ఇవన్నీ…రిటర్న్ గిఫ్ట్ లేనా…??
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పరోక్షయుద్ధానికి కేసీఆర్ తెర తీశారు. తనమిత్రుడు జగన్ కు సహాయసహకారాలు అందించేందుకు వ్యూహాత్మక పంథాలో కదులుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతుండగా వైసీపికి నైతికస్థైర్యం కల్పించేందుకు అనువైన ప్రాతిపదికను సిద్ధం చేస్తున్నారు. ప్రజామద్దతును మినహాయిస్తే అధికార తెలుగుదేశం పార్టీతో పోలిస్తే జగన్ పార్టీ [more]