ఎఎన్ఐ దూకుడుకు వణుకు మొదలైందా …?

20/01/2019,10:30 ఉద.

మాకు సంబంధం ఏమిటి ? ఎయిర్ పోర్ట్ మా పరిధిలో ఉండదు. కేసు దర్యాప్తు వారే చేయాలి అని జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే కేసులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు ఆయన అనుకున్నట్లే కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ ఎంటర్ అయ్యింది. అంతే ఇప్పుడు ప్రభుత్వం [more]

బెట్టింగ్ బంగార్రాజుల పంట పండిందే…!!

18/01/2019,06:00 ఉద.

కోడి పందాలు వేస్తే తాట తీస్తాం అన్నారు ఖాకీలు. కానీ ఏపీలో ప్రతిపల్లె కోడిపందాల నిర్వహణలో పోటీ పడిమరీ పండగ జరిపాయి. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజాప్రతినిధులు స్వయంగా రంగంలోకి దిగి పోలీసులను వెనక్కి తగ్గాలని చెప్పేశారు. కొన్ని చోట్ల ఖాకీ టాక్స్ కట్టి మరీ అధికారికంగా పందాలు [more]

బ్రేకింగ్ : టీడీపీలోకి సీనియర్ నేత

17/01/2019,09:17 ఉద.

తెలుగుదేశం పార్టీలోకి మళ్లీ వలసలు ప్రాంరభమయ్యాయి. కడప జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి అహ్మదుల్లా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన టీడీపీలో చేరతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అహ్మదుల్లా రెండుసార్లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. కడప అసెంబ్లీ [more]

సొంతూర్లో బాబు హల్ చల్ … !!

16/01/2019,03:00 సా.

పండగకు సొంతూరు వెళ్ళి మస్తు ఎంజాయ్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి, మనుమడు దేవాన్ష్ తో చిత్తూరు జిల్లా నారావారిపల్లె లో సందడి చేశారు. ఇక బావమరిది, వియ్యంకుడు అయిన బాలకృష్ణ కూడా సతీ సమేతంగా నారావారిపల్లెలో [more]

కోడిపై కత్తికట్టిన కోస్తా ..!!.

16/01/2019,06:00 ఉద.

సంక్రాంతి పండుగకు కోడి పందాలకు వీడతీయరని బంధం. ఈ పండుగలో సంప్రదాయంగా వస్తున్న కోడిపందాలు నిరోధించడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజకీయ నాయకుల లాబీయింగ్ ముందు ఖాకీలు తలవంచకతప్పడం లేదు. పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్న పోలీసుల హెచ్చరికలు మాటలకే పరిమితం అవుతున్నాయి. ఈసారి పండగకు [more]

నాటి సహచరుడే శత్రువుగా వచ్చాడే ..?

15/01/2019,10:30 ఉద.

తలసాని శ్రీనివాస యాదవ్…. గులాబీ పార్టీలో అగ్ర నేత. భాగ్యనగరంలో చక్రం తిప్పే తలసాని గతంలో టిడిపి లో వున్నప్పుడు ప్రధాన పాత్రే పోషించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కెసిఆర్ తో కారు ఎక్కి మంత్రిగా కూడా అయిపోయారు. టిడిపి గుర్తుపై గెలిచి టిఆర్ఎస్ లో [more]

పందెంకోళ్లకు అకాడమీ..తెలుసా …!!

15/01/2019,06:00 ఉద.

క్రీడలకు, కళలకు అకాడామీలు ఉండటం చూస్తూ ఉంటాం, వింటాం. కానీ సంక్రాంతి పండగకు పందాలకు సిద్ధమయ్యే కోడి పుంజులకు అకాడమి అన్నది చిత్రంగా విచిత్రంగా వున్నా నిజం. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ కోడి పందాలకు బాగా వున్న నేపథ్యం తో బాటు పందాలు లక్షలు, కోట్ల రూపాయల్లో [more]

ఎవరి పనుల్లో వారు బిజీ …??

13/01/2019,06:00 ఉద.

గోదావరి జిల్లాలు అంటే కోడిపందాలకు ప్రసిద్ధి. సంక్రాంతి పండగ సందర్భంగా పెద్ద ఎత్తున పందెం కోళ్ళు బరిలోకి దిగేందుకు సిద్ధం అయిపోయాయి. పందెం రాయుళ్ళు కత్తులు కు పదును పెట్టి రెడీ గా వున్నారు. మరో పక్క కోట్ల రూపాయలు చేతులు మారే ఈ పందేలను ఎలాంటి ప్రతికూల [more]

లాస్ట్ డే జగన్….?

09/01/2019,09:09 ఉద.

జగన్ ప్రజాసంకల్ప యాత్ర చివరిరోజు ప్రారంభమయింది. ఆయన బస చేసిన శిబిరం వద్దకు పెద్దయెత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఇప్పటికే ఇచ్ఛాపురం మొత్తం వైసీపీ కార్యకర్తలు, నేతలతో నిండిపోయింది. 341 రోజులు ప్రజాసంకల్ప యాత్ర చేసిన జగన్ ఈరోజు ముగించనున్నారు. జగన్ శిబిరం వద్దకు చేరుకుని ఆయనకు నేతలు [more]

బ్రేకింగ్ : ఏపీలో బీజేపీ నేత రాజీనామా…?

07/01/2019,02:03 సా.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజమంద్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. ఆ మేరకు అమిత్ షాకు ఆయన స్వయంగా లేఖ రాశారు. ఆకుల సత్యనారాయణ కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో [more]

1 2 3 16