మెట్రో స్టేషన్ లో ఎన్టీఆర్..అతని గర్ల్ ఫ్రెండ్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ నిర్మాణం తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమాపై అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో.. ఇటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ లో అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది ‘అజ్ఞాతవాసి’ సినిమాను [more]