ఏపీ కొత్త బాస్ ఠాకూర్

30/06/2018,11:29 ఉద.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా R.P. ఠాకూర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్పీ ఠాకూర్ ఇప్పుడు ఏపీ కొత్త బాస్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఠాకూర్ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. ఆర్పీ ఠాకూర్ 1986 బ్యాచ్ కు [more]

కేజ్రీ ఒంటరివాడని తేలింది….!

13/06/2018,11:59 సా.

అరవింద్ కేజ్రీవాల్….ఉన్నతాధికారి నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. బ్యూరోక్రాట్ నుంచి పొలిటికల్ లీడర్ గా ఎదిగిన కేజ్రీవాల్ పాలనాపరంగా ఇబ్బందులు తొలి నాటి నుంచి ఎదుర్కొంటున్నారు. పేరుకు ముఖ్యమంత్రి కాని అంతా లెఫ్ట్ నెంట్ గవర్న్ చేతిలో అధికారాలు ఉండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే మూడు రోజులుగా లెఫ్ట్ [more]

మరో అవినీతి తిమింగలం

01/06/2018,11:21 ఉద.

మహబూబ్‌నగర్ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఇంటిపై శుక్రవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంధువుల ఇళ్లలోనూ ఎసిబి అధికారులు సోదాలు [more]

ఆళ్ల ఎందుకు టార్గెట్ అయ్యారు?

22/05/2018,07:00 సా.

మంగళగిరి ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డి. ఆర్కే గా సుపరిచితుడు. గత నాలుగేళ్లుగా ఏపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి చంద్రబాబుపైన న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ సైకిల్ పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్నారు. అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? ఆళ్లను టార్గెట్ చేసిందా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ నేతలు. వరుసగా [more]