జగన్ దెబ్బకు జలీల్ అవుట్…!

15/04/2018,07:00 ఉద.

రాజ‌కీయాల్లో నేత‌లు ఎలా ఉన్నా.. ప్ర‌జ‌లు మాత్రం త‌మ రూటు సెప‌రేటు అంటున్నారు. ముఖ్యంగా ఎన్నిక‌ల వేళ గెలు పు గుర్రం ఎక్కేందుకు నేత‌లు ఎంత‌గా ఉత్సాహ ప‌డ‌తారో.. ప్ర‌జ‌లు కూడా త‌మ స‌మ‌స్య‌లు తీర్చే నేత కావాల‌ని కోరుకుం టారు. ఇక‌, నేత‌లు త‌మ గెలుపే ప‌ర‌మావ‌ధిగా [more]

అనుమానం..అవమానం…!

14/04/2018,09:00 సా.

ఒకరు ఇరవై సంవత్సరాల క్రితమే జాతీయనాయకునిగా ఎదిగిన వ్యక్తి. మరొకరు ఇటీవలి కాలంలో దేశంలోని పరిస్థితుల ఆధారంగా జాతీయనేత కావాలని తహతహలాడుతున్న నాయకుడు. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరూ దేశవ్యాప్తంగా తమకున్న ప్రాముఖ్యం, ప్రాధాన్యం, రాజకీయ ఆవశ్యకతను పరీక్షించుకున్నారు. ఒకరు ప్రత్యేక హోదాకు మద్దతుగా దేశంలోని ఇతర పక్షాల [more]

మోడీని తిట్టేందుకు మ‌న‌సు రావ‌ట్లేదా!

14/04/2018,08:00 సా.

ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ప్రారంభ‌మైన నాటి నుంచి ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలన్నీ శ‌ర‌వేగంగా మారిపోతు న్నాయి. ముఖ్యంగా బీజేపీకి టీడీపీ దూర‌మైన నాటి నుంచి వైసీపీతో క‌మ‌ల‌నాథులు దోస్తీ చేయ‌బోతు న్నార‌నే ప్ర‌చారం జోరందుకుంది. అనంత‌రం జ‌రిగిన‌, జ‌రుగుతున్న ప‌రిణామాలు దీనికి మ‌రింత బ‌లం చేకూరుస్తున్నాయి. హోదా విష‌యంలో [more]

చంద్రబాబు సినిమా అయిపోయింది

14/04/2018,06:11 సా.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని భ్రమరావతిగా మార్చారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. రాజధాని నిర్మాణం చేసే ఉద్దేశ్యమే చంద్రబాబుకు లేదన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని చెప్పారని, కాని ఆ ప్లాట్లు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని జగన్ ఎద్దేవా చేశారు. రాజధానిలో ఇల్లు కట్టుకోకుండా [more]

అనుభవాన్ని రంగరించి…విజేతగా నిలవాలని

14/04/2018,06:00 సా.

చంద్రబాబు తన అనుభవాన్ని అంతా రంగరించి పార్టీని ఒడ్డున చేర్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీచేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వెనకబడి పోవడంతో అందులో విజేతగా నిలిచేందుకు విశ్వప్రయత్నాలుచేస్తున్నారు. దీనికి సెంటిమెంట్ ను కూడా రంగరిస్తున్నారు. తన పుట్టినరోజు నాడే ఒకరోజు దీక్షకు పూనుకోవడం సానుభూతిని సంపాదించడం కోసమే. కేంద్ర [more]

పవన్ ఫోకస్ అక్కడే ఎందుకు?

14/04/2018,05:00 సా.

పవన్ కల్యాణ్ అనంతపురంపైనే ఎందుకు దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పవన్ అనంతపురంలో అన్ని సీట్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారా? కొన్ని సీట్లు వామపక్షాలకు పొత్తులో భాగంగా ఇచ్చినా అనంతపురంలోని అన్ని స్థానాల్లో జనసేన కూటమి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురం అర్బన్ [more]

కండువా మార్చేయ్ తమ్ముడూ…పదవి ఖాయం…!

14/04/2018,04:00 సా.

ఏపీ అధికార పార్టీలో సీనియ‌ర్లు, పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నాయ‌కులు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలితో ర‌గిలిపోతున్నారు. ద‌శాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్నా.. విప‌క్షంలో ఉండ‌గా పోలీసుల‌తో త‌న్నులు తిన్నా పార్టీ కోసం తాము ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నా గుర్తింపు లేకుండా [more]

వంగవీటి రియాక్షన్ ఎలా ఉంటుందో?

14/04/2018,03:00 సా.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించగానే రెండు ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1. టీడీపీ నేత యలమంచలి రవి పార్టీలో చేరడం. 2. గౌతమ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు ఎత్తి వేయడం. యలమంచలి రవి టీడీపీ నుంచి వైసీపీలో చేరడం వాస్తవానికి పార్టీకి మంచిదే. [more]

బెజవాడకు జగన్ వచ్చే ముందే?

14/04/2018,11:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో ప్రవేశించగానే టీడీపీ అప్రమత్తమయింది. జగన్ పాదయాత్ర ప్రభావం కన్పించకుండా చేసేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. జగన్ పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. అయితే దీనికంటే ముండుగానే టీడీపీ నేతలు జగన్ పై ప్రచారాన్ని ఉధృతం చేశారు. జగన్ [more]

బెజవాడ వైసీపీ, టీడీపీ ఫ్లెక్సీల ఫైట్

14/04/2018,09:17 ఉద.

బెజవాడలో జగన్ పాదయాత్రకు ముందే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఫ్లెక్సీ విషయంలో గొడవ తలెత్తింది. ఈరోజు వైసీపీలో టీడీపీ నేత యలమంచిలి రవి చేరుతుండటంతో విజయవాడ నగరంలో పెద్దయెత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జగన్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు [more]

1 184 185 186 187 188 202
UA-88807511-1