అనుపమకి ఓటేసిన యంగ్ హీరో..?

23/02/2019,12:09 సా.

తమిళంలో సూపర్ హిట్ అయిన రచ్చసన్ సినిమాని తెలుగులో బెల్లకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బెల్లంకొండ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్ లో హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మిస్తున్న ఈ రీమేక్ పూజ కార్యక్రమాలతో మొదలైంది. తమిళనాట ఈ సినిమా సంచలనాలు నమోదు చెయ్యడమే [more]

మీటూ పై అనుపమ షాకింగ్ కామెంట్స్

10/12/2018,10:29 ఉద.

మలయాళం లో ‘ప్రేమమ్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్..తెలుగు లో కూడా ‘ప్రేమమ్” రీమేక్ లో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. చాలామంది యంగ్ హీరోస్ తో నటించిన అను స్టార్స్ హీరోస్ తో చేసే ఛాన్స్ మాత్రం దక్కలేదు. ఈమధ్య [more]

అన్ను బేబీ ఎక్కడ..?

27/11/2018,02:00 సా.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఉన్నది ఒకటే జిందగి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ… నిన్న గాక మొన్న హలో గురు ప్రేమ కోసమే చిత్రాలలో తేజ్ ఐ లవ్ యూ డిజాస్టర్ కాగా మిగతా మూడు సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. అయితే [more]

ఈ బ్యూటీ డైరెక్టర్ గా మారబోతుంది..!

12/11/2018,01:13 సా.

తెలుగులో కథానాయికల నుండి డైరెక్టర్స్ గా మారిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విజయనిర్మల, సావిత్రి, శ్రీప్రియ, భానుమతి, జీవితా రాజశేఖర్ ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరు మొదట తమ కెరీర్ ని హీరోయిన్స్ గా స్టార్ట్ చేసి తరువాత నెమ్మదిగా డైరెక్టర్స్ గా మారారు. [more]

హలో గురు ప్రేమకోసమే రివ్యూ

18/10/2018,01:24 సా.

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నటీనటులు: రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, ప్రకాష్ రాజ్, సితార, పోసాని కృష్ణమురళి, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ: విజయ్ కె. చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్ ప్రొడ్యూసర్: దిల్ రాజు డైరెక్టర్: త్రినాథ రావు నక్కిన రామ్ [more]

అనుపమ ఫ్యూచర్ ఆయన చేతుల్లో..!

08/10/2018,02:26 సా.

తెలుగులోకి వచ్చి తర్వాత చాలా తక్కువ కాలంలోనే మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్‌కి ఆ తర్వాత టైం అంతగా కలిసి రాలేదు. తెలుగులో ఒక్కప్పుడు యూత్ తో పాటు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ మలయాళీ భామ రీసెంట్ గా నటించిన ‘ఉన్నది ఒకటే [more]

అను నడుముకు ఫిదా..!

21/09/2018,11:51 ఉద.

గ్లామర్ షో చేయకపోతే అవకాశాలు తగ్గుతాయి అనుకుందేమో అందుకే గ్లామర్ షో కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్‌. కెరీర్ స్టార్టింగ్ లో ఇందుకు నో చెప్పిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ గత కొంతకాలం నుండి ఫ్లాపులు చవి చూస్తుంది. ఇలాంటి టైంలో గిరి గీసి కూర్చుంటే [more]

రామ్.. విజయ్ దేవరకొండని ఫాలో అవుతున్నాడా..!

19/09/2018,12:03 సా.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం యూత్ ఐకాన్. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు విజయ్ దేవరకొండని అందనంత ఎత్తులో కూర్చోబెట్టాయి. అయితే ఇప్పుడు రామ్ పోతినేని కూడా విజయ్ దేవరకొండని ఫాలో అవుతున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే రామ్ పోతినేని గీత గోవిందం సినిమాలో మాదిరిగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి. [more]

హీరో రామ్ సమస్యల్లో ఉన్నాడా..?

03/08/2018,11:51 ఉద.

ఉన్నది ఒకటే జిందగీతో యావరేజ్ అందుకున్న హీరో రామ్ చాలా గ్యాప్ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో నక్కిన త్రినాథ రావు తో హలో గురు ప్రేమ కోసమే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ [more]

అనుపమతో సీనియర్ నటుడి గొడవ

12/07/2018,11:57 ఉద.

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య గొడవ జరిగిందా అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. హలో గురు ప్రేమ కోసమే సినిమా సెట్స్ లో అనుపమపై ప్రకాశ్ రాజ్ కొంత ఆవేశంగా వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలతో అనుపమ తీవ్రంగా బాధపడిందని, సెట్స్ లో [more]

1 2 3