బాబు బుజ్జగించినా సరే వైసీపీలోకే

09/04/2018,08:00 సా.

చంద్రబాబు బుజ్జగించినా ససేమిరా అన్నారు. భవిష్యత్ ఉంటుందని తెలిపినా ఆయన వైసీపీలో చేరేందుకే మొగ్గుచూపుతున్నారు. వైసీపీలో చేరేందుకే బెజవాడ నేత యలమంచలి రవి మొగ్గు చూపుతున్నారు. యలమంచలి రవి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు గుంటూరుజిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసిన [more]

వీరిలో ఎవరిని నమ్మాలి?

09/04/2018,07:00 సా.

సమైక్య ఆంధ్ర ఉద్యమంలో పార్టీలు చేసిన నమ్మక ద్రోహంతో అన్ని పార్టీలపై ప్రజలు పగబట్టేశారు. ఏ పార్టీ హోదా కోసం విభజన హామీల కోసం ఉద్యమాలకు పిలుపు ఇస్తున్నా అందులో పాల్గొంటుంది ఆయా పార్టీల నాయకులు, క్యాడర్ తప్ప ప్రజల భాగస్వామ్యం ఉండటం లేదు. రాష్ట్ర విభజన సందర్భంలో [more]

నువ్వు వెళతానంటే….నేను ఊరుకుంటానా?

09/04/2018,06:00 సా.

మూడు నెలల క్రితం చంద్రబాబు వద్దకు పార్టీలో చేర్చుకునేందుకు, కండువాలు కప్పేందుకు తీసుకొచ్చేవారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభించడం, ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఊపందుకోవడంతో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు వద్దకు నేతలను తీసుకొచ్చి కండువాలను కప్పించే నేతలు ఇప్పుడు కొందరిని బుజ్జగించడానికి తీసుకురావడం విచిత్రం [more]

వైసీపీ గేరు మార్చి స్పీడు పెంచింది

09/04/2018,05:00 సా.

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఢిల్లీలో పార్లమెంటు సభ్యుల ఆమరణ దీక్ష కొనసాగినంత కాలం రాష్ట్రంలో ఉద్యమించాలని భావిస్తోంది. గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ సీనియర్ నేతలతో చర్చించారు. ఎంపీలు వయసు ఎక్కువ కావడంతో మూడు రోజులకే ఆరోగ్యం క్షీణించడం వారిని అరెస్ట్ [more]

వైసీపీలో ఆల్…. ఆర్…?

09/04/2018,02:00 సా.

ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమంతో ఊపుమీదున్న వైసీపీకి ఊహించ‌ని విధంగా ఓ షాక్ త‌గిలింది. సంఘీభావం చెప్పేందుకు వ‌చ్చిన ఓ నేత చేసిన కామెంట్లు ఇప్పడు ఆ పార్టీలో సామాజిక న్యాయం ఎంత మేర‌కు ఉన్నద‌న్న విష‌యంపై మ‌రోసారి చ‌ర్చకు దారితీసింది. వైసీపీలో ఒకే సామాజిక‌వ‌ర్గం.. అదేనండీ రెడ్డి [more]

తిరుగు ప్రయాణంలో టీడీపీ ఎంపీలు

09/04/2018,01:05 సా.

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ఢిల్లీ నుంచి ఇళ్లకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి గల్లీకి పోరాటాన్ని మార్చాలని నిర్ణయించారు. తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజలతో సమావేశమై చర్చించి ప్రత్యేక హోదా సాధన కోసం ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఢిల్లీలో ఈరోజు రాజ్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రతిజ్ఞ [more]

బాబుకి కావాల్సినట్లే జరుగుతుందా?

09/04/2018,01:00 సా.

రాబోయేవి ఎన్నికలు. ప్రతి పార్టీకి సొంత జెండాలు,ఎజెండాలు ఎలానూ ఉంటాయి. బతిమాలినా వారు వచ్చేది ఉండదు. కనుక కొత్త పేరు పెట్టుకుని లాగించేస్తే పని అయిపోతుంది. పిలిచినా రాలేదని ప్రచారం చేసి కాసింత విమర్శలతో బురద వేస్తే సరి అని అన్నది తెలుగుదేశం స్కెచ్. అందుకే ఢిల్లీ పై [more]

బాబు ముందు జగన్ ఎంత?

09/04/2018,12:09 సా.

చంద్రబాబు ముందు జగన్ ఎంత అని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన్ను ఏమీ చేయలేకపోయారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు ఎవరి ఉచ్చులో పడరన్నారు. చంద్రబాబుకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని గంటా అభిప్రాయపడ్డారు. పట్టిసీమను గతంలో మెచ్చుకున్న బీజేపీ నేత విష‌్ణుకుమార్ రాజు ఈరోజు విమర్శలు [more]

తమ్ముళ్ల అసహనాన్ని పసిగట్టిన చంద్రబాబు…!

09/04/2018,12:00 సా.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కీలక నేతలతో భేటీ అయ్యారు. భవిష్యత్ వ్యూహంపై చర్చించనున్నారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఢిల్లీలోనే ఉండి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. వారిని ఢిల్లీ నుంచి పిలిపించి బస్సుయాత్రను నిర్వహిద్దామా? అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. తెలుగుదేశం [more]

జగన్ కు జేసీ సవాల్ అదిరిందే….!

09/04/2018,11:28 ఉద.

వైసీపీ అధినేత జగన్ కు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ ఇద్దరు ఎంపీల చేత కూడా రాజీనామ చేయిస్తే…తామందరం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అవసరమైతే తమ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను కూడా బేఖాతరు చేసి రాజీనామా చేస్తామని చెప్పారు. వైసీపీ [more]

1 185 186 187 188 189 197
UA-88807511-1