ఈ సీనియ‌ర్ శ‌కం ముగిసింది..!

14/06/2019,06:00 ఉద.

నాలుగు దశాబ్దాల సుధీర్ఘ మైన రాజకీయ చరిత్రలో ఎలాంటి మచ్చ లేని వ్యక్తిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయ ప్రస్థానం ఈ ఎన్నికల్లో ఓటమితో దాదాపు ముగిసిపోయింది. విజ‌య‌నగర రాజవంశీకుల కుటుంబం నుంచి వ‌చ్చిన అశోక్ 1978లో తొలి సారి చ‌ట్ట స‌భ‌ల‌కు పోటీ [more]

అశోక్ బంగ్లాలో ఆశ నిరాశలు…!!

10/05/2019,06:00 ఉద.

విజయనగరం పూసపాటి వంశస్థుడు, రాజకీయ దురంధరుడు , కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయ కార్యక్షేత్రం అశోక్ బంగ్లా ఇపుడు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతోంది. గత నెలలో జరిగిన పోలింగ్ విషయంలో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన అశోక్ పార్టీలోని ముఖ్య నాయకులకు క్లాస్ తీసుకున్నారని [more]

జగన్ ఇలా చెక్ పెట్టారన్నమాట…!!

04/05/2019,07:00 ఉద.

ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరగడంతో క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్ చాలా మంది అభ్యర్థులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2009లో ప్రజారాజ్యం పోటీతో జరిగిన ముక్కోణపు పోటీలో సామాజిక వర్గాల ఈక్వేషన్లు బాగా పని చేశాయి. ఈ ఎన్నికల్లో కూడా [more]

వారసుల స్ట్రోక్ మైనస్సేనటగా…!!

30/04/2019,06:00 ఉద.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొంతమంది టీడీపీ నాయకులకు అన్ని రకాల వ్యతిరేకతలతో పాటు అదనంగా వారసుల వ్యతిరేకత కూడా తోడు అయింది. అధికారంలో ఉన్నపుడు ప్రజావ్యతిరేకత ఎటూ ఉంటుంది. దాంతో పాటు, కుమార రత్నాలు కూడా కావాల్సినంత మైనస్ పాయింట్లు తెచ్చిపెట్టారని పోస్ట్ పోల్ సర్వేలు తేల్చడంతో గెలుపు విషయం [more]

అశోక్ కు.. డి‘‘ఫీట్’’ తప్పదా….??

08/04/2019,06:00 ఉద.

ఉత్తరాంధ్రలో కీలకమైన లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయనగరం ఒకటి. పూసపాటి రాజ వంశీయులు పాలించిన ఈ జిల్లా పూర్వం కళింగ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య‌ జరిగిన యుద్ధం చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచి ఉంటుంది. గతంలో బొబ్బిలి నియోజకవర్గంగా ఉండగా 2009 పున‌ర్విభజనలో జిల్లా [more]

బ్రదర్స్…..అదుర్స్….!!!

30/03/2019,12:00 సా.

విజయనగరం జిల్లాలో విచిత్రమైన రాజకీయం నడుస్తుంది. కుటుంబాలకు కుటుంబాలే ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు ముగ్గురు సభ్యులు పాలిటిక్స్ చేస్తున్నారు. ఒకే ఎన్నికలో ఒకే ఇంటి నుంచి ఇద్దరు పదవులు అనుభవించిన వారు చాలా అరుదుగా ఉంటారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఇది సాధ్యమయ్యే [more]

రాజుగారికి తలవంచక తప్పలేదే…..!!!

19/03/2019,09:17 ఉద.

మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు చక్రం తిప్పారు. తాను అనుకున్నది సాధించారు. తనకు విజయనగరం పార్లమెంటు టిక్కెట్ తో పాటు తన కుమార్తె ఆదితి గజపతిరాజుకు విజయనగరం శాసనసభ టిక్కెట్ ను పొందారు. తొలి నుంచి కుటుంబానికి ఒకే టిక్కెట్ అని చెబుతూ వస్తున్న చంద్రబాబునాయుడు రాజుగారికి తలవంచకతప్పలేదనిపిస్తోంది. [more]

రాజుగారు ఆయనకు భయపడిపోతున్నారే…?

10/03/2019,08:00 సా.

విజయనగరం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసేందుకు అశోక్ గజపతిరాజు విముఖత చూపుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. నిన్న మొన్నటి వరకూ ఆయన విజయనగరం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలని భావించారు. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి మిత్రపక్షాల సాయంతో వస్తే తాను మరోసారి [more]

రాజుగారు పాతబడిపోయారా…!!

17/02/2019,03:00 సా.

విజయనగరం జిల్లాలో రాజు గారు అంటే పూసపాటి వారే. టీడీపీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న ఆనందగజపతి, అశోక్ గజపతిరాజులకు అప్పట్లో అన్న నందమూరి తారకరామారావు ఎంతో విలువ ఇచ్చేవారు. ఓ విధంగా చెప్పాలంటే చంద్రబాబు కంటే పూసపాటి రాజులు టీడీపీలో సీనియర్లు. అలాంటిది గత కొన్నేళ్ళుగా అశోక్ కి [more]

రాజుల కోటలో రాజకీయం రంజుగా ఉందే…!!

17/02/2019,12:00 సా.

రాజకీయాలు బాగా మారిపోయాయి. ఒకే కుటుంబం వేరు వేరు పార్టీలు, ఎవరు గెలిచినా అధికారం ఇంటి గడప దాటదు ఈ వ్యూహం ఎవరికి వారు బాగానే అమలుచేస్తున్నారు. ఇపుడు విజయనగరం జిల్లాలో తండ్రీ తనయల రాజకీయం, అన్నాదమ్ముల రాజకీయం, భార్యాభర్తల రాజకీయం రంజుగా సాగుతోంది. పూసపాటి అశోక్ గజపతి [more]

1 2 3