సాహసం చేసినా…సానుకూలత ఉంటుందా?

07/09/2018,10:00 ఉద.

గులాబీ దళపతి కె.చంద్రశేఖర్ రావు సంచలనాలకు మారుపేరు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఎవరికీ అర్థంకానిది. అసెంబ్లీ రద్దవుతుందని నెల నుంచి ప్రచారం జరుగుతుంది. ముందస్తు ఎన్నికలకు వెళతారని అందరూ ఊహించినిదే. కాని అసెంబ్లీ రద్దయిన గంటలోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించడం మాత్రం నిజంగా సాహసమే. [more]

కేసీఆర్ భ్రమలో ఉన్నారా?

07/09/2018,08:00 ఉద.

అవును! ఐదేళ్ల‌పాటు త‌మ‌ను పాలించ‌మ‌ని, తమ క‌ష్టాలు తీర్చ‌మ‌ని, న‌వ తెలంగాణ నిర్మాణానికి పాటు ప‌డ‌మ‌ని ఎన్నో ఆశ‌ల‌తో ఎన్నో క‌ల‌ల‌తో ప్ర‌జ‌ల‌కు కేసీఆర్‌కు ప‌ట్టంగ‌ట్టారు. మ‌రి అలాంటి ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌ల‌ను, క‌ల‌ల‌ను కేసీఆర్ నెర‌వేర్చారా? వారికి పెద్ద‌దిక్కుగా రాష్ట్రాన్ని అభివృద్ది బాట ప‌ట్టించారా? ఐదేళ్ల‌పాటు పాలించాల్సిన [more]

కేసీఆర్ ఛాన్స్‌.. స‌త్తా తేలిది ఇప్పుడే…!

07/09/2018,06:00 ఉద.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు భీష‌ణ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డిన ప్ర‌తిప‌క్షాల‌కు ఇప్పుడు తెలంగాణ ఉద్య‌మ సార‌థి, తొలి సీఎం కేసీఆర్ గొప్ప ఛాన్స్ ఇచ్చారు. త‌నో.. విప‌క్షాలో తేల్చుకుంటానంటూ.. ఎన్నిక‌ల పోరుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త‌న ప‌ద‌వీ కాలానికి, షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రిగేందుకు ఇంకా తొమ్మిది నెల‌ల [more]

ఆ 105 మంది అభ్యర్థులతో కేసీఆర్…?

06/09/2018,07:47 సా.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ప్రకటించిన 105 మంది అభ్యర్థులతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు వారితో మాట్లాడారు. టిక్కెట్ వచ్చిందన్న ధీమాతో అతివిశ్వాసానికి పోవద్దని కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు. రేపటి నుంచే నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. ఎమ్మెల్యేలు తమ క్యాంపు కార్యాలయాలను వెంటనే [more]

బాబుకు కేసీఆర్ షాక్‌….!

06/09/2018,07:00 సా.

తెలంగాణ ప్ర‌భుత్వం ర‌ద్ద‌యింది. టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా వేసిన అడుగులు.. ఎన్నిక‌ల‌కు దారితీస్తున్నాయి. ఆయ‌న చెప్పిన దాని ప్ర‌కారం ఈ ఏడాది అక్టోబ‌రు అంటే మ‌రో నెల రోజుల్లోనే తెలంగాణ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నుంది. డిసెంబ‌రులో తొలి వారంలో కొత్త ప్ర‌భుత్వం కొలువు తీర‌డం వంటివి [more]

సెంటిమెంట్ సీఎం.. ..?

06/09/2018,05:00 సా.

రాజ‌కీయాల్లో సుదీర్ఘ అనుభ‌వం ఆయ‌న సొంతం. అయినా కూడా సెంటిమెంటుకే ఎక్కువ ప్రాధాన్యం. గండి మైస‌మ్మ‌, జూబ్లీ హిల్స్ పెద్ద‌మ్మ‌, కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌, యాద‌గిరి ల‌క్ష్మీన‌ర‌స‌న్న ఇలా.. ఆయ‌న‌కు ప్ర‌తి దేవుడూ.. దేవ‌తా సెంటి మెంటుతో ముడిప‌డిన వ్య‌వహారాలే. ఏప‌ని ప్రారంభించాల‌న్నా.. పండితుల‌కు ఫోన్ వెళ్లాల్సిందే.. ముహూర్తం చూడా [more]

ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా….!

06/09/2018,04:00 సా.

‘‘వివిధ పోరాటాల ఫలితంగా, ఆరు దశాబ్దాల నిరీక్షణ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు అనేక రకాల వత్తిళ్లు ఉన్నప్పటకీ బాధ్యతాయుతమైన పద్ధతుల్లో ముందుకు సాగాలన్న ఆలోచనతో ఎటువంటి పొత్తులు లేకుండా స్వతంత్రంగానే గత ఎన్నికల్లో పోటీ చేశాం. ప్రజలు మమ్మల్ని దీవించారు. అనేక అయోమయాల మధ్య ప్రస్థానాన్ని [more]

గజ్వేల్ నుంచే గులాబీ బాస్

06/09/2018,03:59 సా.

మళ్లీ గజ్వేల్ నుంచే కేసీఆర్ పోటీ చేస్తున్నారు. గులాబీ బాస్ నియోజకవర్గం మారతారన్న ప్రచారానికి కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. కె.చంద్రశేఖర్ రావు ఈసారి నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అది అబద్ధమని తేలింది. కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన 105 మంది [more]

బ్రేకింగ్: రద్దు చేసేశారు

06/09/2018,01:32 సా.

తెలంగాణ శాసనసభ రద్దయింది. తెలంగాణ శాసనసభను రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజ్  భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. మంత్రివర్గ సమావేశం చేసిన తీర్మానాన్ని గవర్నర్ కు ఇవ్వనున్నారు. [more]

రద్దు దిశగా…ఇక జెట్ స్పీడ్ తో…?

05/09/2018,06:58 సా.

ముందస్తుకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతి భవన్ లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషితో పాటు అసెంబ్లీ కార్యదర్శి నరిసింహా చార్యులు, ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మలు సమావేశమయ్యారు. రేపటి మంత్రివర్గ సమావేశం అజెండాను ఈ సమావేశంలో రెడీ చేయనున్నారు. రేపు మంత్రి వర్గ [more]