జనసైనికుడు…టీడీపీకి జై కొడుతున్నారే …!!

04/02/2019,06:00 ఉద.

అసలే జనసేనకు టైం బాలేదు. తుమ్మినా దగ్గినా కూడా టీడీపీతో కలిపేస్తున్నారు. ఓ వైపు చంద్రబాబు ఓపేన్ గా తమతో కలవమంటూ ఆఫర్లు ఇస్తూంటే, మరో వైపు ఎంపీ టీజీ వెంకటేష్ వంటి వారు రేపో మాపో సీట్ల సర్దుబాటు అంటూ లేని పోని అనుమానాలు పెంచుతున్నారు. వీటన్నిటికీ [more]

అక్కడ చేరితేనే గెలుస్తారట.. !!

23/01/2019,12:00 సా.

పొగడ్తకు కూడా విలువ ఉంటుంది. అది కోరేది కూడా వేరేది ఉంటుంది. అందునా రాజకీయ నాయకులు ఊరకే ప్రశంసలు కురిపించరు కదా. ఓ వైపు ఎన్నికల రుతువు మొదలైన వేళ ప్రతి గొంతులోనూ అదే గానం వినిపిస్తుంది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు [more]

ఆయనే ఆ పార్టీలోకి పంపిస్తున్నారా…. !!

08/12/2018,09:00 ఉద.

విశాఖ జిల్లాలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. పదవుల కోసం పార్టీలు మారుస్తూ నేతలు తమ జాతకాలను మార్చాలనుకుంటున్నారు. అందరి చూపు ఎమ్మెల్యే టికెట్ కోసమే. అందుకే వచ్చే ఎన్నికల్లో టికెట్టు కోసం చేయాల్సిన ఫీట్లు అన్నీ చేస్తున్నారు. విషయానికి వస్తే విశాఖ అర్బన్ జిల్లాకు చెందిన మంత్రి, [more]

ఆ పెద్దాయన టీడీపీలోకేనా…. !!

04/12/2018,10:30 ఉద.

విశాఖ జిల్లా రాజకీయాల్లో తలపండిన నాయకునిగా పేరొందిన పెద్దాయన్ని సైకిల్ ఎక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. దాదాపుగా రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితం, మూడు మార్లు ఎంపీగా, ఓ మారు మంత్రిగా పనిచేసి జిల్లా సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన కొణతాల రామక్రిష్ణ ఇపుడు రాజకీయ చౌరాస్తాలో ఉన్నారు. ఆయన [more]

జగన్ కేబినెట్ లో చేరేందుకు అప్పుడే పోటీనా… !!

29/11/2018,06:00 సా.

రాజకీయాల్లో వేగం ఉండాలి కానీ అతి వేగం మంచిది కాదేమో. అలాగే ఆత్మ విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం పనికిరాదేమో. అయితే మన నేతాశ్రీలు మాత్రం చాలా ఎక్కువగా ఆలొచించేస్తున్నారు. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అపుడే ఎమ్మెల్యే అయిపోయినట్లు, తమ పార్టీ అధికారంలోకి వచ్చేసినట్లు రేపో [more]

ఆ సీటు గోవిందా….యేనా…..??

22/10/2018,06:00 సా.

ఆయన పేరు పీలా గోవింద సత్యనారాయణ. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో చివరి నిముషంలో సీటు పట్టేసిన ఆయన అనూహ్యంగా గెలిచారు. ఇపుడు మాత్రం అక్కడ సీన్ రివర్స్ అవుతోందంటున్నారు. ఎమ్మెల్యే పనితీరు జనంలో అసంతృప్తిని కలిగించడమే కాకుండా అభివృధ్ధి కూడా మచ్చుకైనా లేకపవడం పట్ల జనల్లో [more]

గంటాకు బాబు వార్నింగ్ బెల్స్…!!

19/10/2018,04:30 సా.

రాష్ట్రంలో ఐటీ రాజ‌ధాని జిల్లాగా ఉన్న విశాఖ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల కేటాయింపు టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారిందా? ఇక్కడ రాజ‌కీయాల‌ను శాసించ‌గ‌ల ఉద్ధండుల‌ను స‌ర్దుబాటు చేయ‌లేక చంద్రబాబు స‌త‌మ‌త‌మ‌వుతున్నారా? అంటే. . తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. ఇక్కడ నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గంటా [more]

దాడి డిసైడ్ అయిపోయారట..!

03/10/2018,08:00 సా.

దాడి వీర‌భ‌ద్ర‌రావు. సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌గా.. టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, మాజీ మంత్రిగా ఆయ‌న అనేక పార్శాల్లో ఈ రాష్ట్రానికి సుప‌రిచితులు. అయితే, ఆయ‌న ఫ్యూచ‌ర్ ఏంటి? ఇప్పుడు ఆయ‌న ఏదిశ‌గా అడుగులు వేయాల‌ని భావిస్తున్నారు? మ‌రో ఆరు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న‌నే ప‌థ్యంలో ఆయ‌న ఏ పార్టీ [more]

అనకాపల్లి అంచనా కరెక్టేనా?

30/08/2018,09:00 ఉద.

అనకాలపల్లి నియోజకవర్గం అంటే దాడి వీరభద్రరావు, కొణతాల కుటుంబాలకు మంచిపట్టున్న నియోజకవర్గం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గం. అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు సయితం ఇక్కడి నుంచి ఒకసారి ప్రాతినిధ్యం వహించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ బోణీ కొట్టలేదు. నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత [more]

కొణతాల క్రాస్ రోడ్స్ లో…..?

20/08/2018,01:30 సా.

సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌, ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయ‌న వ్యూహ‌మేంటి? అనే చ‌ర్చ త‌ర‌చుగా తెర‌మీదికి వ‌స్తోంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం రాజ‌కీయాలు చేసిన కొణతాల‌.. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి పార్లమెంటు [more]

1 2