వైసీపీకి ఇక్కడ ఈసారి పట్టుదొరికేనా?

18/05/2018,11:00 ఉద.

సీమ జిల్లాల్లో ఏ పార్టీకి ప‌ట్టు ఎక్కువ ఉంది అంటే ఠ‌క్కున వినిపించే పేరు వైసీపీనే..! కానీ సీమ జిల్లాల్లో వైసీపీ ఆధిప‌త్యానికి అడ్డుక‌ట్ట వేసి.. అస‌లు ఆ పార్టీ పేరు కూడా క‌నిపించ‌నంతగా చేసిన జిల్లా అనంత‌పురం. ఇక్క‌డ ప‌సుపు జెండా రెప‌రెపలు త‌ప్ప ఇత‌ర పార్టీల [more]

ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పవన్ …?

18/05/2018,09:00 ఉద.

సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణకు జనసేన అధినేత కౌంటర్ విసిరారా ? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జెడి లక్ష్మీనారాయణ ఉత్తరాంధ్ర పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత ప్రశ్నించడమే కాదు సమస్యకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది జనసేన ను ఉద్దేశించే ఆయన మాట్లాడారని [more]

పీతలను జగన్ వదిలేశారా?

18/05/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో జరిగినట్లుగానే ఆయన పాదయాత్రకు మంచి స్పందన లభిస్తోంది. జగన్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో మూడో రోజుకు చేరకుంది. ఇప్పటి వరకూ దెందులూరు నియోజకవర్గంలో పర్యటించారు. ప్రస్తుతం గోపాలపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయతే జగన్ పాదయాత్ర [more]

కమలం కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది

17/05/2018,09:00 సా.

బీజేపీని కాదని దూరం పెట్టి శత్రుభావం పెంచుకున్న తెలుగుదేశం పార్టీకి ఇక కష్టకాలమే. ఎత్తుగడలతో కక్ష సాధింపునకు భారతీయ జనతాపార్టీ అడుగులు కదుపుతోంది. ఎన్నికలకు ఏడాదిలోపు గడువు ఉన్న నేపథ్యంలో బాజపా కదలికలు వ్యూహాత్మక పంథాలో సాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం, పార్టీ కలిసి చేస్తున్న ప్రచారంతో నైతికస్థైర్యం కోల్పోయిన [more]

రూటు మార్చిన రాయ‌పాటి.. రీజ‌నేంటి?

17/05/2018,07:00 సా.

మ‌ళ్లీ పోటీకి రాయ‌పాటి రెడీ.. రీజ‌న్ ఇదే!రాజ‌కీయాలు ఇక చాలు! అన్న నోటితోనే మ‌ళ్లీ పోటీకి సై! అంటున్నారు గుంటూరు కుచెందిన సీనియ‌ర్ రాజ‌కీయ దిగ్గ‌జం, ప్ర‌స్తుత టీడీపీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు. కాంగ్రెస్‌లో వీర విధేయుడిగా ఉన్న రాయ‌పాటి.. 2014 విభ‌జ‌న స‌మ‌యం లో పార్టీతో విభేదించి [more]

అఖిల అడ్రస్ ఎక్కడ?

17/05/2018,12:00 సా.

రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టి ఏడాది గ‌డిచినా.. మంత్రి భూమా అఖిల ప్రియకు ఆ శాఖ‌పై ప‌ట్టు రాలేదు. అంతేకాదు, కీల‌క స‌మ‌యాల్లో ఎలా స్పందించాలో కూడా ఆమెకు తెలియ‌డం లేదు. భూమా కుటుంబం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అఖిల ప్రియ‌.. తండ్రి నాగిరెడ్డి మ‌ర‌ణంతో [more]

రావెల ఎంట్రీ అందుకే ఆగిందా?

17/05/2018,11:00 ఉద.

మాజీ మంత్రి రావెల తనకు మంత్రి పదవి రాదని డిసైడ్ అయిపోయినట్లుంది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయాన్న యోచన కూడా రావెల చేస్తున్నారు. వైసీపీలోకి వెళ్లాలనుకున్న రావెల కు ఇంకా అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ అందలేదు. అంతేకాదు వైసీపీలోకి వెళ్లినా ప్రత్తిపాడు [more]

బీజేపీ ఆప‌రేష‌న్ ఏపీ.. కెప్టెన్ ఇత‌నే..!

17/05/2018,10:00 ఉద.

క‌ర్ణాట‌కలో అప్ర‌తిహ‌త విజ‌యం న‌మోదు చేసింది బీజేపీ. ఈ ఊపు నిజంగా ఆ పార్టీ కానీ, ఆ పార్టీ నాయ‌కులు కానీ ఊహిం చలేదు. ముఖ్యంగా వివిధ మీడియా ఛానెళ్లు, స‌ర్వే సంస్థ‌లు వెల్ల‌డించిన ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు అన్ని పార్టీల‌నూ గంద‌ర‌గోళానికి గురి చేశాయి. అదేవిధంగా బీజేపీ [more]

ఫీడ్ బ్యాక్ ఫీవర్ తెచ్చిందే….!

17/05/2018,09:00 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న కొత్త పంథా ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి నెడుతోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు చేస్తున్న సర్వేలపై మండిపడుతున్నారు. ఇటీవల చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలకు గ్రేడింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్రేడింగ్ ను కార్యకర్తల ఫీడ్ బ్యాక్ ద్వారా ఇచ్చానని చంద్రబాబు స్వయంగా పార్టీ [more]

టీడీపీ గ్రిప్ నుంచి జగన్ బయటపడేస్తారా?

17/05/2018,08:00 ఉద.

టీడీపీ కంచుకోటలోకి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోకి ప్రవేశించారు. గోపాలపురం 1985 నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తోంది. 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో ఒక్క 2004లో తప్ప ఇక్కడ అంతా తెలుగుదేశం పార్టీయే విజయం సాధించింది. [more]

1 185 186 187 188 189 255