టీడీపీ గ్రిప్ నుంచి జగన్ బయటపడేస్తారా?

17/05/2018,08:00 ఉద.

టీడీపీ కంచుకోటలోకి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోకి ప్రవేశించారు. గోపాలపురం 1985 నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తోంది. 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో ఒక్క 2004లో తప్ప ఇక్కడ అంతా తెలుగుదేశం పార్టీయే విజయం సాధించింది. [more]

తమ్ముడు….కుమ్ముడు…స్టార్ట్ చేశారే…!

16/05/2018,08:00 సా.

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అడ్డంగా బుక్క‌య్యారు. అది కూడా త‌న సొంత జిల్లా విష‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం చిత్తూరు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌న‌సేనాని ప‌వ‌న్‌.. తిరుమ‌ల‌, శ్రీకాళ‌హ‌స్తి దేవాలయాల‌ను ద‌ర్శించుకుని త‌ర్వాత చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ రోడ్డు [more]

సలసలకాగుతున్న ఏపీ పాలిటిక్స్

16/05/2018,04:00 సా.

ఏపీలో రాబోయే వారం రోజుల్లో రాజ‌కీయాలు స‌ల‌స‌ల మ‌ర‌గిపోనున్నాయి. ప‌శ్చిమ‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర మెరుపులు మెరిపిస్తుంద‌ని ఇప్పటికే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. ఇక‌, టీడీపీ అధినేత మ‌హానాడు పేరుతో జిల్లాల‌లో రాజ‌కీయాలు వేడెక్కించారు. ఇక‌, ప‌వ‌న్ బ‌స్సు యాత్ర చేయ‌నున్నారు. ఈ ప‌రిణామాల‌తో రాబోయే రోజుల్లో ఏపీ రాజ‌కీయాలు తీవ్రస్థాయిలో [more]

కన్నాది ఏమీ లేదా? అంతా ఆయనదేనా?

16/05/2018,03:00 సా.

కన్నా లక్ష్మీనారాయణ నియామకంపై బీజేపీలో అసంతృప్తి జ్వాలలు చల్లారడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ నియామకం ముఖ్యంగా సంఘ్ పరివార్ లోనూ చర్చ జరుగుతోందంటున్నారు. బీజేపీ తన మూల సిద్ధాంతాలను మరచి వ్యవహరిస్తోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కడానికైనా మోడీ, అమిత్ షా ద్వయం వెనుకడారన్నది కన్నా [more]

గ‌ల్లా పై క్యాండెట్ ను రెడీ చేసిన జ‌గ‌న్‌

16/05/2018,02:00 సా.

ఏపీ రాజ‌ధాని జిల్లా గుంటూరు ఎంపీ సీటు ఎంతో కీల‌కం. రాజ‌ధాని ప్రాంతం కావ‌డంతో ఈ ఎంపీకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన గ‌ల్లా జ‌య‌దేవ్ విజ‌యం సాధించారు. అదే స‌మ‌యంలో వైసీపీ నుంచి రంగంలోకి దిగిన [more]

జగన్ ఆటోవాలా అవతారం

16/05/2018,01:48 సా.

వైసీపీ అధినేత జగన్ ఆటోవాలా అవతారమెత్తాడు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న జగన్ ను ఆటోవాలాలు కలిశారు. తమ సమస్యలను జగన్ కు వివరించారు. డీజల్, పెట్రోల్ రేట్లు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ వారికి వైసీపీ అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు [more]

ఈ టెక్కెట్ ఖ‌రారు.. జ‌గ‌న్ వ్యూహం ఏంటి..?

16/05/2018,11:00 ఉద.

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహం మార్చుకున్నారా? ఆయ‌న వేసే ప్ర‌తి అడుగు.. అధికార టీడీపీని ప్ర‌తిప‌క్షం బాట ప‌ట్టిస్తుందా? ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు బాట ప‌డుతుందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో జ‌గ‌న్ రాష్ట్రంలో [more]

జగన్ జంకకుండా….?

16/05/2018,07:00 ఉద.

సంకల్పమే సగం బలం అంటారు. మొండి… జగమొండి గా పేరుబడ్డ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర ద్వారా 2000 కిలోమీటర్ల మైలు రాయిని దాటి ప్రజాసంకల్ప యాత్రలో ముందడుగు వేశారు. ఇడుపుల పాయనుంచి ఇచ్ఛాపురం వరకు 3 వేలకిలోమీటర్ల లక్ష్యాన్ని ఏపీలోని 13 [more]

బాబుపై బీజేపీ దశల వారీ వ్యూహం మొదలయిందిగా…!

15/05/2018,08:00 సా.

‘కేసులు పెడతారు. నన్నువేధిస్తారు. మీరంతా అండగా ఉండాలం’టూ చంద్రబాబు నాయుడు పదే పదే ప్రజలకు విజ్ణప్తి చేస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం మరొక రకంగా యోచిస్తోంది. బాబు ఏ అంశం ఆధారంగా బీజేపీని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారో ఆ అంశం ఆయన చేజారిపోయేలా కమలనాథుల వ్యూహం కనిపిస్తోంది. ఒకవైపు రాజకీయంగా, [more]

ఇకపై జగన్ టార్గెట్ వారేనా?

15/05/2018,11:00 ఉద.

ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను వైసీపీ అధినేత జగన్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో ఎమ్మెల్యేలపై పెద్దగా విమర్శలు చేయలేదు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ మంత్రులను, చంద్రబాబు, లోకేష్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి [more]

1 184 185 186 187 188 253
UA-88807511-1