జగన్ ను దెబ్బతీయడానికి….పక్కా ప్లాన్ ప్రకారమేనా??
అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతన్నట్లుంది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ రెడ్డిని దెబ్బతీయడానికి ఇటు రాహుల్ గాంధీ, అటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముందస్తు వ్యూహంతోనే వెళుతున్నట్లు కన్పిస్తోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు సయితం పార్టీని వీడుతున్నారంటే [more]