బ్రేకింగ్ : నా అరెస్ట్ వెనక వారే…..!

11/09/2018,09:12 ఉద.

అక్రమంగా మనుషులను రవాణా చేశఆరన్న కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. గాంధీ వైద్యులు జగ్గారెడ్డి ఆరోగ్యం బాగానే ఉందని నివేదిక ఇవ్వడంతో ఆయన నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ కు తరలించారు. అయితే జగ్గారెడ్డి తనపై [more]

జగ్గారెడ్డి అరెస్ట్ వెనక?

11/09/2018,07:33 ఉద.

అతను ఒక ఎమ్మెల్యే. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనుషుల అక్రమ రవాణా చేశారన్న ఆరోపణలున్నాయి. ఏకంగా కుటుంబ సభ్యుల పేర్ల మీద మరొకరిని అమోరికాకు తీసుకుని వెళ్లారు. 14 ఏళ్ల తరువాత బయట ఈస్కామ్ లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ సినియర్ [more]

సంజయ్ అరెస్ట్

12/08/2018,05:58 సా.

సీనియర్ నేత డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సింగ్ విద్యార్థులను లైంగికంగా వేధించారన్న కేసులో ధర్మపురి సంజయ్ గత కొంతకాలంగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో నిజామాబాద్ పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు సంజయ్ కు సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులు [more]

బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్

28/07/2018,12:20 సా.

నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇప్పటికే హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. ఆయన కొంతకాలం క్రితం నియోజకవర్గంలోని మత్స్యకార జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తడంతో పోలీసులు ఇటీవల [more]

బ్రేకింగ్ : హైదరాబాద్ లో జడ్జి అరెస్ట్….సంచలనం

13/04/2018,07:10 సా.

నాంపల్లి మెట్రో పాలిటిన్ కోర్టు న్యాయమూర్తిని ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కేసులో బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి రాధాకృష్ణమూర్తి 7.50 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్నట్లు న్యాయవాది ఒకరు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు సూచన మేరకు విచారణ ప్రారంభించిన ఏసీబీ ఈరోజు ఉదయం నుంచి న్యాయమూర్తి [more]

UA-88807511-1