2018 ఓవర్సీస్ టాప్ 5 మూవీస్ ఇవే!!

27/12/2018,12:17 సా.

ఈ ఏడాది చాలా సినిమాలే విడుదలయ్యాయి. కానీ చాలా తక్కువ సినిమాలే కోట్లు కొల్లకొట్టాయి కానీ…. హిట్ అయిన సినిమాల కన్నా.. ప్లాప్ అయిన సినిమా లిస్ట్ చాంతాడంత ఉంది. అయితే ఈ ఏడాది భారీ అంచనాలతో బరిలోకి దిగిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. [more]

సునీల్ ఇది గమనిస్తే మంచిది!

22/12/2018,02:38 సా.

కమెడియన్ గా మంచి కెరీర్ ఉన్నప్పుడు సడన్ గా హీరో అయిపోతానని హీరోల పాత్రలు చేయడానికి హీరో అయ్యాడు సునీల్. స్టార్టింగ్ లో పర్లేదు అనిపించుకున్నా చివరికి వచ్చేసరికి వరస ప్లాప్స్ వచ్చాయి. దాంతో తనకు గుర్తింపు తెచ్చిన కమెడియన్ వేషాలు వేయడానికి రెడీ అయ్యాడు. అనుకున్నట్టుగానే త్రివిక్రమ్ [more]

అక్టోబర్ అట్టర్ ఫ్లాప్..మరి నవంబర్..?

05/11/2018,11:43 ఉద.

ఈ ఏడాది దసరా సీజన్ లో చెప్పుకొవటానికి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఒక్కటి కూడా యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోలేకపోయాయి. ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు కానీ కొన్ని ఏరియాస్ లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఓవర్సీస్ లో [more]

అరవింద లెక్కలు చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది!!

21/10/2018,09:36 ఉద.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ అరవింద సమేత యావరేజ్ టాక్ తోనే అదరగొట్టే కలెక్షన్స్ సాధించింది. మొదట్లో సినిమా విషయంలో కొద్దిగా టాక్ తేడా వచ్చింది. సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్స్ లేవని, కామెడీ లేదని.. సినిమా మొత్తం ఎన్టీఆర్ లెక్చర్ వినాల్సి వచ్చిందని.. ఎన్టీఆర్ సినిమా మొత్తం సీరియస్ గానే [more]

ఒకే వేదికపై బాబాయ్…అబ్బాయ్….!!

20/10/2018,08:45 సా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన అరవింద సమేత – వీర రాఘవ భారీ అంచనాల నడుమ దసరా కానుకగా ఈ నెల 11న విడుదలైంది. సినిమాకి మొదట్లో తేడా టాకొచ్చినా… చివరికి సినిమా కలెక్షన్స్ పరంగా హిట్ అయ్యింది. అయితే అరవింద సినిమా [more]

అరవిందకు భలే కలిసొచ్చిందిగా!!

20/10/2018,01:51 సా.

దసరా కానుకగా రిలీజ్ అయినా ‘అరవింద సమేత’ మొదటి రోజు టాక్ బట్టి చూస్తే ఇది నాన్ ‘బాహుబలి’ పై ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేస్తుందని అందరు అనుకున్నారు. అలానే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. వీకెండ్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా అనూహ్య స్థాయిలో వచ్చింది. అయితే [more]

అరవింద సమేత నాన్ బాహుబలి రికార్డ్!

18/10/2018,05:17 సా.

ఈనెల 11న దసరా కానుకగా రిలీజ్ అయినా త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ల ‘అరవింద సమేత’ ఓ అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా టికెట్స్ బుకింగ్ వెబ్ సైట్ ‘బుక్ మై షో డాట్ కామ్’లో 12 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. అంతకముందుకు ‘బాహుబలి’ [more]

ఇక్కడే కాదు ఓవర్సీస్ లోనూ దెబ్బేసిందా…?

18/10/2018,12:50 సా.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాబోలో తెరకెక్కిన అరవింద సమేత టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్ లోనూ అరవింద సమేత హవా కొనసాగింది. ఓవర్సీస్ లో త్రివిక్రమ్ సినిమాలకుండే క్రేజ్ మరే డైరెక్టర్స్ తీసే సినిమాలకు ఉండదు. అలాగే ఎన్టీఆర్ [more]

ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్న రామ్ చరణ్!

18/10/2018,11:42 ఉద.

ట్రేడ్ ని ఫాలో అవ్వడంతో మన హీరోస్ ని మించిన వాళ్లు లేరనే చెప్పాలి. ఫ్యాన్స్ కోసం మన హీరోలు ఏది చేయడానికైనా రెడీ అంటున్నారు. గత కొనేళ్లనుండి టాలీవుడ్ సిక్స్ ప్యాక్ ట్రేడ్ నడుస్తుంది. తమ హీరోస్ ఆలా చొక్కా విప్పి బాడీ చూపిస్తూ.. ఫైట్లు చేస్తే [more]

కామెడీపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్, త్రివిక్రమ్!!

18/10/2018,09:38 ఉద.

మొదటిసారిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా హిట్ అయింది. మొదట్లో ఈ సినిమాపై కాస్త మిక్స్ డ్ టాకొచ్చినా… చివరికి సినిమాకలెక్షన్స్ అదిరిపోవడంతో.. ఆటోమాటిక్ గా అరవింద సమేత సినిమా హిట్ అయ్యి కూర్చుకుంది. సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. సినిమా [more]

1 2 3 7