కనిమొళి కత్తులు దూస్తున్నారా?

23/08/2018,10:00 సా.

అన్న ఆళగిరితో అసలే తలబొప్పి కట్టుంటే చెల్లెలు కనిమొళి సయితం అలకపాన్పు ఎక్కారు. పార్టీలో తనకు కీలకమైన పదవి ఇవ్వాలని కనిమొళి పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే కనిమొళికి పదవి ఇచ్చే విషయంలో కుటుంబ సభ్యుల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. కనిమొళిని పదవులకు దూరంగా ఉంచాలని, ఇప్పటికే డీఎంకే మహిళా విభాగం [more]

ఫైవ్ డేస్ మోర్…!

22/08/2018,11:00 సా.

తమిళనాడులో డీఎంకే అధినేతగా స్టాలిన్ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమయింది. ఇందుకు ముహూర్తాన్ని ఈ నెల 28వ తేదీగా నిర్ణయించారు. మరో ఐదు రోజులే స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు వడివడిగా చేపడుతున్నారు. అదే రోజు జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో [more]

దానికోసమే దినకరన్ వెయిటింగ్…?

21/08/2018,11:00 సా.

ఆయన ఆశంతా దానిపైనే పెట్టుకున్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంపై పగ తీర్చుకోవాలంటే దానికోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై హైకోర్టు తీర్పు ఏ క్షణాన్నైనా వచ్చే అవకాశముంది. ఆ తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందని టీటీవీ దినకరన్ పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. [more]

ఆళగిరి అలజడి….?

15/08/2018,11:00 సా.

ఆళగిరిని పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టమయింది. ఎక్కువ మంది సభ్యులు స్టాలిన్ నాయకత్వానికే మద్దతు పలకడంతో ఆళగరి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఆళగిరి ఇప్పటికి దక్షిణ తమిళనాడులో బలమైన నేత కావడంతో ఆయన ఏం చేయబోతున్నారన్నది డీఎంకే నేతల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. నిన్న [more]

ఆయన వస్తేనే ప్రాబ్లమా?

14/08/2018,10:00 సా.

అన్నాడీఎంకేలాగానే ఇప్పుడు అయ్యా డీఎంకేలా మరొకటి తయారవుతుందా? డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో వారసత్వ పోరు మొదలయింది. కరుణానిధి కుమారులు ఆళగిరి, స్టాలిన్ ల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఈరోజు అన్నా అరివాలయంలో సమావేశమైన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆళగిరి విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆళగిరిని పార్టీలో [more]

నో..సెంటిమెంట్ …..!

13/08/2018,11:59 సా.

తమిళనాడులో సెంటిమెంట్లు ఎక్కువే. కాని రాజకీయ పార్టీలు మాత్రం ఆ సెంటిమెంట్లను పెద్దగా పట్టించుకోవు. ఏదైనా పార్టీ అభ్యర్థి మరణిస్తే అక్కడ జరిగే ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయడం ఆనవాయితీగా వస్తుంది. కాని తమిళనాడులో ఆ పరిస్థితి లేదు. తమిళనాడులో మరో రెండు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కరుణానిధి, [more]

ఇద్దరూ లేరు…ఏలేది ఎవరు?

13/08/2018,10:00 సా.

మొన్న జయలలిత, నిన్న ముత్తువేల్ కరుణానిధి తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. వారి మహాప్రస్థానం ముగిసింది. దీంతో ద్రవిడ రాజకీయాల్లో స్తబ్దత ఏర్పడింది. శూన్యత ఏర్పడింది. వారిద్దరి మరణంతో ఒక శకం ముగిసింది. ఒక తరం కనుమరుగైంది. ఇక తమిళ తెరపై కొత్త పాత్రధారులు కనపడాల్సి ఉంది. అన్ని పాత్రల్లోనూ [more]

ఆళగిరి ఓకే చెబితేనేనా?

11/08/2018,10:00 సా.

ఆళగిరి అంగీకరిస్తారా? తమ్ముడికి కిరీటం పెడతారా? డీఎంకే సారథ్యం స్టాలిన్ కే అప్పగించేందుకు సర్వం సిద్ధమయిన తరుణంలో ఈప్రశ్నలు డీఎంకే అభిమానుందరినీ వేదిస్తున్నాయి. కరుణానిధి మరణం తర్వాత ఆపార్టీకి అధ్యక్షుడు ఎవరన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దీనికి ఏకపక్షంగా స్టాలిన్ పేరే వినపడుతుంది. అయినా ఎక్కడోఅనుమానం. అన్న ఆళగిరి [more]

ఎవరు నాయకన్….?

09/08/2018,11:59 సా.

తమిళనాడులో ఇప్పుడు కావాల్సినంత రాజకీయ శూన్యత ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఛరిష్మా ఉన్న నేతలు కాలం చేశాక రెండు పార్టీల్లోనూ ప్రజాదరణ గల నేతలు ఎవరు? ఈ ప్రశ్న అందరినీ వేదిస్తుంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణించిన తర్వాత ఆ పార్టీకి నాయకత్వ సమస్య తలెత్తింది. పళనిస్వామి, పన్నీర్ [more]

తటస్థులు ఎటు వైపు?

09/08/2018,09:26 ఉద.

మరికాసేపట్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రారంభం కాబోతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఎన్నికను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బీకే హరిప్రసాద్, ఎన్డీఏ తరుపున జేడీయూ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ ను పోటీకి దింపింది. రెండు పక్షాలూ [more]

1 2 3
UA-88807511-1