసీ….?

18/08/2018,11:59 సా.

కొన్నేళ్లుగా కాలుమోపని రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ చేపట్టిన తర్వాత పార్టీని సరైన దిశలో నడిపించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. నిజానికి ఒడిశాలో కాంగ్రెస్ కు అధికారంలోకి వచ్చేంత సీన్ లేదు. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడ రెండో [more]

దాటవేస్తానంటే కుదరదు మరి….!

17/08/2018,11:00 సా.

లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కర్ణాటక కమలనాధుల్లో అనైక్యత బయటపడుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం సవాల్ గా తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో అధికారం తృటిలో తప్పిపోయినా, గత శాసనసభ ఎన్నికల్లో అతి పెద్ద మెజారిగా ఆవిర్భవించడంతో [more]

వైరాగ్యం ఎందుకు సిద్ధూ….?

16/08/2018,11:00 సా.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్వేదంలోకి వెళ్లిపోయారు. ఆయన రాష్ట్ర రాజకీయాలను ఇకపట్టించుకునేది లేదంటున్నారు. కుదిరితే లోక్ సభ ఎన్నికలకు రెడీ అయిపోతారన్న వార్తలు వస్తున్నాయి. గతకొంతకాలంగా సిద్ధరామయ్యకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్ద ప్రాధాన్యత దక్కడం లేదు. మాజీ ముఖ్యమంత్రిగా సంకీర్ణ సర్కార్ లో సమన్వయ కమిటీ ఛైర్మన్ [more]

దేవెగౌడ విసిగిపోయారా?

15/08/2018,11:59 సా.

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై మాజీ ప్రధాని దేవెగౌడకు కూడా నమ్మకం లేనట్లుంది. ఎప్పుడు కాంగ్రెస్ పుట్టి ముంచినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఈనేపథ్యంలో దేవెగౌడ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి జాతీయ రాజకీయాల వైపు వెళ్తారని కామెంట్స్ చేశారు. అందుకే దేవెగౌడ ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న అనుమానం [more]

బీదర్ పోయారు కాని…?

14/08/2018,11:00 సా.

బీదర్ కు ఏం తీసుకెళుతున్నావు? ఇసుక….ఇసుకను బీదర్ కు తీసుకెళ్లడమేంట్రా? అని పోలీసు ఆఫీసర్ ప్రశ్న. కాని ఆ ఇన్ స్పెక్టర్ ప్రతిసారీ తనిఖీ చేసినా ఆ సంచీలో ఇసుక తప్ప ఏమీ ఉండదు. కాని చివరకు తేలేదేంటంటే బీదర్ కు ఇసుక పేరుతో తీసుకెళ్లినా దాన్ని తీసుకెళ్లిన [more]

1 28 29 30 31 32 57