బ్రేకింగ్ : మరో ఎమ్మెల్యే జంప్ అవుతారా?

10/03/2019,01:34 సా.

తెలంగాణ కాంగ్రెస్ కు కష్టాలు మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇటీవల ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లు స్పష్టం కాగా తాజాగా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తో [more]

సెకండ్ హాఫ్ లో ఆయన ఎంట్రన్స్ …?

17/01/2019,01:30 సా.

చంద్రుడూ… మై ఆవూంగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత అసదువుద్దీన్ ఒవైసి త్వరలో ఏపీకి రానున్నారా ..? థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా ఎపి రాజకీయాల్లో ఒకడుగు ముందుకేసిన గులాబీ బాస్ సెకండ్ హాఫ్ లో అసద్ ను ఎంటర్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు [more]

క్లారిటీ ఉంది… కానీ….?

10/01/2019,07:30 ఉద.

అసద్ వైసీపీ అండగా ఉండనున్నారా? ఆయన ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం ప్రారంభించనున్నారా? అవును. అసద్ సిద్ధమే. జగన్ నుంచే గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబునాయుడిపై ఎంఐఎం అధినతే అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలంలో అసదుద్దీన్ [more]

నేనెందుకు టీఆర్ఎస్ లో చేరతాను….?

02/01/2019,06:48 సా.

తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ అజారుద్దీన్ ఖండించారు. అజారుద్దీన్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అసదుద్దీన్ కూతురి వివాహంలో ఈ మేరకు చర్చలు జరిపినట్లు కూడా వార్తలొచ్చాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో అజారుద్దీన్ సికింద్రాబాద్ నుంచి పోటీ [more]

బాబును ఓడించాలంటే స్కీమ్ అదేనా….?

20/12/2018,01:30 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేసిన స్కీమ్ నే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తారా? చంద్రబాబును ఓడించడమే ధ్యేయంగా టీఆర్ఎస్, ఎంఐఎం పనిచేస్తాయన్నది స్పష్టమయిపోయింది. అయితే కేసీఆర్ ఏ వ్యూహం అమలు చేస్తారన్నది ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు అర్థం కాని ప్రశ్న. ఎంఐఎం [more]

ఒవైసీ మోదీకి కూడా దోస్తీ కట్టేశారే

20/12/2018,09:08 ఉద.

నారా చంద్రబాబునాయుడు ఎప్పుడు ఎలా స్పందిస్తారో ఎవరికి తెలియదు. తనకు శత్రువులైన వారందరినీ ఒక గాటనే కట్టేస్తారు. వారి మధ్య బంధం ఉందని బలంగా చెబుతారు. నిన్న మొన్నటి వరకూ జగన్, పవన్ కల్యాణ‌్, మోదీ మిత్రులంటూ ప్రతి సభలోనూ చెప్పేశారు. తెలంగాణ ఎన్నికల అనంతరం ఈ జట్టులో [more]

అసలు ప్లాన్ ఇదే….!!!

14/12/2018,09:00 సా.

ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ పేరుకే అఖిలభారత పార్టీ. కానీ హైదరాబాదు పాత బస్తీ దాటి సాధించిన విజయాలు కనిపించవు. అప్పుడప్పుడు మహారాష్ట్ర వంటి చోట్ల కొంత హడావిడి, కొన్ని సీట్లు తెచ్చుకున్నప్పటికీ మొత్తమ్మీద భాగ్యనగరానికే పరిమితం. కేరళ , ఉత్తర , ఈశాన్య భారతాల్లో మైనారిటీ [more]

టిడిపికి మరో షాక్ ఇవ్వనున్న ఎంఐఎం …?

13/12/2018,01:30 సా.

తెలంగాణ ఎన్నికల్లో భాగ్యనగర్ లో టిడిపికి ఒక్క సీటు దక్కకుండా టీఆర్ఎస్ తో కలిసి నడిచిన ఎంఐఎం తాజాగా ఏపీలో కూడా భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎంఐఎం అధినేత అసద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టిడిపి లో కలవరానికి కారణం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగే [more]

జగన్ కే జై కొడతా….!!

12/12/2018,06:49 సా.

ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం ఖాయమయిపోయిందని, చంద్రబాబు ఇక ఇంటిబాట పట్టక తప్పదని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. జగన్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని, జగన్ విజయం కోసం తాను ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రచారం చేయనున్నట్లు ఒవైసీ తెలిపారు. చంద్రబాబుకు [more]

బాబుపై ఒవైసీ నిప్పులు

28/11/2018,09:53 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఎంఐఎం పార్టీ అధినేత  అసదుద్దీన్ ఒవైసీ నిప్పుులు చెరిగారు. కూకట్ పల్లిని అభ్యర్థిని అమరావతిలో కూర్చుని చంద్రబాబు నిర్ణయిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. కూకట్ పల్లిలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు. టీఆర్ఎస్ కారుకు ఎంఐఎం ఇంజిన్ లాంటిదన్నారు. ముస్లిం [more]

1 2