ఉండవల్లి కొత్త ఉద్యమం ఇదేనా?

10/04/2018,04:00 సా.

రాబోయేవి ఎన్నికలు. ఉద్యమాల వేళ……మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ కొత్త తరహా ఉద్యమానికి సంఘ సంస్కరణల నిలయమైన గోదావరి తీరం నుంచి సదాశయంతో శ్రీకారం చుట్టారు. “అన్ని పార్టీలు రేపటి ఎన్నికల్లో మళ్ళీ ప్రజలను ఓటుకు రెండువేలరూపాయలు తక్కువ కాకుండా నోటు కొట్టి గెలవాలని చూస్తున్నారు. [more]

వైసీపీలో ఎంట్రీకి బ్రేకులేస్తున్నదెవ‌రు?

10/04/2018,02:00 సా.

టీడీపీలో త‌గిన ప్రాధాన్యం లేకుండా ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి వైసీపీలోకి వెళ‌తార‌నే ప్రచారం జోరుగా జ‌రుగుతోంది. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేస్తున్న పాద‌యాత్రలోనే ఆ టీడీపీ నాయ‌కుడు సైకిల్ దిగి.. వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డం ఖాయ‌మ‌నే స‌మాచారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కీల‌కమైన [more]

ఎంపీ జేసీ సంచలన కామెంట్స్ ఇవే

10/04/2018,12:26 సా.

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హోదా కోసం చేస్తున్న ఆందోళనలతో ఉపయోగం లేదన్నారు జేసీ. ప్రధానిగా మోడీ ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగదని చెప్పారు. పోరాటం చేయాల్సిందే తప్ప ఫలితం మాత్రం రాదని జేసీ తేల్చి చెప్పారు. చట్టాన్ని [more]

జగన్ ముందున్న సవాల్ ఇదే

10/04/2018,11:00 ఉద.

ఇప్పుడు వైసీపీ ముందు పెద్ద సవాలే ఉంది. తమ ఎంపీలు చేసిన రాజీనామాలను ఆమోదించుకోవడం. ఈ నెల 6వ తేదీన వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ ఫార్మాట్ లోనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమరణ దీక్షకు దిగారు. అయితే వైసీపీ [more]

పవన్ కార్యక్షేత్రం అదేనా?

10/04/2018,09:00 ఉద.

వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలంటే ఎక్కడ గట్టి పట్టు పట్టాలన్న పనిలో పడ్డారు జనసేనాని. అందుకు అనుగుణంగానే ఆయన కార్యాచరణ సాగుతున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రధానంగా వైసిపి టిడిపి లకు పట్టున్న రాయలసీమను తన కార్యక్షేత్రంగా అందుకే పవన్ మలుచుకుంటున్నారా ? అనే సందేహం విశ్లేషకులు వ్యక్తం [more]

గృహనిర్భంధంలో వైసీపీ నేతలు

10/04/2018,08:04 ఉద.

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావించిన వైసీపీ ఈరోజు జాతీయ రహదారుల దిగ్భంధనానికి పిలుపు నిచ్చింది. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులను కూడా దిగ్భంధించాలని ఆ పార్టీ అధినేత జగన్ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం నుంచే వైసీపీ నేతలు, కార్యకర్తలు [more]

చంద్రబాబు ఎన్నికలకు రెడీ అయినట్లేనా?

10/04/2018,08:00 ఉద.

వచ్చే ఎన్నికలకు చంద్రబాబు దాదాపుగా సిద్దమయిపోయారు. అందుకు తగిన ప్రణాళికను రూపొందించుకున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో సెంటిమెంట్ గా ఉన్న ప్రత్యేక హోదాను క్యాష్ చేసుకునే దిశగా ముఖ్యమంత్రి వ్యూహరచన చేశారు. ఏడాది పాటు ఉద్యమం సజీవంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బీజేపీని [more]

ఆళ్లకు అండగా జగన్

10/04/2018,07:00 ఉద.

తనకు నమ్మకంగా నిలిచిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అండగా నిలిచేందుకు పాదయాత్ర చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళగిరి నియోజకవర్గంలోకి చేరుకుంది. మంగళగిరి నియోజకవర్గం గత ఎన్నికలలో వైసీపీయే విజయం సాధించింది. అయితే అతి స్వల్ప మెజారిటీతో ఏదో బయటపడ్డామంటే బయటపడ్డామన్న తరహాలో వైసీపీ గత [more]

బాబు బుజ్జగించినా సరే వైసీపీలోకే

09/04/2018,08:00 సా.

చంద్రబాబు బుజ్జగించినా ససేమిరా అన్నారు. భవిష్యత్ ఉంటుందని తెలిపినా ఆయన వైసీపీలో చేరేందుకే మొగ్గుచూపుతున్నారు. వైసీపీలో చేరేందుకే బెజవాడ నేత యలమంచలి రవి మొగ్గు చూపుతున్నారు. యలమంచలి రవి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు గుంటూరుజిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసిన [more]

వీరిలో ఎవరిని నమ్మాలి?

09/04/2018,07:00 సా.

సమైక్య ఆంధ్ర ఉద్యమంలో పార్టీలు చేసిన నమ్మక ద్రోహంతో అన్ని పార్టీలపై ప్రజలు పగబట్టేశారు. ఏ పార్టీ హోదా కోసం విభజన హామీల కోసం ఉద్యమాలకు పిలుపు ఇస్తున్నా అందులో పాల్గొంటుంది ఆయా పార్టీల నాయకులు, క్యాడర్ తప్ప ప్రజల భాగస్వామ్యం ఉండటం లేదు. రాష్ట్ర విభజన సందర్భంలో [more]

1 186 187 188 189 190 199
UA-88807511-1