ఆదాల మాటే నెగ్గింది…..!

20/09/2018,04:30 సా.

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆదాల ప్రభాకర్ రెడ్డిదే క్రమంగా పైచేయి అవుతుందా? మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభావం అధిష్టానం తగ్గించాలని చూస్తుందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడి వెళ్లడంతో ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ ఛార్జి పదవి ఖాళీ అయింది. అయతే ఈ [more]

ఇక్కడ టీడీపీ గెలిచే ఒక్క సీటు ఏదీ?

12/09/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో కొద్ది కాలం నుంచి మంత్రి సోమిరెడ్డి పేరు విపరీతంగా వినిపిస్తోంది. మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌క ముందు విప‌క్షాల‌పై దూకుడిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల‌ను త‌న చుట్టూ తిప్పుకునేలా చేస్తున్నారు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే.. జిల్లాలో టీడీపీ బ‌లం పుంజుకుంటుంద‌ని అధినేత‌, [more]

ఇక్కడ జగన్ సెలక్షన్ పర్ ఫెక్షన్ గా ఉండాలి .. !

07/09/2018,07:00 ఉద.

ఏపీలో ఎన్నికల హీట్‌ స్టాట్‌ అవ్వడంతో ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నుంచి పోటీ చేసేందుకు నియోజకవర్గాల్లో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే ఉన్నా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరోసారి తమ అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంటే మరో వైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్న‌ నియోజకవర్గాల్లో [more]

జగన్ అన్ హ్యాపీ….రీజన్ ఇదే….!

05/09/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు విశాఖ జిల్లాలో ఆశించిన స్పందన లభిస్తున్నా అధినేత మాత్రం నేతల తీరుపై కినుక వహించారని తెలుస్తోంది. విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ హ్యాపీగా లేరని చెబుతున్నారు. వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించి తొమ్మిది నెలలు దాటుతోంది. [more]

సోమిరెడ్డి విక్టిమ్స్ ఏకమవుతున్నారే….!

28/08/2018,03:00 సా.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఢీకొట్టేందుకు శత్రువులు మిత్రులయ్యారు. బద్ధ వ్యతిరేకులే మళ్లీ మిత్రులయ్యారు. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. ఇద్దరూ ఒకప్పడు మిత్రులే. అయితే రాజకీయంగా వారు విడిపోయి శత్రువులయ్యారు.కాని ఇప్పుడు సోమిరెడ్డి బాధితులు కావడంతో తిరిగి మిత్రులుగా మారారు. వారే ఆనం రామనారాయణరెడ్డి, [more]

అదే రోజు…జగన్ మైండ్ బ్లాంక్ చేయడానికేనా?

26/08/2018,06:00 ఉద.

అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీలు రెండు నువ్వొకటయితే నేనొకటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బలమున్న నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు రెండు పార్టీలూ సిద్ధమయ్యాయి. నేతల చేరికల వల్ల లాభనష్టాలను పక్కనపెడితే వారి చేరికతో కొంత ఇమేజ్ పెరుగుతుందన్నది వాస్తవమే. మంచి పట్టున్న లీడర్ పార్టీ [more]

ఇక్కడ జగన్ ‘‘రాజా’’ ఎవరు?

06/08/2018,03:00 సా.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేం. ఒక‌ప‌క్క రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు త‌మ పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు నానా తిప్పలు ప‌డుతున్నారు. ఈ క్రమంలోనే పాత‌కాపుల‌కు పెద్ద ఎత్తున పెద్ద పీట వేస్తున్నారు. పార్టీల‌ను వ‌దిలి వెళ్లిపోయిన వారిని తిరిగి రావాలంటూ ప్రత్యేకంగా ఆహ్వానాలు ప‌లుకుతున్నారు. అంతేకాదు, అలా [more]

ఆనం…ఎగనామం….ఎందుకలా….?

08/06/2018,07:00 సా.

ఆనం రామనారాయణరెడ్డి…కాంగ్రెస్ లో సీనియర్ నేతగా….ఆర్థిక శాఖ మంత్రిగా విశేష అనుభవం ఉన్న వ్యక్తి. అయితే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో కొనసాగడంపై సస్పెన్స్ నడుస్తూనే ఉంది. తాజాగా ఈరోజు నెల్లూరులో జరిగిన నవనిర్మాణ దీక్ష, మహా సంకల్ప సభకు ఆనం రామనారాయణరెడ్డి డుమ్మా కొట్టారు. ఈ సభకు [more]

UA-88807511-1