వైసీపీకి ఇంకో ఎంపీ క్యాండిడేట్ దొరికేశాడు..!!

17/02/2019,07:00 ఉద.

వైసీపీకి విశాఖ జిల్లాలో ఓ ప్రధాన సమస్య తీరిపోయింది. మొత్తం మూడు ఎంపీ సీట్లు ఉంటే అందుకో రూరల్ జిల్లా అనకాపల్లికి చెందిన ఎంపీ సీటుకు బలమైన అభ్యర్ధి ఆ పార్టీకి దొరికేశారు. అర్ధబలం అంగబలం కలిగిన శరగడం చిన అప్పలనాయుడు రేపటి ఎన్నికల్లో అనకాపల్లి వైసీపీ ఎంపీ [more]

కోడెలపై ఎందుకిలా…?

17/02/2019,06:00 ఉద.

గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కేంద్రంగా గుంటూరులో అఖిల ప‌క్షం ఉద్య‌మించ‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ కుటుంబం నుంచి క‌నీసం ఇద్ద‌రు పోటీ దిగ‌డంతోపాటు గెలిచి తీరాల‌ని నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు ముందు ఇప్పుడు ఇలా [more]

ఇవన్నీ…రిటర్న్ గిఫ్ట్ లేనా…??

16/02/2019,09:00 సా.

తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పరోక్షయుద్ధానికి కేసీఆర్ తెర తీశారు. తనమిత్రుడు జగన్ కు సహాయసహకారాలు అందించేందుకు వ్యూహాత్మక పంథాలో కదులుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతుండగా వైసీపికి నైతికస్థైర్యం కల్పించేందుకు అనువైన ప్రాతిపదికను సిద్ధం చేస్తున్నారు. ప్రజామద్దతును మినహాయిస్తే అధికార తెలుగుదేశం పార్టీతో పోలిస్తే జగన్ పార్టీ [more]

జగన్ ఆపరేషన్ ‘‘అనంత’’…?

16/02/2019,08:00 సా.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ అనంతపురం జిల్లాను ప్రారంభించారు. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను తమవైపు తిప్పుకునేందుకు జగన్ పార్టీ పావులు కదుపుతోంది. ఎన్నికల షెడ్యూల్ సమయానికి అనేక మంది అధికార పార్టీ నేతలు వైసీపీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్ర స్థాయి నేతలను [more]

ఆమెను ఓడించాలంటే ఈమెను దింపాల్సిందే…!!

16/02/2019,07:00 సా.

నమ్మి టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే మోసం చేసి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేను ఎలాగైనా ఓడించాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తిరిగి వచ్చే ఎన్నికల్లో తమ స్థానం తాము దక్కించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండగా, టీడీపీ కూడా సరైన అభ్యర్థిని నిలబెట్టి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. [more]

పీకే డీల్ చేసేస్తున్నారు….!!

16/02/2019,06:00 సా.

ప్రశాంత్ కిషోర్ నేరుగా రంగంలోకి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ గత కొద్ది రోజులు నుంచి బీహార్ రాజకీయాలు చూసుకంటున్నారు. ఆయన జనతాదళ్ యు ఉపాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను చేపట్టడంతో అక్కడ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అయితే ఏపీలో [more]

అనుకున్నది ఒకటైతే ….?

16/02/2019,01:30 సా.

చంద్రబాబు ఢిల్లీ దీక్ష టిడిపికి మంచి మైలేజ్ తెచ్చిపెట్టింది. జాతీయ రాజకీయాల్లో తనకున్న పలుకుబడిని, అంగ అర్ధ బలాలు వినియోగించి హస్తినలో బాబు ధర్మ పోరాట దీక్ష వూహించనదానికన్నా సూపర్ సక్సెస్ కూడా అయ్యింది. ఆ ఆనందం తెలుగు తమ్ముళ్లు ఇంకా పూర్తిగా ఆస్వాదించకుండానే పార్టీలో జరుగుతున్న పరిణామాలతో [more]

ఫ్యాన్ పార్టీకి పొంచి వున్న ముప్పు …?

16/02/2019,10:30 ఉద.

కెఎ పాల్ ప్రజాశాంతి పార్టీ రూపంలో వైఎస్సాఆర్ పార్టీకి ముప్పు పొంచి ఉందా ? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ పార్టీకి హెలికాఫ్టర్ గుర్తును ఎన్నికల సంఘం ఇచ్చింది అని పాల్ చెబుతున్నారు. అదే గుర్తు అయితే వైసిపి ఓట్లకు చిల్లు తప్పదని పలువురు భావిస్తున్నారు. హెలికాఫ్టర్ [more]

జగన్ కు రావడం ఇష్టంలేదు

16/02/2019,09:17 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమరావతికి రావడం ఇష్టంలేదని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఏపీలో పాదయాత్ర చేసిన జగన్ లోటస్ పాండ్ లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగన్ ను ఏపీ ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. [more]

బ్రేకింగ్ : భూమా అఖిలప్రియకు భారీ షాక్

16/02/2019,09:11 ఉద.

వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఆళ్లగడ్డలో టీడీపీ సీనియర్ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు నేడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇరిగెల కుటుంబం సుదీర్ఘకాలంగా టీడీపీలోనే ఉంది. ఆళ్లగడ్డలో పట్టున్న కుటుంబం. ఇరిగెల రాంపుల్లారెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా మంత్రి అఖిలప్రియ వ్యవహార శైలిపై ఇరిగెల కుటుంబం [more]

1 2 3 4 340