ఆ ఇద్దరూ వెళితే వైసీపీ దుకాణం బంద్….!!

16/02/2019,09:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. దీంతో వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలకు తెలుగుదేశం పార్టీ గేలం వేస్తోంది. అసంతృప్త నేతలు పసుపు కండువా కప్పుకుంటే వారికి ఏఏ పదవులు ఇస్తామో లిస్ట్ కూడా టీడీపీ రెడీ చేసింది. నెల్లూరు జిల్లాలో కావలి [more]

ఆమంచి ఆయన కొంప ముంచారా …?

16/02/2019,08:00 ఉద.

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టే ముందు చీరాల ఎమ్యెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కొనసాగించిన సస్పెన్స్ అందరికి తెలిసిందే. వైసిపి కండువా కప్పుకునేముందు ఆయన చేసిన చర్యలు ఇప్పుడు ఆయన మిత్రుడి పై టిడిపి అనుమాన పడేలా చేస్తున్నాయి. ఆయనే తూర్పుగోదావరి రామచంద్రపురం ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు. [more]

వైసీపీకి కొండంత బలమే మరి…!!

16/02/2019,07:00 ఉద.

ఉత్తరాంధ్రలో వైసీపీ డీలా పడుతున్న వేళ సరైన వికెట్ టీడీపీ నుంచి పడింది. బలమైన నాయకుడు, మంచి ఇమేజ్ ఉన్న నేత అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీ వైపుగా రావడం ఆ పార్టీకి శుభ పరిణామం. విద్యావేత్తగా ఉత్తరాంధ్రాలో ఉన్న ముత్తంశెట్టి రాకతో తటస్థ [more]

రోజాకు చాలా ఈజీ అయిపోతుందా…?

15/02/2019,09:00 సా.

విప‌క్షాన్ని తొక్కిపెట్టి, అధికారంలోకి తిరిగిరావాల‌ని క‌ల‌లు కంటున్న చంద్రబాబుకు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల నుంచి తీవ్రమైన వ్యతిరేక‌త వ‌స్తోంది. టికెట్ల రేసులో నాయ‌కులు కొట్టుకుంటూ.. పార్టీని పట్టించుకోవ‌డం మానేశారు. దీంతో ఈ ప‌రిణామం… ప‌రోక్షంగా వైసీపీకి మేలు చేస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ పునాదులు [more]

దగ్గుబాటి దడ పుట్టిస్తున్నారే….!!

15/02/2019,07:00 సా.

దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఫేడ్ అవుట్ లీడర్ గా నిన్న మొన్నటి వరకూ అనుకునే వారు. చంద్రబాబు కూడా దగ్గుబాటిని లైట్ గా తీసుకున్నారు. ఆయనతో దశాబ్దాల కాలం నుంచి ఉన్న పరిచయాలు, సాన్నిహిత్యం ఉన్న నేతలు ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది ఉన్నారు. దగ్గుబాటి కుమారుడు హితేష్ రాజకీయ [more]

వైసీపీలోకి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు…!?

15/02/2019,06:00 సా.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టు లేదని వైసీపీకి ఉన్న అపవాదు మెల్లగా తొలగిపోతోంది. ఆ పార్టీ రేపటి ఎన్నికల్లో గెలుపు గుర్రమని భావిస్తున్న వారంతా జై కొడుతున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి లేటెస్ట్ గా జంప్ చేసిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు జిల్లావ్యాప్తంగా మంచి పలుకుబడి ఉంది. పదేళ్ళ [more]

అవంతి తర్వాత వీళ్లేనా…?

15/02/2019,04:30 సా.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మల్యేలు ఒక ఎంపీ జంప్ చేశారు. ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరగా, టీడీపీ ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, మేడా మల్లికార్జున్ రెడ్డిలు వైసీపీలో చేరారు. [more]

ఆ..ఫ్రస్ట్రేషన్ ఎందుకు…?

15/02/2019,03:00 సా.

తెలుగుదేశం పార్టీలో అసహనం స్పష్టంగా కన్పిస్తోంది. వరుసగా పార్టీలో మారుతుండటం ఆ పార్టిని ఇబ్బందులకు గురి చేస్తుంది. పార్టీ అధినేత చంద్రబాబు సయితం అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణ మోహన్ విషయంలో బరస్ట్ అయ్యారు. నీతి, నిజాయితీకి నీళ్లొదిలి పార్టీని వీడినట్లుగా చంద్రబాబు అభివర్ణించారు. తెలంగాణలో ఉన్న ఆస్తులపై [more]

నానికి సరైనోడొస్తున్నాడు….!!!

15/02/2019,01:30 సా.

బెజవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలుచుకుంటే రాష్ట్రంలో దాదాపు అధికారంలోకి వచ్చినట్లే. నిన్న మొన్నటి వరకూ ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థి లేరు. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఒక దశలో ఇక్కడ [more]

గాలి ఫ్యాన్ కే ఉన్నట్లుందిగా …?

15/02/2019,01:05 సా.

అధికార పార్టీలో వుండే అడ్వాంటేజ్ లు అన్ని ఇన్ని కావు. జేబులో రూపాయి ఖర్చు లేకుండా పార్టీ నిధులతో హాయిగా తిరిగి గెలిచే ఛాన్స్ లు ఉంటాయి. అధికార యంత్రాంగం సహకారం లోపాయికారీగా ఎలానూ ఉంటుంది. మందీ మార్బలం సంగతి సరే సరి. ఖర్చు ఎంత అయినా వెనుకాడలిసిన [more]

1 2 3 4 5 6 349