దారి తప్పారుగా…!!

18/04/2019,09:00 సా.

నాయకులు దారి తప్పారు. ఆనాటి విలువలు పాటించమని ఎవరూ పెద్దగా చెప్పరు. కానీ కనీస సామాజిక సంప్రదాయాలను సైతం పాటించడం లేదు. దేశంలో రెండు విడతల పోలింగు ముగిసింది. దక్షిణాదిలో పెద్ద రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణల్లోనూ లోక్ సభ హడావిడి ముగిసింది. కర్ణాటకలో సగం తంతు అయిపోయిందనిపించారు. [more]

ఫీల్డ్ లెవల్ ఫీడ్ బ్యాక్ ఇదే…!!

18/04/2019,08:00 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంత ధీమా ఎందుకు కనిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తున్నామన్న విశ్వాసాన్ని కిందిస్థాయినుంచి పై స్థాయి నేతల వరకూ ఎందుకు వ్యక్తం చేస్తున్నారు. తమదే గెలుపు అన్న వారి లెక్కేంటి? ఇదీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత [more]

నాగ‌బాబు కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేసినా…??

18/04/2019,07:00 సా.

స‌మాజంలో మార్పు కోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పుకొన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఎన్నిక‌ల్లో ఓట్లు అమ్ముకోవ‌డంపై ఎన్నిక‌ల ప్ర‌చారం లో బాగానే లెక్చ‌ర్లు దంచారు. వైసీపీ, టీడీపీ నేత‌లు ఓటుకు రెండు వేలు.. ఒక‌రు, ఓటుకు ప‌దివేలు ప‌సుపు కుంకుమ పేరుతో మ‌రొక‌రు పంచుతున్నార‌ని, ఇంత [more]

జగన్ కు కళా మరో లేఖ

18/04/2019,06:53 సా.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమున్న ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని, కొనసాగింపేనని ఏపీ మంత్రి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు కళావెంకట్రావు లేఖ రాశారు. ఏపీలో ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వం అనడం సరికాదన్నారు. చట్టాలపై అవగాహన ఉంటే మీరు [more]

బోండా ‘‘ఉడక’’ లేదటగా….!!

18/04/2019,06:00 సా.

బొండా ఉమా. బెజ‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగానే కాకుండా.. టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా కూడా గుర్తిం పు పొందారు. ప్ర‌ధానంగా టీడీపీకి వ్య‌తిరేకంగా ఎవ‌రు మాట్లాడినా, చంద్ర‌బాబుపై ఎవ‌రు ఎలాంటి కామెంట్లు చేసినా కూడా వెంట‌నే స్పందిస్తూ… త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేయ‌డం ఆయ‌న స్పెషాలిటీ. ఈ [more]

పవన్… జేడీ పోటా పోటీ…!!

18/04/2019,04:30 సా.

విశాఖలో సాగిన రాజకీయం ఓ లెక్కలో ఉంది. ఇక్కడ నుంచి ఎన్నికల వేళ సినీ సెలిబ్రిటీ, జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీకి దిగారు. అంతేనా అనంతపురం కదిరి శాశ్వత చిరునామా కలిగిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ చలో విశాఖ అన్నారు. మరి విశాఖ ఎవరిని ఆదరించింది. ఎంతవరకు [more]

కోడ్….చివరి నిమిషంలో రద్దు చేసుకున్న బాబు….!!!

18/04/2019,03:17 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షలు వివాదమవుతున్నాయి. ఆయన సచివాలయానికి వచ్చి వివిధ శాఖలపై సమీక్షలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం అమరావతి రాజధాని నిర్మాణంపై చంద్రబాబునాయుడు సమీక్ష చేశారు. ఈ సమీక్షకు మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. నిన్న పోలవరం ప్రాజెక్టుపై కూడా సమీక్ష చేశారు. అయితే [more]

ఐఏ ‘‘ఎస్’’ అంటున్నారే…??

18/04/2019,03:00 సా.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరుసాగిందన్నది పోలింగ్ ట్రెండ్స్ ను బట్టి తెలుస్తున్నాయి. అనేక నియోజకవర్గాల్లో మెజారిటీ సయితం అత్యల్పంగా ఈసారి నమోదవుతుందని రెండు పార్టీలూ ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నాయి. ఒక ప్రధాన దినపత్రిక సర్వే ప్రకారం [more]

ఆ నాలుగు జిల్లాల నాడి ఇదే…!!!

18/04/2019,01:30 సా.

ఏపీలో హోరా హోరీగా సాగిన ఎన్నిక‌ల ప్ర‌చారం రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య తీవ్ర ఉత్కంఠ‌ను రేపింది. అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నాయి. ఇక‌, ఎన్నిక‌ల పోలింగ్ విష‌యానికి వ‌స్తే.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 80 శాతాన్ని మించిన పోలింగ్ మ‌రో ఉత్కంఠ‌కు [more]

నోరు పెగలడం లేదెందుకో…..!

18/04/2019,12:00 సా.

సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఏపీలో తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఎన్నికల కార్యనిర్వాహక వ్యవస్థ చిత్తశుద్ధిని ప్రశ్నించేలా విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంపై కేంద్రం కక్ష కట్టిందని మండిపడుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు ఒక [more]

1 2 3 4 5 431