గెలిస్తేనే మహ‍ారాణి…!!

20/05/2019,11:00 సా.

షీలా దీక్షిత్… ఈ పేరు తెలియని వారుండరు. 80 ఏళ్ల వయసులోనూ రాజకీయ పోరాటం చేస్తున్నారు. మూడు సార్లు ముఖ్యమత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ ఈసారి లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ త్రిముఖ [more]

నెట్టేశారు.. ఒంటరిగానే….!!

22/04/2019,11:49 ఉద.

ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఒంటరి పోరుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు సిద్ధమయ్యాయి. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల గాను 6 నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గ అభ్యర్థి ప్రకటన మాత్రం కాంగ్రెస్ పెండింగ్ లో ఉంచింది. ఇప్పటికే ఏడు నియోజకవర్గాలకు ఆమ్ ఆద్మీ [more]

అంతా అయిపోయినట్లేగా….?

21/04/2019,11:59 సా.

అంతా అనుకున్నట్లే అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరేటట్లు కన్పించడం లేదు. రెండు పార్టీలు భీష్మించుకుని కూర్చోవడంతో ఎవరికి వారే ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో జరగనున్న త్రిముఖ పోటీ ఎవరికి లాభమన్న చర్చ జరుగుతోంది. చివరి [more]

ఒక్క సీటు కోసం ఇంత పంతమా…?

16/04/2019,10:00 సా.

లోక్ సభ ఎన్నికల వేళ కూటమిలో ఉంటాయనుకుంటున్న పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది. భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే అన్ని పార్టీలు ఏకమవ్వాల్సిన వేళ పొత్తుల విషయంలో క్లారిటీ లేక తల్లడిల్లి పోతున్నాయి. తమకు బలం ఉందంటే తమకు బలం ఉందని చెప్పుకోవడమే తప్ప పొత్తులపై క్లారిటీకి [more]

బీజేపీకి ఇచ్చేసినట్లేనా….??

14/04/2019,11:00 సా.

కాంగ్రెస్ ఒంటరి పోరు చేయడానికే నిర్ణయించుకుంది. తన ప్రధాన ప్రత్యర్థులతో చేతులు కలపకూడదని భావిస్తున్నట్లే ఉంది. వర్తమానం కన్నా పార్టీకి భవిష్యత్ ముఖ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నారు. బలం లేని చోట పొత్తులు కుదుర్చుకుని, బలం ఉన్న చోట ఒంటరిగానే బరిలోకి దిగడమే మేలన్నది ఆ [more]

జ్ఞానోదయం అయినట్లుందే…!!!

06/03/2019,11:00 సా.

భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కలగానే మిగిలిపోనుంది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగిలుతుందని విశ్లేషకుల అభిప్రాయం. రాహుల్ గాంధీ కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఎదగాలనుకుంటున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్, [more]

అందరూ మాయా బాటలోనే…!!!

04/03/2019,11:59 సా.

అందరూ స్నేహితులే. కానీ కలసి నడవటానికి ఇష్టపడటంలేదు. ఇదీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి. లోక్ సభ ఎన్నిలకు ముందే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న విపక్షాల ఐక్యత ముందే దెబ్బతినేలా ఉంది. నరేంద్ర మోదీకి మరోసారి ప్రధాని పదవి దక్కకుండా చేయాలని విపక్షాలు గట్టిగానే [more]

కాంగ్రెస్ గెలవలేదట..బీజేపీయే ఓడిందట…!!

29/12/2018,04:37 సా.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదని, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఓడిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విశ్లేషించారు. మధ్యప్రదేశ్,ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బొటాబొటీ మార్కులు తెచ్చుకుందన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. [more]

కూటమిలో కుంపట్లు రగిలాయే….!!!

23/12/2018,10:00 సా.

ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు వరుస కష్టాలు వస్తున్నాయి. కూటమి ఏర్పాటు కాకముందే, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్ష కూటమిలో కుంపట్లు రగలిపోతున్నాయి. ఇప్పటికే మాయావతి, మమత బెనర్జీ రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై అభ్యంతరం తెలుపుతున్నారు. మాయావతి తన పుట్టినరోజున [more]

ఆ… పేరు చెబితే వణుకుతున్నారే ..?

20/12/2018,11:00 సా.

గెలిస్తే ఆ గొప్ప మాదే అంటారు. ఓడితే తప్పంతా ఈవీఎం పాపం అంటున్నారు. దేశంలో రాజకీయ పార్టీల నయా ట్రెండ్ ఇదే మరి. బిజెపి గెలిచిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇదే ఆరోపణ చేస్తూ వచ్చేది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసి తెలంగాణ లో చతికిల [more]

1 2 3