అటల్ ఈ విధంగా ఉపయోగపడతారా ?

20/08/2018,08:00 ఉద.

వచ్చేవి ఎన్నికలు. కాబట్టి రాజకీయ పార్టీలు ఏ అవకాశాన్ని వదులుకోవు. ఇప్పుడు బిజెపి కూడా అదే చేస్తుంది. తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి మరణాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే పనిలో పడింది. దేశ వాసుల్లో అటల్ కి వున్న [more]

వాజ్ పేయి విజన్ కు పీవీ ఫిదా

18/08/2018,10:00 సా.

మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్ పేయి, పీవీ నరసింహారావు మధ్య సత్సంబంధాలుండేవి. ఇద్దరి పార్టీలు, సిద్ధాంతాలూ వేరైనా దేశం పట్ల వారి బాధ్యతను మాత్రం ఎన్నడూ విస్మరించరు. ప్రపంచంలో భారత్ తలెత్తుకునేలా చేసిన పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలోనూ వీరిద్దరి మధ్య ఆసక్తికర పరిణామాలు జరిగాయని వాజ్ [more]

రాజీవ్ వల్లే ఇంతకాలం అటల్ బతికారా …?

18/08/2018,10:30 ఉద.

కాంగ్రెస్ కి బద్ద శత్రువు బిజెపి. కాంగ్రెస్ పార్టీ ని వ్యతిరేకిస్తూ ఏర్పడిన జనసంఘ్ ఆ తరువాత భారతీయ జనతా పార్టీ స్థాపించిన లక్ష్యం ఒక్కటే. అదే కాంగ్రెస్ సిద్ధాంతాలను వ్యతిరేకంగా పోరాటం. ఉప్పు నిప్పులా వుండే కాంగ్రెస్ బిజెపిలు ఆఫ్ ది రికార్డ్ లో అలా ఉండేవా [more]

అటల్ జీకి ప్రపంచనేతల నివాళి…

17/08/2018,02:31 సా.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మృతి భారతదేశంతో పాటు ప్రపంచానికి కూడా తీరని లోటని వివిధ దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు. వాజ్ పేయి మృతికి అమెరికా, జపాన్, రష్యా, బ్రిటన్, పాకిస్తాన్ దేశాలు సంతాపాన్ని ప్రకటించాయి. వాజ్ పేయి అనే పేరు భారతదేశ రాజకీయాల్లో ఒక [more]

మా కోసం మళ్లీ జన్మించవూ…!

17/08/2018,10:30 ఉద.

చనిపోయాక అందరూ చెబుతారు. ‘ఆయన గొప్ప వ్యక్తి. మహొన్నతుడు. అటువంటి వ్యక్తిని మళ్లీ చూడలేం.’ అని పొగడ్తల వర్షం కురిపిస్తారు. చచ్చినవారి కళ్లు చారడేసి అంటారు. కానీ బతికుండగానే అజాత శత్రువుగా అంతటి ప్రశంసలు పొందడం అసాధారణం. అనుపమానం. అంతటి గౌరవప్రతిష్టలు జీవనకాలంలో పొందిన అరుదైన వ్యక్తి అటల్ [more]

వాజపేయి మృతిపై కూడా…?

17/08/2018,09:00 ఉద.

భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారి వాజ్ పేయి మరణం లోను తెలుగు రాష్ట్రాధినేతలు తలోరీతిన నిర్ణయాలు తీసుకున్నారు. టి సర్కార్ అటల్ కి నివాళిగా శుక్రవారం సెలవు ప్రకటిస్తే ఎపి సర్కార్ మాత్రం కేంద్రం ప్రకటించిన విధంగానే ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించి [more]

ఒక శకం ముగిసింది

16/08/2018,06:15 సా.

దేశం ఒక గొప్ప నేతను కోల్పోయిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయి మృతితో దేశంలో ఒక శకం ముగిసిందన్నారు. దేశం కోసమే ఆయన ప్రతిక్షణాన్ని అంకితం చేశారన్నారు మోడీ. వాజ్ పేయి మృతిపట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటల్ [more]

లీడర్ అంటేనే అటల్ జీ….!

16/08/2018,06:00 సా.

ఆయన ఉదారవాది…పరిపూర్ణ ప్రజాస్వామ్య వాది. లౌకిక వాది. మాజీ ప్రధాని వాజ్ పేయి మరణంతో యావత్ భారత్ శోకసంద్రంలో మునిగిపోయింది. అటల్ జీ మరణం పార్టీకే కాకుండా దేశానికి తీరని లోటు. ఆయన మృతితో ఒక నికార్సయిన రాజకీయనాయకుడిని దేశం కోల్పోయినట్లయింది. అటల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. [more]

అటల్ జీ ఆరోగ్యం మరింత విషమం…?

15/08/2018,06:52 సా.

మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను జూన్ 12వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచు ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. [more]

అవిశ్వాసం చరిత్ర ఇదే….!

23/07/2018,11:00 సా.

భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టం కట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు కీలకం. మంత్రి అయినా…ప్రధానమంత్రి అయినా పార్లమెంటు విశ్వాసాన్ని పొందాలి. చట్టసభకు జవాబుదారీగా ఉండాలి. ఈ ప్రక్రియలో పార్లమెంటు విశ్వాసాన్ని పొందలేకపోతే మరుక్షణం పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం పార్లమెంటు లో విశ్వాసం పొందిందా? [more]

1 2