రాయపాటి..ఫిట్టింగ్ మాస్టార్…!!!

07/02/2019,06:00 సా.

నిన్న మొన్నటి వరకూ రాయపాటి సాంబశివరావు తాను రాజకీయాల్లో ఇక ఉండనని చెప్పారు. కానీ ఈ మధ్య మాత్రం తాను ఎంపీగా మరోసారి బరిలోకి దిగుతానని ప్రకటించారు. గతంలో గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన రాయపాటి సాంబశివరావు గత ఎన్నికల్లో నరసరావుపేట షిఫ్ట్ అయ్యారు. అక్కడ [more]

వైసీపీ ఫస్ట్ లిస్ట్ ఇదేనట…!!

07/02/2019,06:00 ఉద.

వైసీపీ మొదటి జాబితా అంటూ ఒకటి విశాఖ రాజకీయాల్లో హల్ చల్ చేస్తోంది. ఆ జాబితా ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్న వారిలో నలుగురి పేర్లు ఖరార్ అయినట్లుగా చెబుతున్నారు. విశాఖ దక్షిణం నుంచి డాక్టర్ రమణమూర్తి, ఉత్తరం నుంచి కేకే రాజు, పశ్చిమం నుంచి మాజీ [more]

బొత్స ఆయన్ను బలిపశువును చేశారా?

06/02/2019,05:00 సా.

విజయనగరం జిల్లా అంటే రాజకీయాల్లో గుర్తొచ్చే పేర్లు రెండే రెండు. ఒకటి అశోక్ గజపతి రాజు కాగా…రెండో పేరు బొత్స సత్యనారాయణ. అయితే తన బంధువులకు టిక్కెట్లు ఇప్పించుకోవడం కోసం బొత్స తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో అధిక సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో [more]

ఆదాల సీటు కోసం ఉయ్యాల…!!!

06/02/2019,03:00 సా.

ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి. నెల్లూరుకు చెందిన సీనియ‌ర్ నేత‌. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా ప‌నిచే శారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేయాల‌నే అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. ప్ర‌స్తు తం ఆయ‌న టీడీపీ నెల్లూరు లోక్‌స‌భ ఇంచార్జ్‌గా ఉన్నారు. నెల్లూరు [more]

ఓటమి అని తేలితే…మార్చేస్తున్నారు…!!

05/02/2019,11:59 సా.

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఓటు ప్ర‌తి సీటు ప్ర‌తి అభ్య‌ర్థి కీల‌క‌మైన త‌రుణంలో ప్ర‌తి పార్టీ కూడా ఆచి తూచి అడుగులు వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార పార్టీని తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు చంద్ర‌బాబు తీవ్రస్థాయిలో క‌ష్ట‌ప‌డుతున్నారు ఈ క్ర‌మంలోనే గుంటూరు జిల్లాలోని ప్ర‌తి [more]

పవన్… ఆ..పనిచేయకు ప్లీజ్…!!!

05/02/2019,11:00 సా.

పాల‌కొల్లు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీలక‌మైన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం. ప్ర‌స్తుతం టీడీపీకి చెందిన నిమ్మ‌ల రామానా యుడు 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ విజ‌యం సాధించారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నారు కూడా. నియోజ‌క‌వ‌ర్గాన్ని రాష్ట్ర ప‌టంలో ముందంజ‌లో నిలిపారు. అయితే, నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే..ఇది అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. కాపు, బీసీల్లో [more]

జంప్ చేసినా బెనిఫిట్ నిల్….!!

05/02/2019,10:00 సా.

తనను ఒక పార్టీలో నుంచి ప్రజలు గెలిపిస్తే ఆ పార్టీకి పంగనామాలు పెట్టేసి జంప్ చేశాడు. ఇప్పుడు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ గుర్తుమీద గత ఎన్నికల్లో గెలిచిని ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ మారినా ఇప్పుడు ఆయనకు టిక్కెట్ వస్తుందో? [more]

ఈసారీ… మెజారిటీ టీడీపీకేనా…!!

05/02/2019,06:00 సా.

విశాఖ జిల్లాలో ఈసారి కూడా మెజారిటీ సీట్లు టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీకి బలమైన అభ్యర్ధులు ఉండడం, అర్ధబలం, అధికార బలం తోడు కావడం, పార్టీ వ్యూహాలు, సీనియర్ నేతల అలోచనలు అన్నీ కలసి సైకిల్ పార్టీకి మరో మారు విశాఖ పట్టం కట్టే [more]

ఆ ముద్ర నుంచి తప్పించుకోలేరేమో…!!

05/02/2019,01:30 సా.

జనసేన పార్టీ అందరిదీ, తాను ఒక కులానికి చెందిన వాడిని కానంటూ పదే పదే పవన్ చెప్పుకుంటున్నా కూడా ఆ పార్టీలో చేరిన వారు, టికెట్ ఆశిస్తున్న వారు, పవన్ చుట్టూ తిరుగుతున్న వారు కూడా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. విశాఖ జిల్లాలో చూసుకుంటే [more]

ఎవరికి సీటిచ్చినా..మరొకరు ఓడిస్తారట…?

05/02/2019,12:00 సా.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మార్కాపురం రాజకీయం వేడెక్కింది. ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలో ముగ్గురు కీలకమైన నాయకులున్నారు. ఇక్కడ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా… ఇవ్వకపోయినా మరో నేత సహకరించే పరిస్థితి లేదు. వారు సహకరించకుంటే ఓటమి ఖాయమన్న భయం రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ [more]

1 183 184 185 186 187 515